.బ్రిటన్, యూఎస్, ఆస్ట్రేలియా తదితర దేశాలలలో వయాగ్రా వాడుతున్న మహిళలను అధ్యయనం చేసినప్పుడు వీరిలో చాలామంది ఉన్నట్టుండి నిద్రమత్తులోకి జారిపోతున్నారట. కొందరు బీపీ తగ్గుదలతో, మరికొందరు స్పృహ కోల్పోవడం వంటి రుగ్మతలతో బాధ పడుతున్నా రట.
ఇదే విషయాన్ని యూఎస్‌లోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ధ్రువీకరించారు కూడా..! దీంతో వయగ్రా కంపెనీలు ఖంగుతిన్నాయి. కొన్ని ఔషధ కంపెనీలు వయాగ్రా స్థానే సెక్స్ డ్రైవ్ డ్రగ్స్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే సెక్స్ కోరికలు రెట్టింపు చేసేందుకు ఫ్లిబాన్‌సెరీన్ అనే పిల్‌ను డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తుండడం గమనార్హం.
No comments:
Post a Comment