ఇటీవల ముంబై సమీపంలోను, గోవా రాజధాని పనాజీ దగ్గర్లోని చిన్న
చిన్న గ్రామాల్లోను పోలీసులు వరుసగా దాడి చేసి పెద్ద సెక్స్ రాకెట్ల
గుట్టును రట్టు చేస్తున్నారు.
తాజాగా
జరిగిన రెండుదాడుల్లో నిర్వాహకుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న
సమాచారంతో పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు, కళ్లు బైర్లు కమ్మే
నిజాలు తెలిశాయట. ఇక్కడ చాలా హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్
నడుస్తున్నట్టు వారు చెప్పారు. ఇక్కడకు వచ్చే కస్టమర్లలో బడా
బడా పారిశ్రామికవేత్తలు ఉన్నారట.
ఇక ఇక్కడ వ్యభిచారం చేసే మహిళల్లో పలువురు టాప్ బాలీవుడ్
హీరోయిన్లు ఉన్నట్టు సమాచారం. వారందరి నెంబర్లు పోలీసు అధికారులు
స్వాధీనం చేసుకున్నా వారిపై ఉన్న భారీ ఒత్తిళ్ల కారణంగా అవి
బయటపెట్టలేదని తెలుస్తోంది. ఈ సెక్స్ రాకెట్ నిర్వాహకులు బాలీవుడ్
హీరోయిన్స్, టీవీ స్టార్స్, మోడల్స్ ని ఫైవ్ స్టార్ హోటల్స్ కి పంపుతారట.
అది కూడా బాగా డబ్బున్న వారికి మాత్రమే సప్లై చేస్తారని పోలీసుల ప్రాథమిక
విచారణలో తేలింది.
మెడల్స్ అయితే రేటు రూ.15 లక్షల వరకు, బాలీవుడ్‌లో సాధారణ
హీరోయిన్ అయితే రూ.25 లక్షలు, అదే కాస్త పేరున్న హీరోయిన్ అయితే ఒక్క
నైటుకు రేటు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని విచారణలో తేలింది. ఇక
సాధారణ మోడల్స్ అయితే మోడల్స్ ఫిగర్ ను బట్టి ఐదు నుండి 20లక్షల వరకు
చార్జ్ చేస్తున్నారట. ఆ రేట్లను చూసి పోలీసులకు దిమ్మతిరిగిపోయిందట. ఒక్క
రోజుకు అమ్మాయి సుఖం కోసం ఇంత ఖర్చు చేస్తారా అని పోలీసులకు
దిమ్మతిరిగింది. అయితే వీరితో పక్క సుఖం పంచుకునే వారు పెద్ద పెద్ద
పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులే ఉంటున్నట్టు సమాచారం.
బాలీవుడ్‌లో పాపులర్ హీరోయిన్లుగా పేరుండి… తెలుగులో కూడా అగ్ర
హీరోలతో నటించిన పలువురు టాప్ హీరోయిన్ల ఫోన్ నెంబర్లు కూడా ఈ లిస్టులో
ఉన్నట్టు తెలుస్తోంది. ఇక పోలీసులు దాడుల్లో పలువురు ఈ ఫైవ్‌స్టార్
హోటల్స్‌లో ఉన్నా వారికి ముందుగానే సమాచారం ఇచ్చి వారు దొరక్కుండా
కొందరు సహకరించినట్టు తెలుస్తోంది.
No comments:
Post a Comment