Tuesday, 20 September 2016

ఫాంహౌస్ లో చిక్కిన టాప్ హీరోయిన్ Top heroine caught in farm house

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ఒక్కసారి ఎంటర్ అయ్యారంటే ఆ మైకం అంత త్వరగా వదిలేది కాదు. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్స్ వచ్చినా కచ్ఛితంగా వారు అనుకున్నది, వారికి కావాలనుకున్నది ఏవిధంగానైనా సంపాధించుకుంటారు. ఆ విధంగా ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ గా ఎంటర్ అవుతున్న హీరోయిన్స్, అవకాశాలు దొరికినా, దొరక్కపోయినా ఏదొక విధంగా కరీర్ ని నెట్టుకువస్తున్నారు. అయితే గతంలో కొన్ని చిన్న సినిమాలకి హీరోయిన్ గా చేసిన ఓ టాలీవుఢ్ హీరోయిన్, రీసెంట్ గా ఓ హీరోకి చెందిన ఫాంలో హౌస్ లో మీడియా కంట పడిందని అంటున్నారు.
ఫిల్మ్ స్టార్స్ ఎప్పుడెప్పుడు ఏం చేస్తున్నారా? ఎవరిని ఏ విషయంలో పట్టుకుందామా? అంటూ ఓ కంట కనిపెట్టే మీడియాకి ఆ హీరో అనుకున్నట్టుగా దొరికాడు. ఆ హీరోయిన్ ని హీరోగారు గ్రేటర్ హైదరాబాద్ కి దూరంగా ఉన్న ఫాంహౌస్ లోకి తీసుకొని వెళ్ళటం, తరువాత రెండు రోజులకి వీరు బయటకు….అలాగే ఫాంలో హౌస్ లో ఉదయం మార్నింగ్ వాకింగ్ చేయటం వంటి వీడియాలను మీడియా వారు చిత్రీకరించారంట. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వ్యవహారంపై ఆ మీడియా…హీరోగారితో లాబీయింగ్ చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే దీనిపై కొన్ని ప్రోమోలను కూడ రెడీ చేశారని అంటున్నారు. అయితే ఇంతటి సింపుల్ మేటర్స్ ని రచ్ఛ రచ్చ చేసుకోవటం ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి, కచ్చితంగా ఇద్దరూ రాజీకి వస్తారని అందరూ అనుకుంటున్నారు.

No comments:

Post a Comment