Saturday, 24 September 2016

ప్ర‌శాంతంగా నిద్ర పోయేందుకు చిన్న చిట్కా Sleep tends to calm the small tip

ప్ర‌తి మ‌నిషి ప్ర‌శాంత‌మైన జీవితం, ఒత్తిడిలేని ఉద్యోగం, వ్యాపారం చేయాల‌నే అనుకుంటారు.. కాని ఈ ఆధునిక ప్ర‌పంచంలో ఇది క‌ష్టం సాధ్యం సంగ‌తి మ‌న‌కు తెలుసు. చాలీ చాల‌ని జీతాలు, ఓవైపు నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌రలు పెరుగుద‌ల‌, పిల్లల ఫీజులు, ఇంట్లోని అవ‌స‌రాలతో మ‌నిషి జీవితం ఉరుకులు..పరుగులతో కూడుకుంటుంది. ఈ బిజీ లైఫ్‌లో ఎన్నో టెన్షన్లతో ఆఫీస్‌కెళ్లిన వ్యక్తి ఏదో ఒక తప్పు చేయడం సహజం.

తప్పుకు బాస్ నుంచి చీవాట్లు త‌ప్ప‌వు.
ఈ ఒత్తిళ్ల‌ను జ‌యించి ప్రశాంతత కోరుకుని నిద్రపోదామంటే నిద్ర ప‌ట్ట‌దు. నిద్ర ప‌ట్టినా హ‌ఠాత్తుగా అర్థరాత్రి మెలకువ వచ్చి ఇబ్బంది పడటం. ఆ తర్వాత నిద్రే ఉండదు. ఈ సమస్యలన్నింటికీ సమాధానం చెప్పే చిట్కా మీ వంటింట్లోనే ఉందని చెబుతున్నారు కొందరు వైద్యులు. అది వెల్లులి (చిన్నుల్లిపాయ). ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది నానుడి.

నిద్రలో ప్రశాంతత కరువైతే నరకమే మేలనిపిస్తోంది. ఈ నరకం నుంచి మిమ్మల్ని బయటపడేసేది ఒక్క వెల్లుల్లేనని వైద్యులు చెబుతున్నారు. ఆసియాలోని చాలా దేశాల్లో వెల్లుల్లిని వంటల్లో ఉపయోగిస్తారు. ఇక ఇది ఇప్పుడు ప్ర‌శాంతంగా నిద్ర ప‌ట్టేందుకు కూడా పెద్ద ఔష‌ధంగా మార‌నుంది.


ఈ వెల్లుల్లి ముక్క మెదడులోని కొన్ని భాగాలపై ప్రభావం చూపుతోందట. ఏ ఆలోచన లేకుండా ప్ర‌శాంతంగా నిద్ర‌పోయేలా చేస్తుందట. చాలామంది ఈ టిప్‌ను అనుసరించి ప్రశాంతంగా నిద్రపోతుంటారట. వెల్లుల్లితో ప్ర‌శాంతంగా ఎలా నిద్ర‌పోవాలో …దానిని ఎలా వాడాలో ఈ వీడియోలో చూడండి.

Thursday, 22 September 2016

బీఎస్ ఎన్ఎల్ రిలయెన్స్ జియోకు షాక్ ఇచ్చింది bsnl gives shock to jio

భారత ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ ఎన్ఎల్ రిలయెన్స్ జియోకు షాక్ ఇచ్చింది. నూతన సంవత్సర కానుకగా కొత్త ఆఫర్స్ ప్రకటించింది. జియో మూడు నెలలపాటు ఉచిత వాయిస్, డేటా, ఎస్ ఎమ్ ఎస్ లు ఫ్రీ ఇచ్చింది. అది కూడా 4జీ నెట్ వర్క్ కు మాత్రమే. అయితే బీఎస్ ఎన్ ఎల్ 4జీ తో పాటు 2జీ, 3జీ కస్టమర్లకు జీవితాంతం ఫ్రీగా వాయిస్ కాల్ సర్వీస్ ను అందజేయనుంది. జియె కంటే మెరుగైన సేవలందించడమే కాకుండా అతి తక్కువ ధరకే డేటా, వాయిస్ కాల్ తో పాటు ఫ్రీగా ల్యాండ్ సౌకర్యాన్ని పొందే అవకాశం కల్పించనుందని బీఎస్ ఎన్ ఎల్ సీ అండ్ ఎండీ అనుపమ్ శ్రీ వాస్తవ్ తెలిపారు.
మొదటి విడతలో కేరళ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఒడిశా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో జనవరి నుంచి జీరో వాయిస్ టారిఫ్ ప్లాన్స్ అమలులోకి తేనుంది. జియో నెల టారిఫ్ 149 కంటే అతి తక్కువ ధరకే ఈ ఆఫర్స్ ను ప్రకటించింది. కానీ బీఎస్ ఎన్ ఎల్ నెలకు రెండు నుంచి నాలుగు రూపాయల మధ్య రిచార్జ్ చేసుకుంటే జీవితాంతం వాయిస్ కాల్ పొందొచ్చు.

ఎలాంటి స్త్రీల‌తో సెక్స్ చేయ‌వ‌చ్చు Women can do any kind of sex

సృష్టిలో ఆడ‌, మ‌గ శృంగార ప్రియులే.. వారిరువురు జీవితం సార్థ‌కం చేసుకోవ‌డం అనేది సెక్స్‌తో ముడిప‌డి ఉంటుంది. అయితే మ‌గ‌వాడు ఎటువంటి మ‌హిళ‌ల‌తోశృంగారంలో పాల్గొనాలి. ఎలాంటి మ‌గువ‌ల‌తో సెక్స్ చేయ‌కూడదు అనే విష‌యాల‌పై కామ శాస్త్ర పితామ‌హుడు వాత్సాయ‌నుడు ఏమ‌ని సూచించాడంటే.. పురుషులు వివాహం చేసుకోవ‌డానికి ప‌ద్మిని జాతి స్త్రీల‌ను ఎంపిక చేసుకోవాలి.. వీళ్లు సుఖ‌మ‌య దాంప‌త్యానికి అనుకూల‌మ‌ట‌. శృంగారానికి ఈ జాతి మ‌హిళ‌లు చాలా సౌక‌ర్యంగా ఉంటార‌ట‌. అయితే కొంత‌మంది ఆడ‌వాళ్ల‌తో సుఖం కోరుకోకూడ దుట‌.



ఎలాంటి వాళ్ల‌తో శృంగారం చేయ‌కూడ‌దంటే ర‌హ‌స్యాలు బ‌య‌ట‌పెట్టే స్వ‌భావం క‌ల అమ్మాయిల‌ను, పిచ్చి వాళ్ల‌ను, దేహం నుంచి దుర్వాస‌న వ‌చ్చే స్త్రీ, భార్య‌కు చెలిక‌త్తె, స‌న్యాసిని, విధ‌వ‌రాలు, పురోహితుడి భార్య‌, అధికారుల భార్య‌ల‌తో ర‌తి అతి ప‌నికిరాద‌ని కామ‌శాస్త్రం సూచిస్తోంది. దీనికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తే మ‌తి పోతుంద‌ని సూచిస్తోంది. ఏ కాలంలోనైనా ఇవి అనుస‌రించ‌ద‌గిన సూత్రాల‌ని కామ‌సూత్రాలు సూచిస్తున్నాయి. దంప‌తుల మ‌ధ్య‌ లేదా ప్రేయ‌సి ప్రియుల మ‌ధ్య సుఖ‌వంతైన ర‌తి క్రీడ కొన‌సాగాలంటే స‌మ‌ర‌తం ఉండాల‌ని… అలా కాకుండా అస‌మ‌ర‌తంగా ఉంటే రతి క్రీడలో అప‌శ్రుతులు వ‌స్తాయ‌ని వాత్సాయ‌న కామ‌సూత్రాలు చెబుతున్నాయి.




 స‌మ‌ర‌త అంటే స్త్రీ పురుషుల జ‌న‌నేంద్రియాలు స‌మానంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే స్త్రీ యోనికి పురుషుడి మ‌ర్మాంగం స‌రిపోతే అది స‌మ‌ర‌తం… అలా కాకుండా మ‌ర్మాంగం చిన్న‌దిగా ఉండి యోని పెద్ద‌దైతే ఇబ్బందే.. లేక యోని చిన్న‌దై, పురుషుడి మ‌ర్మాంగం పెద్ద‌ద‌యినా ఇబ్బందే.. అలాంటి తేడాలు ఉండ‌కూడ‌దు. ఆ విధ‌మైన తేడాలు ఉంటే స్త్రీ పురుషులు ఇద్ద‌రికి ఇబ్బందులు త‌ప్ప‌వు. శృంగారం విక‌టిస్తుంది.. దీన్నే అస‌మ‌ర‌తం అంటారు. సో… స్త్రీ పురుషులు ఇద్ద‌రు సెక్స్‌కు పాల్గొన్న‌ప్పుడు చాలా సంతృప్తిక‌రంగానే ఉంటుంది. అలా సుఖ‌మ‌య జీవితానికి వాత్సాయ‌నుడి కామ‌సూత్రాలు పాటిస్తే మరింత సుఖ‌మ‌యంగా జీవితాన్ని సార్థకం చేసుకోవ‌చ్చు.

మగాళ్ళు నచ్చే ఆడవారి శరీర భాగాలు mens favorite female body parts


మహిళలు మహారాణులు ఇది మనకు తెలిసిన పదం…మరి ఎక్కడ వీళ్ళు రాణించేది అంటే అన్ని రంగాల్లో.. నేటి మహిళ సామన్యమైనది కాదు తలుచుకుంటే ఏమైనా చేయగలదు. అంతటి ఓర్పు , సహనం ఒక్క మహిళకే సాద్యం..




ఇవన్ని మనం చూస్తునే ఉన్నాం మరి పడకింట్లో మహిల పాత్ర ఎంత వరకు మగాడి పై ప్రభావం చూపుతుంది.. ఇదే మన టాపిక్.. ఆడవారిలో మగవారికి నచ్చేదేమిటి… వాళ్ళని రెచ్చగోట్టే శరీర బాగాలు ఎంటీ? ఇదే ప్రతి పురుషుడి ఆలోచన.. అయితే ఇందులో ఏడు భాగాలు మగాడ్ని ఆకర్షిస్తాయి అవేంటో మీకు తెలుసా..? అయితే చూడండి..




 1. ఎలాంటి మగాడినైన ఇట్టే అకట్టుకునేవి ఆడవారి వక్షసంపద
2. ఆడవారిలో ఇంకో ఆకర్షినమైనవి వారి వక్ష చీలికలు
3. ఆడవారి పెదవులు..మగాళ్ళు ఇట్టే పట్టేస్తారు
4. ఇదే ముఖ్య విషయం ..ఆడవారి కళ్ళు ..ఇవే ప్రతి మగాడ్ని పడేస్తాయి..









5. తోడలు మగాడ్ని మైమిరింపజేస్తాయి
6. నడుము మగాడి కోరికలు పదింతలు చేస్తాయి
7. పిరుదులు అందర్ని ఆకర్షించే ముఖ్యమైన భాగం

Tuesday, 20 September 2016

ఫాంహౌస్ లో చిక్కిన టాప్ హీరోయిన్ Top heroine caught in farm house

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ఒక్కసారి ఎంటర్ అయ్యారంటే ఆ మైకం అంత త్వరగా వదిలేది కాదు. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్స్ వచ్చినా కచ్ఛితంగా వారు అనుకున్నది, వారికి కావాలనుకున్నది ఏవిధంగానైనా సంపాధించుకుంటారు. ఆ విధంగా ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ గా ఎంటర్ అవుతున్న హీరోయిన్స్, అవకాశాలు దొరికినా, దొరక్కపోయినా ఏదొక విధంగా కరీర్ ని నెట్టుకువస్తున్నారు. అయితే గతంలో కొన్ని చిన్న సినిమాలకి హీరోయిన్ గా చేసిన ఓ టాలీవుఢ్ హీరోయిన్, రీసెంట్ గా ఓ హీరోకి చెందిన ఫాంలో హౌస్ లో మీడియా కంట పడిందని అంటున్నారు.
ఫిల్మ్ స్టార్స్ ఎప్పుడెప్పుడు ఏం చేస్తున్నారా? ఎవరిని ఏ విషయంలో పట్టుకుందామా? అంటూ ఓ కంట కనిపెట్టే మీడియాకి ఆ హీరో అనుకున్నట్టుగా దొరికాడు. ఆ హీరోయిన్ ని హీరోగారు గ్రేటర్ హైదరాబాద్ కి దూరంగా ఉన్న ఫాంహౌస్ లోకి తీసుకొని వెళ్ళటం, తరువాత రెండు రోజులకి వీరు బయటకు….అలాగే ఫాంలో హౌస్ లో ఉదయం మార్నింగ్ వాకింగ్ చేయటం వంటి వీడియాలను మీడియా వారు చిత్రీకరించారంట. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వ్యవహారంపై ఆ మీడియా…హీరోగారితో లాబీయింగ్ చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే దీనిపై కొన్ని ప్రోమోలను కూడ రెడీ చేశారని అంటున్నారు. అయితే ఇంతటి సింపుల్ మేటర్స్ ని రచ్ఛ రచ్చ చేసుకోవటం ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి, కచ్చితంగా ఇద్దరూ రాజీకి వస్తారని అందరూ అనుకుంటున్నారు.

Tuesday, 13 September 2016

శృంగార సైట్లో హీరోయిన్ న్యూడ్ ఫొటోలు The heroine of the erotic nude photos on the site

sr-863836836783

మ‌ల్లూవుడ్‌లో నిన్న‌టి వ‌ర‌కు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ జ్యోతి గుర్తుందా…నాలుగైదేళ్లుగా మ‌ల్లూవుడ్‌లో వ‌రుస‌పెట్టి సినిమాల మీద సినిమాలు చేసిన ఆమెకు ఇప్పుడు అవ‌కాశాలు చాలా వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టాయి. వెండితెర మీద ఆమె క‌నిపించ‌డం మానేసింది.





అయితే స‌డెన్‌గా ఆమె వార్త‌ల్లోకి ఎక్కింది. ఆమె న్యూడ్ ఫొటోలు ఎవ‌రో మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్లో పెట్టారు. అవి ఇంటర్నెట్లో బాగా ప్రచారంలోకి వచ్చేశాయి. జ్యోతికృష్ణ పేరు కొడితే న్యూడ్ ఫొటోలు దర్శనమిస్తుండటం.. సోషల్ మీడియాలో కూడా ఆ ఫొటోలు వైరల్ అవుతుండటంతో జ్యోతికృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.


 తానంటే గిట్టనివారు ఎవరో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆ సైట్స్ లో పెట్టారని మండిపడింది. తనకు మానసిక వేదన కలిగించిన వారికి తగిన బుద్ధి చెప్పనునట్టు ఫేస్ బుక్ లో ఆమె ఓ పోస్టు కూడా పెట్టింది. పోలీసుల సాయంతో దోషులెవరో కనిపెట్టి వారికి శిక్ష పడేలా చేస్తానని జ్యోతికృష్ణ ప్రకటించింది.

Sunday, 11 September 2016

రేవ్ పార్టీలో అమ్మాయిల‌తో దొరికిన అంకుల్స్‌ Rave party, uncles found in young girls

హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీల జోరు పెరిగింది. ఏదో కుర్రాళ్లు ఈ రేవ్ పార్టీలో చేసుకోవ‌డం కాదు ఇప్పుడు అంకుల్స్ కూడా అమ్మాయిల‌ను తెచ్చుకుని మందులో తూలుతూ రేవ్ పార్టీ చేసుకుని వారితో క‌లిసి అస‌భ్య‌క‌ర డ్యాన్సుల్లో మునిగి తేలారు. నగరు శివారులోని రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పరిధిలోని రవి ఫామ్ హైస్ లో కొందరు అంకుల్స్ కలిసి రేవ్ పార్టీ పెట్టుకున్నారు. కొంతమంది డ్యాన్సర్లను తెచ్చుకొన అసభ్యంగా డ్యాన్స్ లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
స‌మాచారం అందుకున్న పోలీసులు ఈ రేవ్‌పార్టీపై దాడి చేసి ఐదుగురు అమ్మాయిలు.. పదిమంది అంకుల్స్ తో పాటు.. ముగ్గురు నిర్వాహకుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్యనే జీహెచ్ఎంసీకి చెందిన కొందరు ఉద్యోగులు సైతం ఇదే తరహాలో రేవ్ పార్టీ చేసుకుంటూ అడ్డంగా బుక్ కావటమే కాదు.. ఉద్యోగాలకు సైతం ఎసరు తెచ్చుకోవటం గమనార్హం. ముంబై, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలనుంచి అమ్మాయిలను రప్పించి రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నారని, వీరిని అరెస్టు చేసినప్పటికీ బెయిలు మీద బయటపడి తిరిగి అదే దందా కొనసాగిస్తున్నారని పోలీసులు అంటున్నారు. నిన్న‌టి వ‌ర‌కు యువ‌త‌, మ‌ధ్య వ‌య‌స్కులు రేవ్ పార్టీలో దొరికిపోగా తాజాగా అంకుల్స్ కూడా ఈ రేవ్‌పార్టీలో ఎంజాయ్ చేసి అడ్డంగా బుక్ అవ్వ‌డం పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.