జర్మనీకి చెందిన కౌఫ్‌మచ్ డాట్‌కామ్ అనే వెబ్‌సైట్ ఈ ప్రకటన వెలువరించింది. ఈ జాబ్‌కు మగవాళ్లే కాదు.. ఆడవాళ్లు కూడా అర్హులే ! జర్మనీలో వ్యభిచారం లీగల్. అక్కడ మేల్, ఫిమేల్ ప్రాస్టిట్యూట్‌లకు మంచి గిరాకి. అందుకే అక్కడి అడల్ట్ ఇండసీ్ట్ర గురించి సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు సదరు వెబ్‌సైట్ నడుం బిగించింది. అందుకే ఈ రిక్రూట్‌మెంట్ చేపట్టింది. వీరు చేయవలసిందల్లా ప్రాస్టిట్యూట్స్ వద్దకు వెళ్లి.. వారి సర్వీస్, శుభ్రత, ఆరోగ్యం గురించి రిపోర్ట్ చేయాలి. అదేవిధంగా.. సెక్స్ వర్కర్స్ నైపుణ్యం తెలుసుకునేందుకు వారితో సెక్స్ కూడా చేయాల్సి ఉంటుంది. వాటిని బట్టి రివ్యూ రాసి, రేటింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
Friday, 2 September 2016
సెక్స్ వర్కర్స్ కి రేటింగ్ అండ్ రివ్యూస్! Ratings and reviews for Sex Workers!
జర్మనీకి చెందిన కౌఫ్‌మచ్ డాట్‌కామ్ అనే వెబ్‌సైట్ ఈ ప్రకటన వెలువరించింది. ఈ జాబ్‌కు మగవాళ్లే కాదు.. ఆడవాళ్లు కూడా అర్హులే ! జర్మనీలో వ్యభిచారం లీగల్. అక్కడ మేల్, ఫిమేల్ ప్రాస్టిట్యూట్‌లకు మంచి గిరాకి. అందుకే అక్కడి అడల్ట్ ఇండసీ్ట్ర గురించి సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు సదరు వెబ్‌సైట్ నడుం బిగించింది. అందుకే ఈ రిక్రూట్‌మెంట్ చేపట్టింది. వీరు చేయవలసిందల్లా ప్రాస్టిట్యూట్స్ వద్దకు వెళ్లి.. వారి సర్వీస్, శుభ్రత, ఆరోగ్యం గురించి రిపోర్ట్ చేయాలి. అదేవిధంగా.. సెక్స్ వర్కర్స్ నైపుణ్యం తెలుసుకునేందుకు వారితో సెక్స్ కూడా చేయాల్సి ఉంటుంది. వాటిని బట్టి రివ్యూ రాసి, రేటింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
షాంపూ వాడితే గర్బస్రావమే! Garbasravame use of shampoo!
ఈ ప్యాథలెట్లు ముఖ్యంగా 5 నుంచి 13 వారాల గర్భవతులలో అబార్షన్‌కు దారితీస్తున్నాయ ని వివరిస్తున్నారు. ఈ ఉత్పత్తులలో గర్భస్రావానికి కారణమయ్యే ఆరు రకాల ప్యాథలెట్ల జాడలు కనిపిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.
డేటింగ్ సైట్లు చూస్తే ఆ రోగాలు తప్పవ్.. . If dating sites tappav the disease ..
నాలుగేళ్ల వ్యవధిలో ఫ్లోరిడాలో హెచ్ఐవీ కేసుల సంఖ్య 13.5 శాతం పెరుగుదలకు క్రెయిగ్ లిస్ట్ అనే అడల్ట్ డేటింగ్ సైటే కారణమని పరిశోధనలో నిర్థారణైంది. ఈ సైట్‌లో కలిసిన భాగస్వాముల ద్వారానే అత్యధికులకు హెచ్ఐవీ సోకినట్టు వెల్లడైంది. సో.. నెటిజనులూ..! జర జాగ్రత్త,..! పడక సుఖం మాట దేవుడెరుగు.. సుఖ వ్యాధుల బారిన .. ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడక మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు సదా అప్రమత్తంగా ఉండండి.
ఫిమేల్ వయాగ్రా పై మగాళ్ళకే ఎక్కువ ఇంట్రస్ట్ Interest magallake more on Female Viagra
అది అందుబాటులోనే ఉంటుందా..? నిజంగానే ఈ పిల్ వాడితే వాళ్లకు లైంగిక ఉత్తేజం కలుగుతుందా..? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..ఉండవా..అని మగాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారని సెక్సాలజిస్ట్ ప్రకాష్ కొఠారీ చెబుతున్నారు. తనకు ఇలా ఎన్నో కాల్స్, ఈ-మెయిల్స్ అందాయని ముంబైకి చెందిన ఈ డాక్టర్ తెలిపారు. ఫ్లిబాన్‌సెరిన్ అనే ఫిమేల్ వయాగ్రాను మార్కెట్ చేసుకోవచ్చునని అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇంకేం..ఇండియాలోకి ఇది ఎంటరైంది. మన మార్కెట్‌లో ‘అడీయీ’ పేరిట ఓ ఫార్మసిటికల్ కంపెనీ దీన్ని విడుదల చేసింది.
అనేకమంది.. ముఖ్యంగా పెళ్ళయిన మగవారు దీని గురించి సెక్సాలజిస్టులను ఆరా తీస్తున్నారు. పైగా గూగుల్ సెర్చ్)లో దీనికోసం వెదుకుతున్నవాళ్ళ సంఖ్యా ఎక్కువే! ఆస్ట్రేలియా, అమెరికా తర్వాత ఇండియా నుంచి ఎక్కువమంది ఈ ఫిమేల్ వయాగ్రా గురించి సెర్చ్ చేస్తున్నారట! ఫోన్‌కాల్స్, ఈ-మెయిల్స్ రోజు రోజుకూ వీళ్ళనుంచి పెరిగిపోతున్నాయని ప్రకాష్ కొఠారీ తెలిపారు. దీనికి కారణమేంటని ఆరా తీస్తే మగాళ్ళు లేజీ (బద్దకస్తులు) అని చెన్నైకు చెందిన నారాయణరెడ్డి అనే డాక్టర్ తెలిపారరు. తమ భార్యలు సెక్స్ పట్ల విముఖంగా ఉంటారని, అందుకే ఈ పిల్ గురించి తెలుసుకోదలిచామని కొందరు వ్యక్తులు తనవద్ద మొర పెట్టుకున్నారని చెప్పారు. వీటి గోల ఎలా ఉన్నా..? భార్యాభర్తలు అన్యోన్యంగా ఒకరికొకరు మాట్లాడుకుంటే ఈ సమస్య కాదు ఏ ఇబ్బందీ తలెత్తదు. సాంసారిక జీవితం తప్పక సుఖమయవుతుంది.
చర్మ సౌందర్యానికీ పెరుగు ఫేస్ ప్యాక్ Face pack increase in skin saundaryaniki
ఇవి ముఖసౌందర్యానికి ఉపయోగపడటమే కాక ముఖంపై ఉండే మొటిమల్ని మటుమాయం చేస్తాయి. చర్మ సమస్యల్ని అనుసరించి పెరుగుతో ఫేస్‌ప్యాక్‌ను రూపొందించుకోవచ్చు.
మృదువైన చర్మం కోసం.. : –
ముఖ చర్మం పొడిబారితే పెరుగు ఫేస్‌ప్యాక్ సహాయంతో మృదువుగా, అందంగా తీర్చిదిద్దవచ్చు. ఇందుకోసం పెరుగు ఫేస్‌ప్యాక్‌ను ఇలా తయారు చేసుకోవాలి.
– 2 టేబుల్ స్పూన్స్ పెరుగు
– 1 టేబుల్ స్పూన్ తేనె
– 1 టేబుల్ స్పూన్ అవకాడో మిశ్రమం
– 1 టేబుల్ స్పూన్ వండిన ఓట్‌మీల్
వీటిని మిశ్రమంగా.. చేసుకుంటే పెరుగుఫేస్‌ప్యాక్ రెడీ. దీనిని ముఖానికి రాసుకొన్న పదిహేను నిమిషాల తర్వాత తొలగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
కమిలిన చర్మం పోగొట్టుకునేందుకు.. :-
ముఖంపై చర్మం మండడం, కమిలిపోవటం వంటి వాటికి దిగువ పేర్కొన్న పెరుగు ఫేస్‌ప్యాక్‌తో ఉపశమనం పొందవచ్చు.
– పావు కప్పు పెరుగు
– పావు కప్పు చిన్నగా తరిగిన దోసకాయలు
– 1 టేబుల్ స్పూన్ కలబంద
– 1 టేబుల్ స్పూన్ తేనె
వీటన్నింటినీ కలిపి పేస్టులా చేసుకొని ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేస్తే ఆశించిన రీతిలో .. ఫలితం తప్పక వస్తుంది.
కాంతివంతంగా మెరవాలంటే.. :-
పెరుగులోకి తేనె లేదా నిమ్మరసంను విడివిడిగా కలిపి ఫేస్‌ప్యాక్‌లాగా ముఖానికి పట్టించుకోవాలి. దీనివల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
సో.. వీటన్నింటినీ ఓ సారి ట్రై చేసి చూడండి. మెరుగైన ఫలితాలు పొందండి. ఆరోగ్యంతో పాటు అందంగానూ ఉండండి. మేని వర్ఛస్సును పెంపొందించుకోండి.
జుట్టు తెల్లబడకుండా ఇలా చేయండిHair do tellabadakunda
1. ఉసిరికాయ ఎండబెట్టి పొడిచేసి ఆ..పొడిని రోజూ ఒక టీ స్పూన్ చొప్పున తీసుకుంటే జుట్టు తెల్లబడటం నెమ్మదిగా తగ్గుతుంది.
2. జుట్టు తెల్లబడకుండా అరికట్టే గుణం కరివేపాకులోనూ ఎక్కువ.
3. పుల్లని మజ్జిగలో కరివేపాకు ముద్దగా నూరి తలకు పట్టించి పావుగంట సేపు ఉంచి, గోరువెచ్చని నీటిలో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడంతో మంచి ఫలితం వస్తుంది.
4. కొద్దిపాటి అల్లం తురుములో కాస్తంత తేనే కలిపి ఆ..మిశ్రమాన్ని ప్రతిరోజూ ఒక టీస్పూన్ చొప్పున తీసుకోండి.
5. తాజా ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగిన తరువాత దానిని దించి, చల్లారిన తరువాత వడకట్టి ఆ..మిశ్రమాన్ని రోజూ నూనెగా రాసుకోండి.
6. మనం తినే ఆహారంలో విటమిన్‌లు, పోషకవిలువల లోపం వల్ల కూడా జుట్టు బలహీనమై, తెల్లబడుతుంది.
7. ఐరన్, విటమిన్-ఎ, విటమిన్ – సి, విటమిన్ – బి ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
8. మాంసకృత్తులు పుష్కలంగా ఉండేే ఆహారాన్ని తింటే జుట్టు సహజమైన మెరుపు సంతరించుకుంటుంది.
9.ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా వెంట్రుకలు తెల్లబడతాయి. కనుక వాటిని నియంత్రించుకోవడం ఎంతైనా మంచిది.
10.ఆవుపాల నుంచి వచ్చే వెన్నలో బాలమెరుపును అరికట్టే గుణాలు ఎక్కువ.
11.ఆవు వెన్నను తలకు రాసుకొని ఒక గంట తరువాత కుంకుడుకాయలతో స్నానం చేయండి.
అంతేకాదు నిత్యం ఆహారంలో ఆవు వెన్నను తీసుకుంటే ఎంతో మంచిది.
Thursday, 1 September 2016
మగాళ్లు శృంగార సామర్ధ్యం ఇలా పెంచుకోండిIncrease in sexual ability magallu
మటన్ తినండి.. వాటితో పాటు చేపలూ.. చాక్లెట్లూ కూడా తరుచూ తీసుకుంటూ ఉండండి. చిలక దుంపులు
కూడా తింటూ ఉండండి. ఎందుకు ఇదంతా అనుకుంటున్నారా.. మగాళ్లలో శృంగార
సామర్థ్యాన్ని పెంచేందుకేనట! సంతృప్తికరమైన శృంగార జీవితం కోసం అధిక
కొవ్వు కలిగిన హోల్ మిల్క్, మీగడ, వెన్న తీసుకోవాలని, నిద్రించే ముందు ఒక
కప్పు వెచ్చని పాలు తాగాలని, తరుచూ.. కోడిగుడ్లు తినాలని వైద్యులు
చెబుతున్నారు. చాక్లెట్ కూడా లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందని, ఇందులో
బ్రోమైన్ అందుకు ఉపయోగపడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. పురుషుల్లో
టెస్టోస్టిరాన్ స్థాయిలు పెంచుకోవాలంటే, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని
సూచిస్తున్నా
ఇంకొంత :
– మేల్ హార్మోన్ లెవల్స్ పెంచడంలో వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది.
– అధికబరువు ఉండటం వల్ల టెస్టో స్టిరాన్ లెవల్స్ లో వ్యత్యాసాలు తలెత్తుతాయి.
– మద్యపానం సెక్స్ హార్మోన్ల మీద ప్రభావం చూపుతుంది.
– బీర్ వంటివి కూడా టెస్టోస్టిరాన్ లెవల్స్ ను తగ్గిస్తాయి.
– ప్రతి రోజూ కనీసం 6- 8 గంటల సేపు నిద్రపోవడం వల్ల శరీరంలో అన్ని అవయవాలు తగినంత
విశ్రాంతి పొందడంతో సహజసిద్ధంగా టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరుగుతాయి.
share this
ఇంకొంత :
– మేల్ హార్మోన్ లెవల్స్ పెంచడంలో వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది.
– అధికబరువు ఉండటం వల్ల టెస్టో స్టిరాన్ లెవల్స్ లో వ్యత్యాసాలు తలెత్తుతాయి.
– మద్యపానం సెక్స్ హార్మోన్ల మీద ప్రభావం చూపుతుంది.
– బీర్ వంటివి కూడా టెస్టోస్టిరాన్ లెవల్స్ ను తగ్గిస్తాయి.
– ప్రతి రోజూ కనీసం 6- 8 గంటల సేపు నిద్రపోవడం వల్ల శరీరంలో అన్ని అవయవాలు తగినంత
విశ్రాంతి పొందడంతో సహజసిద్ధంగా టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరుగుతాయి.
Subscribe to:
Posts (Atom)