సృష్టిలో ఆడ, మగ శృంగార ప్రియులే.. వారిరువురు జీవితం సార్థకం చేసుకోవడం అనేది సెక్స్‌తో ముడిపడి ఉంటుంది.
అయితే మగవాడు ఎటువంటి మహిళలతోశృంగారంలో పాల్గొనాలి. ఎలాంటి
మగువలతో సెక్స్ చేయకూడదు అనే విషయాలపై కామ శాస్త్ర పితామహుడు
వాత్సాయనుడు ఏమని సూచించాడంటే.. పురుషులు వివాహం చేసుకోవడానికి పద్మిని
జాతి స్త్రీలను ఎంపిక చేసుకోవాలి.. వీళ్లు సుఖమయ దాంపత్యానికి
అనుకూలమట. శృంగారానికి ఈ జాతి మహిళలు చాలా సౌకర్యంగా ఉంటారట. అయితే
కొంతమంది ఆడవాళ్లతో సుఖం కోరుకోకూడ దుట.
ఎలాంటి వాళ్లతో శృంగారం చేయకూడదంటే రహస్యాలు బయటపెట్టే స్వభావం కల అమ్మాయిలను, పిచ్చి వాళ్లను, దేహం నుంచి దుర్వాసన వచ్చే స్త్రీ, భార్యకు చెలికత్తె, సన్యాసిని, విధవరాలు, పురోహితుడి భార్య, అధికారుల భార్యలతో రతి అతి పనికిరాదని కామశాస్త్రం సూచిస్తోంది. దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే మతి పోతుందని సూచిస్తోంది. ఏ కాలంలోనైనా ఇవి అనుసరించదగిన సూత్రాలని కామసూత్రాలు సూచిస్తున్నాయి. దంపతుల మధ్య లేదా ప్రేయసి ప్రియుల మధ్య సుఖవంతైన రతి క్రీడ కొనసాగాలంటే సమరతం ఉండాలని… అలా కాకుండా అసమరతంగా ఉంటే రతి క్రీడలో అపశ్రుతులు వస్తాయని వాత్సాయన కామసూత్రాలు చెబుతున్నాయి.
సమరత అంటే స్త్రీ పురుషుల జననేంద్రియాలు సమానంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే స్త్రీ యోనికి పురుషుడి మర్మాంగం సరిపోతే అది సమరతం… అలా కాకుండా మర్మాంగం చిన్నదిగా ఉండి యోని పెద్దదైతే ఇబ్బందే.. లేక యోని చిన్నదై, పురుషుడి మర్మాంగం పెద్దదయినా ఇబ్బందే.. అలాంటి తేడాలు ఉండకూడదు. ఆ విధమైన తేడాలు ఉంటే స్త్రీ పురుషులు ఇద్దరికి ఇబ్బందులు తప్పవు. శృంగారం వికటిస్తుంది.. దీన్నే అసమరతం అంటారు. సో… స్త్రీ పురుషులు ఇద్దరు సెక్స్‌కు పాల్గొన్నప్పుడు చాలా సంతృప్తికరంగానే ఉంటుంది. అలా సుఖమయ జీవితానికి వాత్సాయనుడి కామసూత్రాలు పాటిస్తే మరింత సుఖమయంగా జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు.

No comments:
Post a Comment