Friday, 2 September 2016

త్రివిక్ర‌మ్ భార్య‌ను చూశారా do you see trivikram wife

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలియని వారుండరు. మాట‌ల మాంత్రికుడిగా ఇండ‌స్ర్టీలో పాపుల‌ర్ అయ్యి భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ల‌ను ఆయ‌న సొంతం చేసుకున్నారు. స్టార్ హీరోల‌తో వ‌రుస‌పెట్టి సినిమాలు తీసే త్రివిక్ర‌మ్ ఫేస్ మ‌న టాలీవుడ్ సినీ జ‌నాల‌కు తెల్ల‌టి గ‌డ్డంతో అలా మెదులుతుంటుంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కాళ్ల‌కు చెందిన త్రివిక్ర‌మ్ ప్ర‌ముఖ హీరో సునీల్‌కు బ్యాచ్‌మెంట్ కం రూమ్మెట్ అన్న విష‌యం తెలిసిందే.







 ఇదిలా ఉంటే ఆయన పర్సనల్ లైఫ్ గురించి కానీ.. ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ తెలిసింది చాలా తక్కువ. ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి తమ్ముడి కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఇప్పటివరకు ఆయన సతీమణి ఎక్కడా కనిపించలేదు. తాజాగా త్రివిక్రమ్ ఆయన భార్యతో కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ ముచ్చట గొలుపుతున్న ఆ జంట ఫోటోను మీరు చూడండి.

No comments:

Post a Comment