నిత్య జీవితంలో ఉపయోగించే సబ్బులు, షాంపూలు తదితర సౌందర్య సాధక ఉత్పత్తులలోని రసాయనాలు
గర్భస్రావానికి కారణమవుతున్నాయ ని తాజా అధ్యయనంలో తేలింది. వీటితో పాటు
ఆహార పదార్థాల ప్యాకింగ్‌కు ఉపయోగించే కొన్ని రకాల రోగకారక కణాల
(ప్యాథలెట్ల) కారణంగా.. ఈ ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు
హెచ్చరిస్తున్నారు.
ఈ ప్యాథలెట్లు ముఖ్యంగా 5 నుంచి 13 వారాల గర్భవతులలో
అబార్షన్‌కు దారితీస్తున్నాయ ని వివరిస్తున్నారు. ఈ ఉత్పత్తులలో
గర్భస్రావానికి కారణమయ్యే ఆరు రకాల ప్యాథలెట్ల జాడలు కనిపిస్తున్నాయని
పరిశోధకులు తెలిపారు.
share this
No comments:
Post a Comment