Friday, 2 September 2016

ఆ ఇద్ద‌రు హీరోయిన్స్ నైటు రేటు ల‌క్ష‌. two heroines rate for night 2 lacks above

వారిద్ద‌రు వ‌ర్థ‌మాన న‌టీమ‌ణులు. వారిలో ఒక‌రు ప్ర‌ముఖ మ‌రాఠా న‌టి కాగా మ‌రొక‌రు హిందీ సీరియ‌ల్స్‌లో పాపుల‌ర్ న‌టి. అయితే వీరు త‌మ వృత్తి ద్వారా వ‌చ్చే డ‌బ్బుల‌తో సంతృప్తి చెంద‌కుండా ఓ భారీ సెక్స్ రాకెట్ న‌డుపుతున్న టీంలో జాయిన్ అయ్యారు. భారీగా డ‌బ్బు సంపాదిస్తూ తాజాగా పోలీసులు జ‌రిపిన దాడుల్లో అడ్డంగా బుక్ అయ్యారు. రెండు రోజుల క్రితం ముంబైలో మ‌హారాష్ట్ర పోలీసులు ఓ హైటెక్ వ్య‌భిచార ముఠా గుట్టును ర‌ట్టు చేశారు.
ఈ దాడుల్లో ఇద్దరు మోడల్స్‌తో పాటు ఇద్ద్దరు నటీమణులు ఉన్నారు. ఖ‌రీదైన‌ జర్జిగాన్ ప్రాంతంలో ఓ షాపింగ్ మాల్ పై దాడి చేసిన పోలీసులు వీరిని ప‌ట్టుకున్నారు. ముందుగా ఫోన్లో డీల్ మాట్లాడుకుని క‌స్ట‌మ‌ర్ల‌ను క‌లుసుకునేందుకు వీరు ఇక్క‌డ‌కు వ‌స్తార‌ని ప‌క్కా స‌మాచారం అందుకున్న పోలీసులు వీరిని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు.




వీరికి మధ్య‌వ‌ర్తులుగా ఉన్న బ్రోకర్లు సైరా, అమన్,ఆష్రాఫ్ లను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచార‌ణ‌లో ఈ ముఠా విటుల నుంచి రూ.50 వేల నుంచి రూ.ల‌క్ష వ‌ర‌కు తీసుకుని మోడల్స్‌, హీరోయిన్ల‌ను పంపుతార‌ని తేలింది. మోడ‌ల్స్‌కు నైట్‌కు రూ.50 వేలు వ‌సూలు చేస్తే, హీరోయిన్ల‌కు నైట్ రేటు రూ.ల‌క్ష వ‌ర‌కు ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు.

No comments:

Post a Comment