అందమైన హీరో, హీరోయిన్లు ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు, ఆత్మహత్యా
ప్రయత్నాలు చేసుకోవడమనే వార్తలు పరిపాటిగా మారాయి. ప్రతి మనిషి ఎంత
ఎత్తుకు ఎదిగినా కష్టాలు ఉండడం సహజం. అలా
అని చావే మార్గం అనుకోవడం పొరపాటు అని తెలిసిన వారు కూడా ఆత్మహత్యకు
ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల తెలుగులో మంచి ఫామ్ లో ఉన్న హీరో ఉదయ్ కిరణ్ సినిమా చాస్సులు తగ్గడంతో ఆత్మహత్య చేసుకుని సంచలనం సృష్టించారు.
సీనియర్ నటులు రంగనాథ్ జీవితంపై విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది ప్రేమలో విఫలం చేంది బలవన్మారణాలకు పాల్పపడుతున్నారు. రెండు రోజుల క్రితం ముంబైకి చెందిన బుల్లితెర నటి, చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో నటించిన ఆనంది (ప్రత్యూష బెనర్జీ) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక సూసైడ్ చేసుకోబోయిందంటూ ఓ వార్త
సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రియాంక చోప్రా 2002లో 3 సార్లు
ఆత్మహత్యకు యత్నించిందని ఆమె మాజీ మేనేజర్ ప్రకాష్ జజూ ట్విటర్‌లో
తెలిపాడు. 2002లో ప్రియాంక చోప్రా ప్రేమ వ్యవహారం వల్ల చాలా ఇబ్బందులు
పడిందని…
కొన్నాళ్లకు ఆమె ప్రియుడు అసీమ్ తల్లి చనిపోయిందని ట్వీట్ చేశాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ప్రియాంక ఆత్మహత్యకు యత్నించిందని చెప్పాడు.
ఆ తర్వాత కూడా అసీమ్, ప్రియాంక కొన్ని రోజులు అర్థరాత్రి దాకా గొడవ పడేవారని… ఆ తర్వాత రెండు సార్లు ప్రియాంక ఆత్మహత్యకు యత్నించిందని.. తానే అడ్డుపడ్డానని జజూ తెలిపాడు. సినిమా పరిశ్రమలో హీరోయిన్లు ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగించే విషయమని ట్వీట్ చేశాడు. 18 నుంచి 19 సంవత్సర మధ్యలో ఉన్న అమ్మాయిలు సినిమాల్లో నటించవద్దని జుజూ ట్వీట్ చేయడం విశేషం.
ఇటీవల తెలుగులో మంచి ఫామ్ లో ఉన్న హీరో ఉదయ్ కిరణ్ సినిమా చాస్సులు తగ్గడంతో ఆత్మహత్య చేసుకుని సంచలనం సృష్టించారు.
సీనియర్ నటులు రంగనాథ్ జీవితంపై విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది ప్రేమలో విఫలం చేంది బలవన్మారణాలకు పాల్పపడుతున్నారు. రెండు రోజుల క్రితం ముంబైకి చెందిన బుల్లితెర నటి, చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో నటించిన ఆనంది (ప్రత్యూష బెనర్జీ) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
కొన్నాళ్లకు ఆమె ప్రియుడు అసీమ్ తల్లి చనిపోయిందని ట్వీట్ చేశాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ప్రియాంక ఆత్మహత్యకు యత్నించిందని చెప్పాడు.
ఆ తర్వాత కూడా అసీమ్, ప్రియాంక కొన్ని రోజులు అర్థరాత్రి దాకా గొడవ పడేవారని… ఆ తర్వాత రెండు సార్లు ప్రియాంక ఆత్మహత్యకు యత్నించిందని.. తానే అడ్డుపడ్డానని జజూ తెలిపాడు. సినిమా పరిశ్రమలో హీరోయిన్లు ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగించే విషయమని ట్వీట్ చేశాడు. 18 నుంచి 19 సంవత్సర మధ్యలో ఉన్న అమ్మాయిలు సినిమాల్లో నటించవద్దని జుజూ ట్వీట్ చేయడం విశేషం.
share this
No comments:
Post a Comment