Friday, 2 September 2016

అత‌డు అమ్మాయిల‌ను ఏం చేస్తాడో తెలుసా…What would he know girls ...

అత‌డో మాన‌వ‌మృగం… ముక్క‌ప‌చ్చ‌లార‌ని మైన‌ర్ బాలిక‌ల‌ను వాళ్ల త‌ల్లిదండ్రుల వ‌ద్ద నుంచి కొనుగోలు చేస్తాడు. త‌ర్వాత వాళ్ల‌ను త‌న ఇంటికి తీసుకువ‌చ్చి న‌ర‌కం చూపిస్తాడు. వాళ్ల‌ను శారీర‌కంగా వేధిస్తాడు. ఒక‌రుకాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 12 మంది మైన‌ర్ బాలిక‌ల‌ను వాళ్ల త‌ల్లిదండ్రుల వ‌ద్ద నుంచి కొనుగోలు చేసి వాళ్ల‌కు క‌నివినీ ఎరుగ‌ని రీతిలో న‌ర‌కం చూపిస్తున్నాడు. ఎట్ట‌కేల‌కు ఆ మాన‌వ‌మృగం దుర్మార్గాన్ని ప‌క్కింటి మ‌హిళ ధైర్యం చేసి పోలీసుల‌కు చెప్ప‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

share this

అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన లీ కప్లన్(51) కొంద‌రు మైన‌ర్ బాలిక‌ల‌ను వారి తల్లిదండ్రుల నుంచి కొనుగోలు చేసి త‌న ఇంటికి తీసుకెళ్లి వారిని శారీర‌కంగా, మానసికంగా చెప్పుకోలేని విధంగా వేధిస్తున్నాడు. అలా మొత్తం 12 మంది బాలిక‌ల‌కు అత‌డు రోజూ న‌ర‌కం చూపిస్తున్నాడు. లీ ఇంటిపక్కనే ఉండే జెన్ బెట్జ్ అనే ఆవిడ అమ్మాయిలను వేధించడం చూసి చలించిపోయేది. ఈ విషయాన్ని తన భర్తతో పదేపదే చెప్పిన అతను పట్టించుకోలేదు. దీంతో ఆవిడే ధైర్యం చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది.


పోలీసులు లీ ఇంటికి చేరుకుని పరిశీలించగా అక్కడ మొత్తం 12 మంది మైన‌ర్ బాలిక‌లు ఉన్నారు. వీరిలో 14-16-18 సంవ‌త్స‌రాలున్న బాలిక‌లు కూడా ఉన్నారు. వారు లీ త‌మ‌ను శారీరకంగా హింసిస్తున్నాడని పోలీసులకు చెప్పారు. పోలీసులు వారి త‌ల్లిదండ్రుల‌ను పిలిపించ‌గా
వారు తమ బిడ్డలనే పోలీసులకు తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన అధికారులు సాక్ష్యాల కోసం ఆరాతీశారు. కాగా ఈ కేసు ప్ర‌స్తుతం కోర్టులో విచార‌ణ‌లో ఉంది. బాలికలను వేధించినందుకు గాను దాదాపు 1 మిలియన్ డాలర్ల పరిహారాన్ని నిందితుడు చెల్లించాల్సిన అవకాశం ఉంది.

No comments:

Post a Comment