తులసి చెట్టు అందరి ఇంటి ముందు పెంచుకోవడానికి కారణం తెలుసా? అడిగామే అనుకోండి కొందరు మంచిదని ,సంప్రదాయమని, మరి కొందరు పెద్దలు చెప్పారని ,ఆరోగ్యదాయకమని ఇలా ఎవరికి తెలిసింది వాళ్లు చెబుతూ ఉంటారు.మొక్కలన్నీ మనము వదిలే కార్బన్-డై-ఆక్సయిడ్ తీసుకొని మనకి కావాల్సిన ఆక్సిజన్ వదులుతాయని మనందరికీ తెలుసు.
అన్ని మొక్కలు పగలంతా కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, రాత్రి వేళలో ఆక్సిజెన్ వదులుతాయి .కాని తులసిలో ఉన్న గోప్పతనమేమిటంటే రోజుకు 22 గంటలు మన ప్రాణ ఆయువు ఆక్సిజన్ ని వదులుతుంది. అందుకే మన పూర్వీకులు తులసికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు
. ఆయుర్వేద చికిత్సకి తులసి లో ప్రతి భాగాన్ని వాడతారు. తులసి ఇంటి ముందు ,ఇంటి వెనుక ఎందుకు పెడతారో తెలుసా?తులసి కి ఉండే ఘాటైన వాసన వలన ఈగలు ,దోమలు ,పాములు ధరి చేరవు.అందుకే ఇంటి లోపలకి అవేవి రాకుండా ఉండడానికి ఆ నియమం పెట్టారు. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు తులసిలో విద్యుఛ్చక్తి అధికంగా ఉందని కనుగొన్నారు. . తులసి ఏ ఇంటిలో ఉంటే, ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు. తులసి చుట్టూ ఎందుకు తిరగమన్నారో తెలుసా ? అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా, ఆరికాళ్ళలోకి చేరి, నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది
చనిపోతున్న వాళ్ళను తులసి చెట్టు దగ్గరలో వేసేవరెందుకో తెలుసా? తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెప్పాయి. అన్నిటి కంటే గొప్ప విషయం ఏమిటంటే ప్రపంచమంతా వణికించిన స్వైన్‌ప్లూ భారత దేశంలో అంత ప్రభావం చూపలేకపోవడానికి కారణం తులసి మొక్కేనని పరిశోధకులు తేల్చారు
.తులసి గాలి వలన భారతీయులలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వలన స్వైన్‌ప్లూ ని మనం తట్టుకోగలిగామంట. తులసి కాలుష్యం నుండి కాపాడతాది అని నిరూపించడానికి బెస్ట్ ఉదాహరణ తాజ్‌మహల్ . తాజ్‌మహల్ కాలుష్యానికి మసగబారకుండా ఉండడానికి దాని చుట్టూ లక్ష తులసి మొక్కల వనాన్ని పెంచారు. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గిస్తాయని ఈమధ్యే దృవీకరించారు.
ఇన్ని గొప్ప గుణాలున్న తులసి మొక్క ను ఎంత పెంచితే మనుషులు ఎంత ఆరోగ్యంగా ,ఆనందంగా ఉంటారో తెలిసింది కధ.మనకోసం మనం ఏమైనా చేసుకోవడానికే టైం లేని ఈ రోజుల్లో సమాజానికి ఏమి చెయ్యలేని స్థితి .అయితే తులసి గురించి ఇంత తెలుసుకున్న తరవాత కనీసం ఇంటికోక తులసి మొక్కని పెంచండి .మిమ్మలని మీరు రక్షించుకుంటూ ,సొసైటీ కి కూడా మంచి చేసిన వారు అవుతారు.ఇకముందు ఫ్యూచర్ లో కూడా స్వైన్‌ప్లూ లాంటి వాటి నుండి మనల్ని మన ముందు తరాలని కాపాడుకుందాం .
share this

No comments:
Post a Comment