అయితే సడెన్‌గా ఆమె వార్తల్లోకి ఎక్కింది. ఆమె న్యూడ్ ఫొటోలు ఎవరో మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్లో పెట్టారు. అవి ఇంటర్నెట్లో బాగా ప్రచారంలోకి వచ్చేశాయి. జ్యోతికృష్ణ పేరు కొడితే న్యూడ్ ఫొటోలు దర్శనమిస్తుండటం.. సోషల్ మీడియాలో కూడా ఆ ఫొటోలు వైరల్ అవుతుండటంతో జ్యోతికృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.
తానంటే గిట్టనివారు ఎవరో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆ సైట్స్ లో పెట్టారని మండిపడింది. తనకు మానసిక వేదన కలిగించిన వారికి తగిన బుద్ధి చెప్పనునట్టు ఫేస్ బుక్ లో ఆమె ఓ పోస్టు కూడా పెట్టింది. పోలీసుల సాయంతో దోషులెవరో కనిపెట్టి వారికి శిక్ష పడేలా చేస్తానని జ్యోతికృష్ణ ప్రకటించింది.
No comments:
Post a Comment