Friday, 2 September 2016

63 ఏళ్ల కామాంధుడిని ప‌ట్టించిన కంప్యూట‌ర్‌ The 63-year-old computer which had kamandhudini

వ్య‌క్తి మ‌ర‌మ్మ‌తు కోసం ఇచ్చిన కంప్యూటర్‌లో ఓ బాలిక న‌గ్న‌దృశ్యాలు క‌నిపించ‌డంతో ఆ కామాంధుడిని పోలీసుల‌కు ప‌ట్టించేలా చేసింది కంప్యూట‌ర్‌. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే.. ఓ వ్య‌క్తి మ‌ర‌మ్మ‌తు కోసం ఇచ్చి వెళ్లిన‌ కంప్యూటర్‌ను టెక్నీషియన్ ఆన్ చేయ‌డంతో కంప్యూటర్ లో ఓ బాలిక నగ్న దృశ్యాలతోపాటు 60 ఏళ్ల వ్యక్తితో శృంగారంలో పాల్గొన్న దృశ్యాలే క‌నిపించాయ‌ట‌. దీంతో అప్రమత్తమైన అతను వెంటనే పోలీసులకు


సమాచారమందించాడు. పోలీసుల కథనం ప్రకారం.. న్యూయార్క్‌లోని ఉత్తర బౌలెవర్డ్‌లోని కంప్యూటర్లు మరమ్మతు చేసే టెక్నీషియన్ వద్దకు ఓ వ్యక్తి తన ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చి మ‌ర‌మ్మ‌తు చేయాల్సిందిగా చెప్పి ల్యాప్‌టాప్ ఇచ్చివెళ్లిపోయాడు. ఆ తర్వాత టెక్నీషియన్ దానిని రిపేర్ చేసేందుకు ఆన్ చేశాడు. లాప్‌టాప్ స్క్రీన్‌పై ఓ బాలిక నగ్న దృశ్యాల స్లైడ్‌షో మొదలైంది. అంతేకాదు.. వృద్ధుడితో శృంగారంలో పాల్గొన్న దృశ్యాలు కూడా కుప్పలుతెప్పలుగా కనిపించాయి.
ఆ దృశ్యాల‌ను చూసిన‌ టెక్నీషియన్‌కు మతిపోయినంత ప‌న‌వ్వ‌డంతో వెంటనే ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించాడు. టెక్నీషియన్ చెప్పిన ఆధారాలతో పోలీసులు క్వీన్స్‌లో నివాసముండే 63 ఏళ్ల మైఖెల్ ముర్రే ఇంటికి వెళ్లి అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో అతను నిజం అంగీకరించాడు. చైల్డ్ పోర్నోగ్రఫీని తాను ఇంటర్నెట్ ద్వారా ఇతరులతో పంచుకోవడం అలవాటని పోలీసులతో చెప్పుకొచ్చాడు. గత ఐదేళ్లుగా తాను ఇదే పనిలో ఉన్నానని చెప్పడంతో అవాక్కవడం పోలీసుల వంతైంది. ఇక అతని కంప్యూటర్‌లో చైల్డ్ ఫోర్నోగ్రఫీకి చెందిన దాదాపు 400 ఫొటోలు ఉన్నట్టు గుర్తించారు. ముర్రే‌కి మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

భారీ సెక్స్ రాకెట్‌లో టాప్ హీరోలు, కార్పొరేట్ సెల‌బ్రిటీస్‌ Top heroes in a sex racket, corporate Celebrities


దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పోలీసులు ఓ భారీ సెక్స్ రాకెట్‌ను చేధించారు. ముంబైలో జ‌రుగుతున్న ఈ భారీ సెక్స్ రాకెట్ గురించి ప‌క్కాగా స‌మాచారం అందుకున్న పోలీసులు స్కెచ్ వేసి మ‌రీ సెక్స్ రాకెట్‌లో నిందితుల‌ను ప‌ట్టుకున్నారు. పోలీసుల దాడుల్లో పాపులర్ నటులు, మోడల్స్ అరెస్టైన వారిలో ఉన్నారని తెలిసింది. ఈ సెక్స్ రాకెట్ నిర్వాహ‌కులు సోషల్ మీడియా ద్వారా క్లైయింట్‌లను ఆకర్షిస్తున్న‌ట్టు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు.
గోరెగావ్ ప్రాంతంలో ఫిల్మ్‌సిటీకి దగ్గరలో జరుగుతున్న ఈ సెక్స్ రాకెట్‌ గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. సెక్స్ రాకెట్ సూత్రధారులుగా భావిస్తున్న శాయ్‌రా, అష్రఫ్ అలియాస్ అమన్‌ను అరెస్ట్ చేశారు. వీరు నేరాన్ని అంగీకరించినట్లు కూడా సమాచారం. విటుల నుంచి 50 వేల రూపాయల నుంచి లక్ష వరకూ వసూలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. విటుల్లో ఎక్కువ మంది బిగ్‌షాట్స్ ఉన్నారని సమాచారం. కార్పొరేట్ ప్రపంచానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. సావ్‌ధాన్ ఇండియా కార్యక్రమ యాంకర్ కూడా అరెస్టైన వారిలో ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

వ్య‌భిచారంలో పాపుల‌ర్ తెలుగు న‌టి బుక్‌ Popular Telugu actress prostitution Book

సినిమా, టీవీ రంగాలంటేనే గ్లామ‌ర్ ఫీల్డ్స్‌. ఇక్క‌డ ఆక‌ర్ష‌ణ చాలా ఎక్కువ‌…చాలా తొంద‌ర‌గా సెల‌బ్రిటీలు అయిపోవ‌చ్చు…అంతే తొంద‌ర‌గా డ‌బ్బులు వెన‌కేసుకోవ‌చ్చు. ఇక్క‌డ పురుషుల ప‌రిస్థితి ఎలా ఉన్నా మ‌హిళ‌లకు లాంగ్ కేరీర్ ఉంటుంద‌న్న గ్యారెండీ ఉండ‌దు. అందుకే పాపులారిటీ ఉండ‌గానే నాలుగు రాళ్లు వెన‌కేసుకోవాల‌నుకుంటారు. అయితే ఇటీవ‌ల ప‌లువురు టాప్ హీరోయిన్లు తాము సినిమాల్లో సంపాదించిన డ‌బ్బుల‌తో సంతృప్తి చెంద‌కుండా..ఇంకా ఎక్కువ సంపాదించాల‌న్న ఆశ‌తో అడ్డ‌దారులు తొక్కుతున్నారు.



వీరు డ‌బ్బు ఆశ‌కు పోయి వ్య‌భిచార వృత్తిలోకి దిగుతున్నారు. చాలా మంది హీరోయిన్లు ఇప్ప‌టికే ఇలా బుక్ అవ్వ‌డం మ‌నం చూశాం. తాజాగా మ‌రో హీరోయిన్ ఇప్పుడు ఈ జాబితాలోకే చేరిపోయింది. బుల్లితెర మీద టాప్ న‌టిగా వెలుగొందుతున్న ఆమె అక్ర‌మ సంపాద‌న కోసం వ్య‌భిచారం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడింది. హైదరాబాద్ నగరంలోని లక్డీకపూల్‌ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో కొన్నాళ్ళ నుంచి సీక్రెట్‌గా వ్య‌భిచారం జ‌రుగుతోంద‌ని పోలీసుల‌కు స‌మాచారం అందింది.
ఈ దాడుల్లో తెలుగులో ‘యువ’ సీరియల్‌ ద్వారా పాపులర్ అయిన నటి ప‌ట్టుబ‌డింది. ఆమె ఇతర సీరియల్స్‌లోనూ లీడ్ రోల్స్‌లో నటిస్తోందని తెలిసింది. ఇండస్ట్రీలో ఆమెకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది కూడా. అంత పాపుల‌ర్ అయిన ఆమె ఎందుకు ఈ వృత్తిలోకి వ‌చ్చిందా అని పోలీసులు ఆరా తీస్తే కేవ‌లం మ‌రింత డ‌బ్బు సంపాదించాల‌న్న దురాశ‌తోనే ఆమె ఈ చెడుమార్గంలో ప‌య‌నిస్తున్న‌ట్టు తేలింది.





షాకింగ్ న్యూస్ ఏంటంటే పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఆ నటితోపాటు ఓ ప్రముఖ వ్యాపారవేత్త తనయుడు కూడా ఉన్నట్లు సమాచారం. ఆ న‌టి డ‌బ్బున్న యువ‌కుల‌కు త‌న అందాలు ఎర‌వేసి వారిని సుఖ‌పెట్టి…త‌ర్వాత వారిని బ్లాక్‌మెయిట్ చేసి డ‌బ్బులు గుంజేద‌ని కూడా విచార‌ణ‌లో తేలింది. ప్ర‌స్తుతం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని మ‌రింత లోతుగా విచార‌ణ చేస్తున్నారు.

నటి పై ఇంకో నటుడి అత్యాచారం Another star performer on the rape

ప్రముఖ హిందీ సీరియ‌ల్ న‌టుడు యశ్ పండిట్ పై అత్యాచారం కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఓ టీవీ నటిపై పలుమార్లు అత్యాచారం జరిపినట్టు ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. 28 ఏళ్ల నటిపై ఆయన ముంబై జుహూలోని తన నివాసంలో పలుమార్లు అత్యాచారం జరిపి న ట్టు ఇందులో పేర్కొన్నారు.





వివ‌రాల్లోకి వెళ్తే.. హిందీ సీరియళ్లలో ప్రఖ్యాత నటుడిగా పేరొందిన యశ్ పండిట్ సెప్టెంబర్ 13న సెట్ లో ఓ నటిని కలిశాడు. కొంతకాలానికి వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ..తర్వాత అతను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి.. మొదట తన కారులో అసహజ రీతిలో శృంగారానికి పాల్పడ్డాడు. ఆ..తర్వాత తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని ఇంటికి పిలిచి ఆమెతో లైంగికంగా గడిపాడు. మరోసారి కూడా ఇదేవిధంగా తన ఇంటికి పిలిచి ఆమెతో సెక్స్ చేశాడు. ఆ..తర్వాత ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఆమె ఫోన్ కాల్స్ తిరస్కరించాడు.
‘ నాతో శారీరకంగా గడిపేందుకే సన్నిహితంగా మెలిగాడు. ఇదేవిధంగా గ‌తంలోనూ చాలామంది అమ్మాయిలతో తనకు లైంగిక సంబంధం ఉందని చెప్పాడు. అపఖ్యాతి పాలవుతామన్న ఉద్దేశంతో వారంతా పోలీసులను ఆశ్రయించి ఉండరు. కానీ.. నేను అతని దుష్టబుద్ధిని బయటపెట్టి.. సరైన గుణపాఠం చెప్పాలని భావిస్తున్నాను’ అని బాధిత నటి మీడియాకు తెలిపింది. ప్రస్తుతం పరారీలో ఉన్న యశ్ పండిట్ ముందస్తు బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు.

సెక్స్ రాకెట్‌లో బుక్ అయిన సినీ తార‌లు Book of the film stars of the sex racket

రెండు రోజుల క్రితం ముంబైలో భారీ సెక్స్ రాకెట్ గుట్టు ర‌ట్టు చేసిన పోలీసులు తాజాగా గోవాలో కూడా మ‌రో భారీ సెక్స్ రాకెట్ గుట్టు ర‌ట్టు చేశారు. విచిత్రం ఏంటంటే ముంబై దాడుల్లో ఇద్ద‌రు న‌టీమ‌ణుల‌తో పాటు ఇద్ద‌రు మోడ‌ల్స్ కూడా అడ్డంగా బుక్ అవ్వ‌గా….తాజాగా గోవాలో ర‌ట్ట‌యిన సెక్స్ రాకెట్‌లో కూడా ప‌లువురు సినీతార‌ల బండారం బ‌య‌ట‌ప‌డింది.




మోడల్స్, సినిమా తారలతో మహారాష్ట్ర, గోవాలో వ్యభిచారం చేయిస్తున్న ముఠాలోని కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పనాజీ శివారులోని టోనీ హౌసింగ్ కాలనీలో నివసిస్తున్న ఆనంద్ కుమార్ అలియాస్ ఆండీని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ(క్రైమ్ బ్రాంచ్) కార్తీక్ కశ్యప్ తెలిపారు. అతడి నుంచి కీలక ఆధారాలు సేకరించినట్టు వెల్లడించారు.
ఆనంద్ ఇంట్లో దొరికిన ఆధారాల‌ను బ‌ట్టి అత‌డి వ‌ద్ద‌ ఉన్న‌త స్థాయి వ్య‌క్తులు, సినిమా తారలు, మోడల్స్ ఫోన్ నెంబర్లు దొరికాయని ఎస్పీ కశ్యప్ చెప్పారు. ఆనంద్ క్ల‌యింట్ల లిస్టులో ప‌లువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే మిగతా వివరాలు చెప్పేందుకు ఎస్పీ నిరాకరించారు. పోలీసులు కస్టమర్ల నటించి ఆనంద్ కుమార్ కింద పనిచేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. ముగ్గురు మహిళలను కాపాడారు.

స్నేహితురాలిని రేప్ చేయించి.. లైవ్ టెలీకాస్ట్ చేసిన యువతి! Live telikast rape the young woman who made a best friend ..!

స్నేహితురాలిపై జ‌రుగుతున్న రేప్‌ను లైవ్ ఇచ్చిన ఆ యువ‌తి స్నేహం అనే ప‌దానికే మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలింది. అమెరికాలోని ఓహియో రాష్ర్టంలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. మరీనా లోనినా (18), 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి, 29 ఏళ్ల రేమాండ్ గేట్స్ ఒకే వీధిలో ఉంటూ స్నేహంగా ఉండేవారు.



గత నెల 27న వీరు ముగ్గురు ఒంట‌రిగా ఉన్నారు. అదే అద‌నుగా లోనినా స్నేహితుడు రేమాండ్ త‌మ‌తో పాటు ఉన్న మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం చేయాల‌ని ప్లాన్ వేశాడు. అయితే ఈ ప్లాన్‌కు లోనినా స‌హ‌క‌రించింది. అంత‌టితో ఆగ‌కుండా రేమాండ్‌
అమ్మాయిపై అత్యాచారం చేస్తుంటే, లోనినా ఆ దృశ్యాలను పెరిస్కోప్ సహాయంతో ప్రత్యక్ష ప్రసారం చేసింది.
దీన్ని చూసిన వారి మిత్రుడు ఒకరు పోలీసులకు సమాచారం చేరవేశాడు. దీంతో లోనినా, గేట్స్ లను అదుపైలోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు పెట్టారు. వీరిపై అత్యాచారం, కిడ్నాప్, లైంగిక వేధింపులు, మైనర్ బాలికపై కామవాంఛ తీర్చుకోవడం వంటి సెక్షన్ల కింద కేసు పెట్టగా, ఇద్దరికీ 40 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని ఓబ్రియన్ వెల్లడించారు. దీంతో తాను చేసిన ఘోరమైన పనికి జీవిత చరమాంకం వరకూ లోనినా కటకటాల మధ్యనే గడపాల్సిన పరిస్థితి.

పెళ్లికి వ‌చ్చిన స్నేహితురాలిపై రేప్‌ Rape as a friend to come to the wedding

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దారుణం చోటు చేసుకుంది. కేర‌ళ‌కు చెందిన ఓ యువ‌తి స్థానికంగా జ‌రిగే త‌న స్నేహితురాలి పెళ్లికి వ‌చ్చింది. ఆమె రైల్వేస్టేష‌న్‌లో దిగ‌గానే ఆమెపై క‌న్నేసిన ముగ్గురు రౌడీ షీటర్లు ఆమెను అపహరించి… నిర్మానుష్య ప్రాంతానికి తరలించి… ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.




 ఆమెపై ఈ ముగ్గురు రౌడీషీట‌ర్లు గ్యాంగ్‌రేప్ చేశాక యువతిని ఆదివారం ఆటోలో రాజమహేంద్రవరంకి తీసుకుని వస్తున్న క్రమంలో సదరు వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఆటోలో ఉన్న యువ‌తితో పాటు ఆ ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరు ఆ వాహనాన్ని ఢీ కొట్టి అక్క‌డే ప‌డిపోగా స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు.
యాక్సిడెంట్ జ‌రిగింద‌ని సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఆ యువ‌తి చెప్పిన మాట‌లు విని షాక్ అయ్యారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అలాగే ముగ్గురు రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని… ఆసుపత్రికి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి… విచారణ చేపట్టారు. బాధితురాలు కేరళ రాష్ట్రానికి చెందిన యువతి అని పోలీసులు తెలిపారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో స్నేహితురాలి పెళ్లి నేపథ్యంలో శనివారం రాత్రి రాజమహేంద్రవరం వచ్చింది. అక్కడే మద్యం సేవిస్తున్న ముగ్గురు రౌడీషీటర్లు ఆమెను అపహరించారని పోలీసులు చెప్పారు.