Wednesday, 12 October 2016

ఆడ‌వాళ్ల‌కు అవి ఉంటే మ‌గాళ్లు పిచ్చేకిపోతారు అంట ..!If they are so influential in the women turn mad mans

ఆడ‌వాళ్ల‌కు అవి ఉంటే మ‌గాళ్లు పిచ్చేకిపోతారు అంట ..!
ఆడవాళ్ల‌కు ఆక‌ర్షించ‌బ‌డ‌ని పురుషుడే ఉండ‌డు.మరి అలాంటి పురుషుడికి ఆడ‌వాళ్ల‌లో అధి ఎక్కువుగా వుంటే పిచ్చేకిపొతారు అంట …ఆడ‌వాళ్ల‌కు పెద్ద జ‌డ ఉంటే మ‌గాళ్ల గుండెల్లో మొద‌ల‌వుతుంద‌ట ద‌డ‌. నిలువ‌వే వాలుక‌నులదానా వ‌య్యారి హంసన‌డ‌క‌దానా అంటూ మ‌గాళ్లు ఆడ‌వాళ్ల అంద‌మైన కురుల‌ను చూసి పాట‌లు పాడ‌కుండా ఉండ‌లేర‌ట‌. అది ఆడ‌వాళ్ల జ‌డత్వాక‌ర్ష‌ణ శ‌క్తితో ఉన్న మ‌హిమే అంటున్నారు. అమ్మాయి అందంగా ఉండి పెద్ద జ‌డ ఉండి అది ఊగుతూ ఉంటే వెన‌క‌నుంచి చూసిన మ‌గాళ్లు కోరిక‌ల‌తో పిచ్చెక్కిపోతార‌ట.



అయితే ఆడాళ్ల‌లో జుట్టు పొట్టిగా ఉండి… బాబ్డ్ హెయిర్‌తో ఉన్న భామ‌లు మ‌గాళ్ల‌కు న‌చ్చర‌ట‌. పొడ‌వాటి జ‌డ లేదా శిరోజాలు ఉన్న మ‌హిళ‌ల‌ను చూస్తే మ‌గ‌వాళ్ల‌కు కోరికలు ర‌గులుతాయ‌ట‌. అలాగే పొడ‌వాటి కురులు ఉన్న మ‌హిళ‌లు త‌ల‌స్నానం చేసి త‌ల తుడుచుకుంటుంటే ఆ సీన్ చూసే మ‌గాళ్ల‌లో ర‌గిలే కోరిక‌ల‌కు అంతే ఉండ‌ద‌ట‌.
ఆడ‌వాళ్లు కురులు విర‌బోసుకుని విరులు పెట్టుకోకుండా మ‌రులు గొలుపుతుంటే మ‌తి పోని మాన‌వుడు ఉండ‌డా అన్నాడు ఓ మ‌హాక‌వి. సో అది ఆడాళ్లు శిరోజాలు అలా మ‌గాళ్ల‌ను పడేస్తాయ‌న్న‌మాట‌.




share this

No comments:

Post a Comment