Monday, 24 October 2016

ద్వాదశ జ్యోతిర్లింగాలు dwadasha jyothirlingalu places

ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావించబడుచున్నది. అవి


రామనాథస్వామి లింగము - రామేశ్వరము
శ్రీశైల క్షేత్రము|మల్లికార్జున లింగము - శ్రీశైలము





భీమశంకర లింగము - భీమా శంకరం
ఘృష్టీశ్వర లింగం - ఘృష్ణేశ్వరం






త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరం, త్రయంబకేశ్వరాలయం, నాసిక్
సోమనాథ లింగము - సోమనాథ్






నాగేశ్వర లింగం - దారుకావనం (ద్వారక)
ఓంకారేశ్వర-అమలేశ్వర లింగములు - ఓంకారక్షేత్రం






మహాకాళ లింగం - ఉజ్జయని
వైధ్యనాథ లింగం - చితా భూమి (దేవఘర్)






విశ్వేశ్వర లింగం - వారణాశి
కేదారేశ్వర - కేదారనాథ్




share this

దైవత్వం ఉన్న ఈమొక్కలు మీ ఇంట్లో ఉంటే మీ అదృష్టానికి తిరుగుండదు tulasi money plant amla ,aloe vera

మొక్కలు పెంచడం అనే అలవాటు మంచిదనే కాదు, అదృష్టం, ఆరోగ్యం, అవసరం కూడా.  ఈ విషయం మనలో చాలా మందికి తెలుసు. అయితే ఏ మొక్క పెంచడం వలన ఎలాంటి అదృష్టం వస్తుందో తెలుసుకుందాం…
తులసి మొక్క;
తులసి మొక్క చాలా ముఖ్యమైనది. తులసి మొక్క అమ్మవారు స్వరూపం., పవిత్రమైనది. ఈ మొక్క పెంచడం వలన అదృష్టం తో పాటు ఆరోగ్యం కూడా. ప్రతిరోజు తులసి కోటకు పూజ చేసుకోవడం ఆ ఇంటి ఇల్లాలి భాగ్యమని అనుకోవాలి.



ఉసిరి మొక్క;

ఉసిరి మొక్కను  సాక్షాత్తు విష్ణుమూర్తి అని అంటారు. ఆ స్వామి ఎక్కడ ఉంటె అక్కడ లక్ష్మి ఉంటుంది. లక్ష్మి ఉంటె కరువు అనేది ఉండదు. కార్తీక మాసంలో ఉసిరి మరియు తులసికి పూజ చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది.
కలకంద;
కలకంద మొక్క ఇంటి ముందు ఉండటం వలన దిష్టి దోషం పోతుంది. నర దిష్టి ఉంటె మనం ఎత్తుకు ఎదగలేము. అందుకే ఈ మొక్క మన ఇంటి ముందు ఉండటం వలన  దిష్టి అనేదానిని మన దరికి రానివ్వదు.
మనీ ప్లాంట్
మనీ ప్లాంట్ ఇంట్లో ఉండటం వలన ధనం పుష్కలంగా సమకూరుతుంది. దీని వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ రావడం వలన అన్ని పనులు పాజిటివ్ గా అయ్యి ఇల్లు ఇంట్లో వాళ్ళు శుభంగా ఉంటారు.


share this

తులసి చెట్టు లో ఎన్ని గొప్ప గుణాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్య పోతారు Will be surprised to know that there are many great properties in Basil(tulasi)

తులసి చెట్టు అందరి ఇంటి ముందు పెంచుకోవడానికి కారణం తెలుసా? అడిగామే  అనుకోండి కొందరు మంచిదని ,సంప్రదాయమని, మరి కొందరు పెద్దలు చెప్పారని ,ఆరోగ్యదాయకమని ఇలా ఎవరికి తెలిసింది వాళ్లు చెబుతూ ఉంటారు.మొక్కలన్నీ మనము వదిలే కార్బన్-డై-ఆక్సయిడ్ తీసుకొని మనకి కావాల్సిన ఆక్సిజన్ వదులుతాయని మనందరికీ తెలుసు.






అన్ని మొక్కలు పగలంతా కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, రాత్రి వేళలో ఆక్సిజెన్ వదులుతాయి .కాని తులసిలో ఉన్న గోప్పతనమేమిటంటే రోజుకు 22 గంటలు మన ప్రాణ ఆయువు ఆక్సిజన్ ని వదులుతుంది. అందుకే మన పూర్వీకులు తులసికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు






. ఆయుర్వేద చికిత్సకి తులసి లో ప్రతి భాగాన్ని వాడతారు. తులసి ఇంటి ముందు ,ఇంటి వెనుక ఎందుకు పెడతారో తెలుసా?తులసి కి ఉండే ఘాటైన వాసన వలన ఈగలు ,దోమలు ,పాములు ధరి చేరవు.అందుకే ఇంటి లోపలకి అవేవి రాకుండా ఉండడానికి ఆ నియమం పెట్టారు. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు తులసిలో విద్యుఛ్చక్తి అధికంగా ఉందని కనుగొన్నారు. . తులసి ఏ ఇంటిలో ఉంటే, ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు. తులసి చుట్టూ ఎందుకు తిరగమన్నారో తెలుసా ? అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా, ఆరికాళ్ళలోకి చేరి, నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది











చనిపోతున్న వాళ్ళను తులసి చెట్టు దగ్గరలో వేసేవరెందుకో తెలుసా? తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెప్పాయి. అన్నిటి కంటే గొప్ప విషయం ఏమిటంటే ప్రపంచమంతా వణికించిన స్వైన్‌ప్లూ భారత దేశంలో అంత ప్రభావం చూపలేకపోవడానికి కారణం తులసి మొక్కేనని పరిశోధకులు తేల్చారు






.తులసి గాలి వలన భారతీయులలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వలన స్వైన్‌ప్లూ ని మనం తట్టుకోగలిగామంట. తులసి కాలుష్యం నుండి కాపాడతాది అని నిరూపించడానికి బెస్ట్ ఉదాహరణ   తాజ్‌మహల్ . తాజ్‌మహల్ కాలుష్యానికి మసగబారకుండా  ఉండడానికి దాని చుట్టూ లక్ష తులసి మొక్కల వనాన్ని పెంచారు. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గిస్తాయని ఈమధ్యే దృవీకరించారు.









ఇన్ని గొప్ప గుణాలున్న తులసి మొక్క ను ఎంత పెంచితే మనుషులు ఎంత ఆరోగ్యంగా ,ఆనందంగా ఉంటారో తెలిసింది కధ.మనకోసం మనం ఏమైనా చేసుకోవడానికే టైం లేని ఈ రోజుల్లో సమాజానికి ఏమి చెయ్యలేని స్థితి .అయితే తులసి గురించి ఇంత తెలుసుకున్న తరవాత కనీసం ఇంటికోక  తులసి మొక్కని  పెంచండి .మిమ్మలని  మీరు రక్షించుకుంటూ ,సొసైటీ కి కూడా మంచి చేసిన వారు అవుతారు.ఇకముందు ఫ్యూచర్ లో కూడా స్వైన్‌ప్లూ లాంటి వాటి నుండి  మనల్ని మన ముందు తరాలని కాపాడుకుందాం .




share this

దేవాలయాలలో నగ్న శిల్పాలు ఉండటానికి కారణమేమిటో తెలుసా.?? Temples and sculptures of naked to know why. ??

సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్లినప్పుడు అక్కడ దేవాలయాల మీద ప్రతిమలు, కొన్నినగ్న శిల్పాలు కనిపిస్తాయి. అయితే పరమ పవిత్రమైన దేవాలయంలో ఇలా శిల్పాలు ఎందుకు నగ్నంగా ఉంటాయో చాలామందికి తెలియదు. కాని వాటి వెనుక చాలా అర్ధం, రహస్యాలు వున్నాయి. ఇంతకీ అవేమిటంటే… పూర్వం సంభోగాన్ని కూడా దైవకార్యంగా చూసేవారట. సంభోగం పవిత్రమైన దైవభక్తికి సూచన.




పూర్వం ప్రతి నిత్యం ప్రజలు దేవాలయానికి వెళుతూ దైవ ధ్యానంలో పడి సృష్టి కార్యాన్ని విస్మరించకూడదన్న హెచ్చరిక చేయడానికే ప్రాచీన దేవాలయాల మీద శృంగార భంగిమలను చెక్కించారన్నది ఓ వాదన. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే చతుర్విధములైన పురుషార్థాలను ప్రతి పురుషుడు సాధించాలి అని కచ్చితంగా నియమం ఉండేది.




పురుషార్థమైన అర్థం (ధనం) అంటే ప్రతి పురుషుడు తాను, తన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవితం గడపడానికి అవసరమైనంత ధనం సంపాదించాలి. పురుషార్థమైన కామం అంటే ప్రతి పురుషుడు వివాహం చేసుకుని గృహస్తు ధర్మాలను కచ్చితంగా పాటించాలి.




యువకులు ఎక్కువగా దేవాలయాల్లో నిద్రపోయేవారు. వారిలో లైంగిక ప్రవృత్తిని పెంచడానికి దేవాలయాలపై ఇలాంటి శిల్పాలు చెక్కించే వారనే వాదన కూడా ఉన్నది. ”కామి గాక మోక్షగామి కాడు” అంటే కామి కాని వాడు మోక్షాన్ని పొందలేడు అని. అందుకే దేవాలయాలలో నగ్నశిల్పాలు చెక్కించారని ఓ వాదన ప్రచారంలో ఉన్నది.


share this

మీరు ఏ టైమ్ లో పుట్టారు? దానిని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాగుంటుందో తెలుసుకోండి. what time you born? Learn how to depending on what your personality

Were not thinking of anyone, there are difficulties from time to time, all the time is bad, is encountering problems. Some of that is well regarded in their horoscope. But also considers inkondarikaite anukonivi come together. Time is great for them, because they are considered all together kalisivastundani.



If fortune, said to the people who believe in astrology. Do not believe them, they will not care about them at all, it is a different matter. According to say, but the science of astrology tainku, will be associated with fortune. Because the date of birth of a person, times battega scholars determined their fate. In the process, some of the features they were born at a certain time of day to anyone, were to have psychology. IS the time to learn a few things about their horoscope. Let adento.




 If born in the middle of 4 to 6 hours in the morning ...
They will face more health problems. Their confidence is lost due to the envy of others. Is expected to have a fanatic. They believe themselves to be very solid. They had hoped for the future is promising. But considers they are too slow. However, they wanted to do so, they will finally slows down.








Between 8 to 10 hours of the morning ...
This money was a major focus at the moment they are born. With them, which gives the relationship. As such they are likely to be disappointed in their neraverakapote.




Between 10 to 12 hours of the morning ...
They will have success in every little thing. The most fateful enjoy life. Good luck, no matter how much trouble it would, however, exactly abstention


.

Between 12 and 2 o'clock in the afternoon ...
They are the most efficiency. To pity, mercy, mercy is greater. They are the loves everyone. They will be able to rise to the hard life of the prominent figures.








Those born between 2 to 4 hours in the afternoon and evening from ...
They accounting, government jobs, bank jobs, jobs such as fund schemes will be settled. They sasincagalugutaru anyone. Their sex life may not be the desired level. Will face some legal problems.







Between 4 to 6 hours in the evening ...
They are in charge of a lot of life. Good value, would be preferable. They work hard in all matters. They have more enemies. Legal issues must be stuck.







Between 6 to 8 pm in the evening ...
They are more interested in community service. Do not give much importance to the family. Just who are the others, as well as with others are also. Have a philosophy of hard work. Good reputation, earn wealth.








The night between the hours of 8 to 10 ...
They have creative power. They are optimists. Earn a job in their favorite field. Also won victory. But some of the suggestions aimed at others. The problems may be susceptible.










The night between the hours of 10 to 12 ...
This is a difficult time making money they are born. They are, however, in areas such as real estate ranincagalugutaru. It sampadincipedutundi money. Most of the difficulties, losses, failures to confront.



The night between the hours of 12 and 2 ...
They will be more interested in cruise trips. Space is considered to be. They will be successful in the field of media.





The night between the hours of 2 and 4 in the morning ...

This time they are born earn a job in the food industry. The cooking, in the fields of hotel management will have the opportunity to ranincenduku.


ఎవ‌రికైనా అనుకున్న‌ది జ‌ర‌గ‌క‌పోయినా, ఎప్ప‌టిక‌ప్పుడు క‌ష్టాలు, స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నా అంతా టైం బ్యాడ్ అనుకుంటుంటారు. కొంద‌రైతే త‌మ జాత‌కం బాగా లేద‌ని భావిస్తారు. ఇంకొంద‌రికైతే అనుకున్న‌వి కాకుండా అనుకోనివి కూడా క‌ల‌సి వ‌స్తుంటాయి. వారికి టైం బాగుంది, కాబ‌ట్టే అంత‌లా క‌లిసివ‌స్తుంద‌ని అంద‌రూ భావిస్తారు. 



అయితే జాత‌కాల‌ను, జ్యోతిష్యాన్ని న‌మ్మే వ్య‌క్తులు ఇలా చెబుతారు. వాటిపై న‌మ్మ‌కం లేని వారు అస్స‌లు వాటిని పట్టించుకోరు, అది వేరే విష‌యం. కానీ జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్ర‌కార‌మైతే టైంకు, జాత‌కానికి సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఒక వ్య‌క్తి జ‌న్మించిన తేదీ, స‌మయాల‌ను బ‌ట్టేగా పండితులు వారి జాత‌కాల‌ను నిర్ణయిస్తారు. ఈ క్ర‌మంలో ఎవ‌రైనా రోజులో ఒక నిర్దిష్ట స‌మ‌యంలో జ‌న్మిస్తే వారు కొన్ని ల‌క్ష‌ణాల‌ను, మ‌న‌స్త‌త్వాల‌ను క‌లిగి ఉంటార‌ట‌. ఆ స‌మయాన్ని బ‌ట్టే వారి జాత‌కం గురించిన కొన్ని విష‌యాల‌ను తెలుసుకోవ‌చ్చ‌ట‌. అదేంటో ఇప్పుడు చూద్దాం.




 ఉద‌యం 4 నుంచి 6 గంట‌ల మ‌ధ్య‌లో జ‌న్మించిన వారైతే…
వీరు అనారోగ్య స‌మ‌స్య‌ను ఎక్కువ‌గా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఇత‌రుల‌కు ఉన్న అసూయ కార‌ణంగా వీరు త‌మ ఆత్మ‌విశ్వాసాన్ని కోల్పోవాల్సి వ‌స్తుంది. అనుకున్న ప‌నిని పూర్తి చేయ‌డంలో అమితమైన ప‌ట్టుద‌ల‌ను క‌లిగి ఉంటారు. త‌మ‌పై త‌మ‌కు దృఢ‌మైన న‌మ్మ‌కం ఉంటుంది. వీరి భ‌విష్య‌త్ ఆశించిన స్థాయిలో ఆశాజ‌న‌కంగానే ఉంటుంది. కానీ వీరు అనుకున్న‌వి చాలా నెమ్మ‌దిగా జ‌రుగుతాయి. అయితే అలా నెమ్మ‌దించినా చివ‌ర‌కు వీరు తాము అనుకున్న‌ది సాధిస్తారు.










ఉద‌యం 8 నుంచి 10 గంట‌ల మ‌ధ్య‌…
ఈ స‌మ‌యంలో జ‌న్మించిన వారు డ‌బ్బుపై అమితంగా దృష్టి సారించాలి. అది వారికి స్నేహితుల‌ను, సంబంధాల‌ను ఇస్తుంది. ఇలాంటి వారు తాము అనుకున్న‌ది నెర‌వేర‌క‌పోతే నిరాశ చెందే అవ‌కాశాలు ఎక్కువగా ఉంటాయి.




ఉద‌యం 10 నుంచి 12 గంట‌ల మ‌ధ్య‌…
వీరు ప్ర‌తి చిన్న విష‌యంలోనూ విజ‌యాన్ని చ‌విచూస్తారు. అత్యంత అదృష్ట‌క‌ర‌మైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. అయితే ఎంత అదృష్టం ఉన్నా దాన్ని స‌రిగ్గా వినియోగించుకోక‌పోతే ఇబ్బందుల్లో ప‌డ‌తారు


.

మ‌ధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మ‌ధ్య‌…
వీరు అత్యంత ప్ర‌తిభావంతులుగా ఉంటారు. వీరికి జాలి, ద‌య, క‌రుణ ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో వీరిని అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. వీళ్లు క‌ష్ట‌ప‌డితే జీవితంలో ప్ర‌ముఖ వ్య‌క్తులుగా ఎదిగేందుకు వీలుంటుంది.








మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంట‌ల మ‌ధ్య జ‌న్మించిన వారు…
వీరు అకౌంటింగ్‌, ప్ర‌భుత్వ ఉద్యోగాలు, బ్యాంక్ జాబ్స్‌, ఫండ్ స్కీమ్స్ వంటి ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు. వీరు ఎవ‌రినైనా శాసించ‌గ‌లుగుతారు. వీరి సెక్స్ లైఫ్ ఆశించిన స్థాయిలో ఉండ‌క‌పోవ‌చ్చు. కొన్ని చ‌ట్ట‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.







సాయంత్రం 4 నుంచి 6 గంట‌ల మ‌ధ్య‌...
వీరికి జీవితంలో చాలా బాధ్య‌త‌లు ఉంటాయి. మంచి విలువ‌, ప్రాధాన్య‌త ఉంటుంది. వీరు అన్ని విష‌యాల్లోనూ బాగా క‌ష్ట‌ప‌డాలి. వీరికి శ‌త్రువులు కూడా ఎక్కువ‌గానే ఉంటారు. చ‌ట్ట‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల్లో చిక్కుకోకుండా జాగ్ర‌త్త వ‌హించాలి.







సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంట‌ల మ‌ధ్య‌...
వీరు ఎక్కువ‌గా స‌మాజ సేవ‌పై ఆస‌క్తి చూపుతారు. కుటుంబానికి అంత‌గా ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌రు. ఇత‌రుల‌తో వీరు ఎలాగైతే ఉంటారో, ఇత‌రులు కూడా వీరితో అలాగే ఉంటారు. క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే త‌త్వం క‌లిగి ఉంటారు. మంచి గుర్తింపు, ఐశ్వ‌ర్యం పొంద‌గ‌లుగుతారు.








రాత్రి 8 నుంచి 10 గంట‌ల మ‌ధ్య‌…
వీరు సృజ‌నాత్మ‌క శ‌క్తిని క‌లిగి ఉంటారు. వీరు ఆశావాదులుగా ఉంటారు. త‌మ‌కు ఇష్ట‌మైన రంగంలోనే ఉద్యోగం సంపాదిస్తారు. విజ‌యం కూడా సాధిస్తారు. కానీ కొన్ని స‌మ‌యాల్లో ఇత‌రులు ఇచ్చే స‌ల‌హాల‌ను ల‌క్ష్య పెట్ట‌రు. దీంతో ఇబ్బందుల‌కు గురి అవుతారు.









రాత్రి 10 నుంచి 12 గంట‌ల మ‌ధ్య‌…
ఈ స‌మ‌యంలో జ‌న్మించిన వారు డ‌బ్బు సంపాదించడం కొంత క‌ష్ట‌మే. అయితే వీరు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో రాణించ‌గ‌లుగుతారు. ఇది ధ‌నం సంపాదించిపెడుతుంది. వీరు ఎక్కువ‌గా క‌ష్టాలు, న‌ష్టాలు, అప‌జ‌యాల‌ను ఎదుర్కొంటారు.



రాత్రి 12 నుంచి 2 గంట‌ల మ‌ధ్య‌…
వీరికి ఎక్కువ‌గా విహార యాత్ర‌ల‌పై ఆస‌క్తి ఉంటుంది. సాహ‌సాలు చేయాల‌ని భావిస్తుంటారు. వీరు మీడియా రంగంలో రాణిస్తారు.





రాత్రి 2 నుంచి ఉద‌యం 4 గంట‌ల మ‌ధ్య‌…
ఈ స‌మ‌యంలో జ‌న్మించిన వారు ఫుడ్ ఇండ‌స్ట్రీలో ఉద్యోగం సంపాదిస్తారు. వీరు కుకింగ్‌, హోట‌ల్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో రాణించేందుకు అవ‌కాశం ఉంటుంది.




share this

Wednesday, 12 October 2016

DO YOU SIT IN CROSS-LEGGED POSITION? YOU HAVE TO MAKE AMENDMENTS!

Well yes, this is true. After a lot of research, it has been observed sitting cross-legged is one of the most harmful sitting postures. It can give you physical ailments. There is a thing known as peroneal nerve paralysis or palsy. This was supposed to be caused when a person sits in a single posture for a prolonged period of time but recently a research has shown that the danger of palsy increases manifold if you sit cross-legged. It is one of the most harmful sitting postures.

share this

ఆడ‌వాళ్ల‌కు అవి ఉంటే మ‌గాళ్లు పిచ్చేకిపోతారు అంట ..!If they are so influential in the women turn mad mans

ఆడ‌వాళ్ల‌కు అవి ఉంటే మ‌గాళ్లు పిచ్చేకిపోతారు అంట ..!
ఆడవాళ్ల‌కు ఆక‌ర్షించ‌బ‌డ‌ని పురుషుడే ఉండ‌డు.మరి అలాంటి పురుషుడికి ఆడ‌వాళ్ల‌లో అధి ఎక్కువుగా వుంటే పిచ్చేకిపొతారు అంట …ఆడ‌వాళ్ల‌కు పెద్ద జ‌డ ఉంటే మ‌గాళ్ల గుండెల్లో మొద‌ల‌వుతుంద‌ట ద‌డ‌. నిలువ‌వే వాలుక‌నులదానా వ‌య్యారి హంసన‌డ‌క‌దానా అంటూ మ‌గాళ్లు ఆడ‌వాళ్ల అంద‌మైన కురుల‌ను చూసి పాట‌లు పాడ‌కుండా ఉండ‌లేర‌ట‌. అది ఆడ‌వాళ్ల జ‌డత్వాక‌ర్ష‌ణ శ‌క్తితో ఉన్న మ‌హిమే అంటున్నారు. అమ్మాయి అందంగా ఉండి పెద్ద జ‌డ ఉండి అది ఊగుతూ ఉంటే వెన‌క‌నుంచి చూసిన మ‌గాళ్లు కోరిక‌ల‌తో పిచ్చెక్కిపోతార‌ట.



అయితే ఆడాళ్ల‌లో జుట్టు పొట్టిగా ఉండి… బాబ్డ్ హెయిర్‌తో ఉన్న భామ‌లు మ‌గాళ్ల‌కు న‌చ్చర‌ట‌. పొడ‌వాటి జ‌డ లేదా శిరోజాలు ఉన్న మ‌హిళ‌ల‌ను చూస్తే మ‌గ‌వాళ్ల‌కు కోరికలు ర‌గులుతాయ‌ట‌. అలాగే పొడ‌వాటి కురులు ఉన్న మ‌హిళ‌లు త‌ల‌స్నానం చేసి త‌ల తుడుచుకుంటుంటే ఆ సీన్ చూసే మ‌గాళ్ల‌లో ర‌గిలే కోరిక‌ల‌కు అంతే ఉండ‌ద‌ట‌.
ఆడ‌వాళ్లు కురులు విర‌బోసుకుని విరులు పెట్టుకోకుండా మ‌రులు గొలుపుతుంటే మ‌తి పోని మాన‌వుడు ఉండ‌డా అన్నాడు ఓ మ‌హాక‌వి. సో అది ఆడాళ్లు శిరోజాలు అలా మ‌గాళ్ల‌ను పడేస్తాయ‌న్న‌మాట‌.




share this

అలాంటి మ‌గాళ్ల‌తోనే సెక్స్ కి సై అంటోన్న అమ్మాయిలు ok says such girls to have sex with boys

అలాంటి మ‌గాళ్ల‌తోనే సెక్స్ కి సై అంటోన్న అమ్మాయిలు
60వేల మందితో స‌ర్వే నిర్వ‌హించాక ఆయ‌న ఈ నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. లావుగా ఉండే మ‌గ‌వారికి సగ‌టున సెక్స్‌లో 8 మంది భాగ‌స్వాములు ఉన్న‌ట్టు అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. స‌న్న‌టివాళ్ల కంటే లావుగా ఉన్న‌వాళ్ల‌కే ఎక్కువ‌మంది గాళ్ ఫ్రెండ్స్ ఉంటార‌ట‌.
లావుగా ఉంటే స‌ర‌సాలు సాగ‌వ‌ని.. ఎంత లావుంటే సెక్స్ చేయ‌లేమ‌ని బాధ‌ప‌డే వారు అలా బాధ‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని ఈ స‌ర్వే చెపుతోంది. లావుగా ఉండే మ‌గ‌వాళ్లోనే అస‌లు సిస‌లు మ‌గసిరి ఉట్టిప‌డుతుంద‌ట‌. ఫ్యాట్టీ బాయ్స్‌తో శృంగారం నాటీగా ఉంటుంద‌ని అమ్మాయిల న‌మ్మ‌కం. మ‌గ‌వాళ్లు ఎంత లావుంటే మ‌హిళ‌లు అంత బాగా ప్రేమిస్తార‌ట‌. బ‌డ్డులా ఉన్న‌వాడు బెడ్ మీద తెగ రెచ్చిపోతాడ‌ని మ‌హిళ‌లకు న‌మ్మకం ఎక్కువ‌ట‌.
లావుగా ఉన్న‌పురుషుల‌నే మ‌హిళ‌లు ఇష్ట‌ప‌డ‌తార‌ని ప‌లు అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. వాళ్ల‌తో శృంగారంలో పాల్గొంటే మ‌జా ఉంటుంద‌ని మ‌గువ‌లు భావిస్తారని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. సో.. మ‌గ‌వాళ్లు ఎక్కువ బ‌రువు ఉన్నామ‌ని చింతించాల్సిన అవ‌స‌రం లేదని… శృంగారంలో వాళ్లెంతో చురుకుగా ఉంటార‌ని త‌మ భాగ‌స్వాముల‌ను బాగా ఆక‌ట్టుకుంటార‌ని…. ఎక్కువ‌మందితో సంబంధాలు కూడా వారికే ఎక్కువ ఉంటాయ‌ని అధ్య‌య‌నాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

Saturday, 24 September 2016

ప్ర‌శాంతంగా నిద్ర పోయేందుకు చిన్న చిట్కా Sleep tends to calm the small tip

ప్ర‌తి మ‌నిషి ప్ర‌శాంత‌మైన జీవితం, ఒత్తిడిలేని ఉద్యోగం, వ్యాపారం చేయాల‌నే అనుకుంటారు.. కాని ఈ ఆధునిక ప్ర‌పంచంలో ఇది క‌ష్టం సాధ్యం సంగ‌తి మ‌న‌కు తెలుసు. చాలీ చాల‌ని జీతాలు, ఓవైపు నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌రలు పెరుగుద‌ల‌, పిల్లల ఫీజులు, ఇంట్లోని అవ‌స‌రాలతో మ‌నిషి జీవితం ఉరుకులు..పరుగులతో కూడుకుంటుంది. ఈ బిజీ లైఫ్‌లో ఎన్నో టెన్షన్లతో ఆఫీస్‌కెళ్లిన వ్యక్తి ఏదో ఒక తప్పు చేయడం సహజం.

తప్పుకు బాస్ నుంచి చీవాట్లు త‌ప్ప‌వు.
ఈ ఒత్తిళ్ల‌ను జ‌యించి ప్రశాంతత కోరుకుని నిద్రపోదామంటే నిద్ర ప‌ట్ట‌దు. నిద్ర ప‌ట్టినా హ‌ఠాత్తుగా అర్థరాత్రి మెలకువ వచ్చి ఇబ్బంది పడటం. ఆ తర్వాత నిద్రే ఉండదు. ఈ సమస్యలన్నింటికీ సమాధానం చెప్పే చిట్కా మీ వంటింట్లోనే ఉందని చెబుతున్నారు కొందరు వైద్యులు. అది వెల్లులి (చిన్నుల్లిపాయ). ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది నానుడి.

నిద్రలో ప్రశాంతత కరువైతే నరకమే మేలనిపిస్తోంది. ఈ నరకం నుంచి మిమ్మల్ని బయటపడేసేది ఒక్క వెల్లుల్లేనని వైద్యులు చెబుతున్నారు. ఆసియాలోని చాలా దేశాల్లో వెల్లుల్లిని వంటల్లో ఉపయోగిస్తారు. ఇక ఇది ఇప్పుడు ప్ర‌శాంతంగా నిద్ర ప‌ట్టేందుకు కూడా పెద్ద ఔష‌ధంగా మార‌నుంది.


ఈ వెల్లుల్లి ముక్క మెదడులోని కొన్ని భాగాలపై ప్రభావం చూపుతోందట. ఏ ఆలోచన లేకుండా ప్ర‌శాంతంగా నిద్ర‌పోయేలా చేస్తుందట. చాలామంది ఈ టిప్‌ను అనుసరించి ప్రశాంతంగా నిద్రపోతుంటారట. వెల్లుల్లితో ప్ర‌శాంతంగా ఎలా నిద్ర‌పోవాలో …దానిని ఎలా వాడాలో ఈ వీడియోలో చూడండి.

Thursday, 22 September 2016

బీఎస్ ఎన్ఎల్ రిలయెన్స్ జియోకు షాక్ ఇచ్చింది bsnl gives shock to jio

భారత ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ ఎన్ఎల్ రిలయెన్స్ జియోకు షాక్ ఇచ్చింది. నూతన సంవత్సర కానుకగా కొత్త ఆఫర్స్ ప్రకటించింది. జియో మూడు నెలలపాటు ఉచిత వాయిస్, డేటా, ఎస్ ఎమ్ ఎస్ లు ఫ్రీ ఇచ్చింది. అది కూడా 4జీ నెట్ వర్క్ కు మాత్రమే. అయితే బీఎస్ ఎన్ ఎల్ 4జీ తో పాటు 2జీ, 3జీ కస్టమర్లకు జీవితాంతం ఫ్రీగా వాయిస్ కాల్ సర్వీస్ ను అందజేయనుంది. జియె కంటే మెరుగైన సేవలందించడమే కాకుండా అతి తక్కువ ధరకే డేటా, వాయిస్ కాల్ తో పాటు ఫ్రీగా ల్యాండ్ సౌకర్యాన్ని పొందే అవకాశం కల్పించనుందని బీఎస్ ఎన్ ఎల్ సీ అండ్ ఎండీ అనుపమ్ శ్రీ వాస్తవ్ తెలిపారు.
మొదటి విడతలో కేరళ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఒడిశా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో జనవరి నుంచి జీరో వాయిస్ టారిఫ్ ప్లాన్స్ అమలులోకి తేనుంది. జియో నెల టారిఫ్ 149 కంటే అతి తక్కువ ధరకే ఈ ఆఫర్స్ ను ప్రకటించింది. కానీ బీఎస్ ఎన్ ఎల్ నెలకు రెండు నుంచి నాలుగు రూపాయల మధ్య రిచార్జ్ చేసుకుంటే జీవితాంతం వాయిస్ కాల్ పొందొచ్చు.

ఎలాంటి స్త్రీల‌తో సెక్స్ చేయ‌వ‌చ్చు Women can do any kind of sex

సృష్టిలో ఆడ‌, మ‌గ శృంగార ప్రియులే.. వారిరువురు జీవితం సార్థ‌కం చేసుకోవ‌డం అనేది సెక్స్‌తో ముడిప‌డి ఉంటుంది. అయితే మ‌గ‌వాడు ఎటువంటి మ‌హిళ‌ల‌తోశృంగారంలో పాల్గొనాలి. ఎలాంటి మ‌గువ‌ల‌తో సెక్స్ చేయ‌కూడదు అనే విష‌యాల‌పై కామ శాస్త్ర పితామ‌హుడు వాత్సాయ‌నుడు ఏమ‌ని సూచించాడంటే.. పురుషులు వివాహం చేసుకోవ‌డానికి ప‌ద్మిని జాతి స్త్రీల‌ను ఎంపిక చేసుకోవాలి.. వీళ్లు సుఖ‌మ‌య దాంప‌త్యానికి అనుకూల‌మ‌ట‌. శృంగారానికి ఈ జాతి మ‌హిళ‌లు చాలా సౌక‌ర్యంగా ఉంటార‌ట‌. అయితే కొంత‌మంది ఆడ‌వాళ్ల‌తో సుఖం కోరుకోకూడ దుట‌.



ఎలాంటి వాళ్ల‌తో శృంగారం చేయ‌కూడ‌దంటే ర‌హ‌స్యాలు బ‌య‌ట‌పెట్టే స్వ‌భావం క‌ల అమ్మాయిల‌ను, పిచ్చి వాళ్ల‌ను, దేహం నుంచి దుర్వాస‌న వ‌చ్చే స్త్రీ, భార్య‌కు చెలిక‌త్తె, స‌న్యాసిని, విధ‌వ‌రాలు, పురోహితుడి భార్య‌, అధికారుల భార్య‌ల‌తో ర‌తి అతి ప‌నికిరాద‌ని కామ‌శాస్త్రం సూచిస్తోంది. దీనికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తే మ‌తి పోతుంద‌ని సూచిస్తోంది. ఏ కాలంలోనైనా ఇవి అనుస‌రించ‌ద‌గిన సూత్రాల‌ని కామ‌సూత్రాలు సూచిస్తున్నాయి. దంప‌తుల మ‌ధ్య‌ లేదా ప్రేయ‌సి ప్రియుల మ‌ధ్య సుఖ‌వంతైన ర‌తి క్రీడ కొన‌సాగాలంటే స‌మ‌ర‌తం ఉండాల‌ని… అలా కాకుండా అస‌మ‌ర‌తంగా ఉంటే రతి క్రీడలో అప‌శ్రుతులు వ‌స్తాయ‌ని వాత్సాయ‌న కామ‌సూత్రాలు చెబుతున్నాయి.




 స‌మ‌ర‌త అంటే స్త్రీ పురుషుల జ‌న‌నేంద్రియాలు స‌మానంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే స్త్రీ యోనికి పురుషుడి మ‌ర్మాంగం స‌రిపోతే అది స‌మ‌ర‌తం… అలా కాకుండా మ‌ర్మాంగం చిన్న‌దిగా ఉండి యోని పెద్ద‌దైతే ఇబ్బందే.. లేక యోని చిన్న‌దై, పురుషుడి మ‌ర్మాంగం పెద్ద‌ద‌యినా ఇబ్బందే.. అలాంటి తేడాలు ఉండ‌కూడ‌దు. ఆ విధ‌మైన తేడాలు ఉంటే స్త్రీ పురుషులు ఇద్ద‌రికి ఇబ్బందులు త‌ప్ప‌వు. శృంగారం విక‌టిస్తుంది.. దీన్నే అస‌మ‌ర‌తం అంటారు. సో… స్త్రీ పురుషులు ఇద్ద‌రు సెక్స్‌కు పాల్గొన్న‌ప్పుడు చాలా సంతృప్తిక‌రంగానే ఉంటుంది. అలా సుఖ‌మ‌య జీవితానికి వాత్సాయ‌నుడి కామ‌సూత్రాలు పాటిస్తే మరింత సుఖ‌మ‌యంగా జీవితాన్ని సార్థకం చేసుకోవ‌చ్చు.

మగాళ్ళు నచ్చే ఆడవారి శరీర భాగాలు mens favorite female body parts


మహిళలు మహారాణులు ఇది మనకు తెలిసిన పదం…మరి ఎక్కడ వీళ్ళు రాణించేది అంటే అన్ని రంగాల్లో.. నేటి మహిళ సామన్యమైనది కాదు తలుచుకుంటే ఏమైనా చేయగలదు. అంతటి ఓర్పు , సహనం ఒక్క మహిళకే సాద్యం..




ఇవన్ని మనం చూస్తునే ఉన్నాం మరి పడకింట్లో మహిల పాత్ర ఎంత వరకు మగాడి పై ప్రభావం చూపుతుంది.. ఇదే మన టాపిక్.. ఆడవారిలో మగవారికి నచ్చేదేమిటి… వాళ్ళని రెచ్చగోట్టే శరీర బాగాలు ఎంటీ? ఇదే ప్రతి పురుషుడి ఆలోచన.. అయితే ఇందులో ఏడు భాగాలు మగాడ్ని ఆకర్షిస్తాయి అవేంటో మీకు తెలుసా..? అయితే చూడండి..




 1. ఎలాంటి మగాడినైన ఇట్టే అకట్టుకునేవి ఆడవారి వక్షసంపద
2. ఆడవారిలో ఇంకో ఆకర్షినమైనవి వారి వక్ష చీలికలు
3. ఆడవారి పెదవులు..మగాళ్ళు ఇట్టే పట్టేస్తారు
4. ఇదే ముఖ్య విషయం ..ఆడవారి కళ్ళు ..ఇవే ప్రతి మగాడ్ని పడేస్తాయి..









5. తోడలు మగాడ్ని మైమిరింపజేస్తాయి
6. నడుము మగాడి కోరికలు పదింతలు చేస్తాయి
7. పిరుదులు అందర్ని ఆకర్షించే ముఖ్యమైన భాగం

Tuesday, 20 September 2016

ఫాంహౌస్ లో చిక్కిన టాప్ హీరోయిన్ Top heroine caught in farm house

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ఒక్కసారి ఎంటర్ అయ్యారంటే ఆ మైకం అంత త్వరగా వదిలేది కాదు. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్స్ వచ్చినా కచ్ఛితంగా వారు అనుకున్నది, వారికి కావాలనుకున్నది ఏవిధంగానైనా సంపాధించుకుంటారు. ఆ విధంగా ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ గా ఎంటర్ అవుతున్న హీరోయిన్స్, అవకాశాలు దొరికినా, దొరక్కపోయినా ఏదొక విధంగా కరీర్ ని నెట్టుకువస్తున్నారు. అయితే గతంలో కొన్ని చిన్న సినిమాలకి హీరోయిన్ గా చేసిన ఓ టాలీవుఢ్ హీరోయిన్, రీసెంట్ గా ఓ హీరోకి చెందిన ఫాంలో హౌస్ లో మీడియా కంట పడిందని అంటున్నారు.
ఫిల్మ్ స్టార్స్ ఎప్పుడెప్పుడు ఏం చేస్తున్నారా? ఎవరిని ఏ విషయంలో పట్టుకుందామా? అంటూ ఓ కంట కనిపెట్టే మీడియాకి ఆ హీరో అనుకున్నట్టుగా దొరికాడు. ఆ హీరోయిన్ ని హీరోగారు గ్రేటర్ హైదరాబాద్ కి దూరంగా ఉన్న ఫాంహౌస్ లోకి తీసుకొని వెళ్ళటం, తరువాత రెండు రోజులకి వీరు బయటకు….అలాగే ఫాంలో హౌస్ లో ఉదయం మార్నింగ్ వాకింగ్ చేయటం వంటి వీడియాలను మీడియా వారు చిత్రీకరించారంట. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వ్యవహారంపై ఆ మీడియా…హీరోగారితో లాబీయింగ్ చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే దీనిపై కొన్ని ప్రోమోలను కూడ రెడీ చేశారని అంటున్నారు. అయితే ఇంతటి సింపుల్ మేటర్స్ ని రచ్ఛ రచ్చ చేసుకోవటం ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి, కచ్చితంగా ఇద్దరూ రాజీకి వస్తారని అందరూ అనుకుంటున్నారు.

Tuesday, 13 September 2016

శృంగార సైట్లో హీరోయిన్ న్యూడ్ ఫొటోలు The heroine of the erotic nude photos on the site

sr-863836836783

మ‌ల్లూవుడ్‌లో నిన్న‌టి వ‌ర‌కు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ జ్యోతి గుర్తుందా…నాలుగైదేళ్లుగా మ‌ల్లూవుడ్‌లో వ‌రుస‌పెట్టి సినిమాల మీద సినిమాలు చేసిన ఆమెకు ఇప్పుడు అవ‌కాశాలు చాలా వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టాయి. వెండితెర మీద ఆమె క‌నిపించ‌డం మానేసింది.





అయితే స‌డెన్‌గా ఆమె వార్త‌ల్లోకి ఎక్కింది. ఆమె న్యూడ్ ఫొటోలు ఎవ‌రో మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్లో పెట్టారు. అవి ఇంటర్నెట్లో బాగా ప్రచారంలోకి వచ్చేశాయి. జ్యోతికృష్ణ పేరు కొడితే న్యూడ్ ఫొటోలు దర్శనమిస్తుండటం.. సోషల్ మీడియాలో కూడా ఆ ఫొటోలు వైరల్ అవుతుండటంతో జ్యోతికృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.


 తానంటే గిట్టనివారు ఎవరో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆ సైట్స్ లో పెట్టారని మండిపడింది. తనకు మానసిక వేదన కలిగించిన వారికి తగిన బుద్ధి చెప్పనునట్టు ఫేస్ బుక్ లో ఆమె ఓ పోస్టు కూడా పెట్టింది. పోలీసుల సాయంతో దోషులెవరో కనిపెట్టి వారికి శిక్ష పడేలా చేస్తానని జ్యోతికృష్ణ ప్రకటించింది.

Sunday, 11 September 2016

రేవ్ పార్టీలో అమ్మాయిల‌తో దొరికిన అంకుల్స్‌ Rave party, uncles found in young girls

హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీల జోరు పెరిగింది. ఏదో కుర్రాళ్లు ఈ రేవ్ పార్టీలో చేసుకోవ‌డం కాదు ఇప్పుడు అంకుల్స్ కూడా అమ్మాయిల‌ను తెచ్చుకుని మందులో తూలుతూ రేవ్ పార్టీ చేసుకుని వారితో క‌లిసి అస‌భ్య‌క‌ర డ్యాన్సుల్లో మునిగి తేలారు. నగరు శివారులోని రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పరిధిలోని రవి ఫామ్ హైస్ లో కొందరు అంకుల్స్ కలిసి రేవ్ పార్టీ పెట్టుకున్నారు. కొంతమంది డ్యాన్సర్లను తెచ్చుకొన అసభ్యంగా డ్యాన్స్ లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
స‌మాచారం అందుకున్న పోలీసులు ఈ రేవ్‌పార్టీపై దాడి చేసి ఐదుగురు అమ్మాయిలు.. పదిమంది అంకుల్స్ తో పాటు.. ముగ్గురు నిర్వాహకుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్యనే జీహెచ్ఎంసీకి చెందిన కొందరు ఉద్యోగులు సైతం ఇదే తరహాలో రేవ్ పార్టీ చేసుకుంటూ అడ్డంగా బుక్ కావటమే కాదు.. ఉద్యోగాలకు సైతం ఎసరు తెచ్చుకోవటం గమనార్హం. ముంబై, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలనుంచి అమ్మాయిలను రప్పించి రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నారని, వీరిని అరెస్టు చేసినప్పటికీ బెయిలు మీద బయటపడి తిరిగి అదే దందా కొనసాగిస్తున్నారని పోలీసులు అంటున్నారు. నిన్న‌టి వ‌ర‌కు యువ‌త‌, మ‌ధ్య వ‌య‌స్కులు రేవ్ పార్టీలో దొరికిపోగా తాజాగా అంకుల్స్ కూడా ఈ రేవ్‌పార్టీలో ఎంజాయ్ చేసి అడ్డంగా బుక్ అవ్వ‌డం పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.

Friday, 2 September 2016

లలితాసహస్రనామావళి గొప్పతనం (మహాత్యం).Lalitasahasranamavali the merits of the (cattle).

లలితాసహస్రనామావళి గొప్పతనం (మహాత్యం). మాతృదేవోభవ మాతృమూర్తులకు ఆహార నియమావళి
హిందూ సంస్కృతిలో మాతృస్థానం మహోన్నతమైనది. మాతృదేవోభవ అని వేదమే మాతృస్థానంను శ్లాఘిస్తుంది. ఓ బిడ్డకు జన్మమిస్తున్న స్త్రీ మూర్తిని దైవంగా కొనియాడే శాస్త్రాలు ఆ పుట్టబోయే బిడ్డ మంచిగా మేధావిగా ప్రజ్ఞా ధీశాలిగా జనించాలంటే గర్భవతి అయిన ఆ స్త్రీ ఏం చేయాలో కూడా శాస్త్రాలు తెలుపుతున్నాయి .






మాతృమూర్తి గర్భంలో ప్రవేశించిన జీవకణం క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది. అట్టి శిశువుని మొదటిమాసం నుండి నవమాసముల వరకు, వరుసగా ఒక్కొక్క మాసం వివిధ దేవతాశక్తుల రూపేణా లలితా అమ్మవారు ఎలా పరిరక్షిస్తూ వుంటారో లలితా సహస్ర నామములయందు చక్కగా తెలపబడింది. ఆయా మాసముల యందు ఆయా దేవాతశక్తులకు ప్రీతికర ఆహారమును గర్భవతులు అయినవారు స్వీకరిస్తే, ఆయురారోగ్య తేజోవంత సత్సంతానంను పొందుదురు.






మాతృమూర్తులగు స్త్రీలకు ఆహార నియమావళి
మాతృమూర్తులగు స్త్రీలకు లలితా సహస్ర నామం నందు వరుసగా 98 వ శ్లోకం నుండి 110 వ శ్లోకం వరకు ఎటువంటి ఆహరం తీసుకోవాలో చక్కగా తెలపబడింది. వాటిని ఓసారి పరిశీలిద్దాం.


విశుద్ధి చక్రనిలయా, రక్తవర్ణా, త్రిలోచనా |
ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా || 98 ||
పాయసాన్నప్రియా, త్వక్స్థా , పశులోక భయంకరీ |
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ || 99 ||
అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా |
దంష్ట్రోజ్జ్వలా,உక్షమాలాధిధరా, రుధిర సంస్థితా || 100 ||








కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా |
మహావీరేంద్ర వరదా, రాకిన్యంబా స్వరూపిణీ || 101 ||
మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా |
వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా || 102 ||
రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా |
సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ || 103 ||
స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా |
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,உతిగర్వితా || 104 ||







మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా |
దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ || 105 ||
మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా,உస్థిసంస్థితా |
అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా || 106 ||
ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ |
ఆఙ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా || 107 ||
మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా |
హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ || 108 ||








సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా |
సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ || 109 ||
సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ |
స్వాహా, స్వధా,உమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా || 110 ||
పై శ్లోకాలను అదే వరుసక్రమంలో పరిశీలిస్తే మాతృమూర్తులగు గర్భిణీ స్త్రీల ఆహార నియమావళి అవగతమౌతుంది.


కలబంద అందానికి, ఆరోగ్యానికి కూడా ఎంతో దోహద పడుతుంది. ‌Aloe beauty, health, can help too.

కలబంద అంటే తెలియని వారుండరు. అడవి ప్రాంతంలో ఎక్కువగా పెరిగే మొక్కను ఇంటికి దిష్టి తగలకుండా లేదా ఇంటి ముందు తొట్టిలో పెంచుకుంటారు.అయితే కలబందకు సర్వవ్యాధులను నివారించే శక్తి కూడా ఉంది. ఈ మొక్క అందానికి,  

కలబందలో అనేక ఔషధగుణాలున్నాయి

. దీంట్లో 99.3 శాతం నీరుతో పాటు ఏ, బీ, విటమిన్లు, ఎంజైములు, మినరల్స్‌, ఆంద్రోక్వినోన్ష్‌, కార్టాసిలిక్‌యాసిడ్‌, 22 అమైనోయాసిడ్స్‌ ఉన్నాయి. ఇందులోని ఎంజైమ్స్‌ నొప్పి నివారణలో కీలక పాత్ర పోషిస్తాయి. కలబందను జ్యూస్‌ రూపంలో తీసుకుంటే శరీరంలో జరిగే వివిధ జీవక్రియల ఫలితంగా ఉత్పత్తి అయ్యేటువంటి హానికర పదార్థాల నుంచి రక్షణ కల్పిస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. గుండె, హెపటైటీస్‌, కిడ్నీ సమస్యలను నివారిస్తుంది. జాండిస్‌కు ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఆరోగ్యానికి కూడా ఎంతో దోహద పడుతుంది.





లైంగిక పటుత్వాన్ని , రోగ నిరోధక శక్తి పెంచి షుగరు, మలబద్ధకాన్ని నిరోధించి అల్సర్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
వైద్య పరంగా చూస్తే కలబందలోని మెగ్నీషియం లాక్టెట్‌, వ్యాధుల నివారణకు, కీటకాలు కుట్టినపుడు కలిగే బాధకు నివారిణిగా పని చేస్తుంది. కేన్సర్‌ వ్యాధికి ఇది దివ్యౌషధం. దీన్ని వినియోగిస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
దీనిని జ్యూస్‌ రూపంలో తీసుకుంటే లైంగిక పటుత్వం పెరుగుతుంది






• చర్మ సౌందర్యం కోసం....
చర్మాన్ని సూర్యరశ్మి నుంచి కాపాడుకోవడానికి, కాంతివంతంగా ఉంచుకోవడానికి కలబంద జెల్‌ చాలా ఉపయోగపడుతుంది. ఇది మంచి కూలింగ్‌ ఏజెంట్‌గా పని చేస్తుంది. ప్రస్తుతం కాస్మెటిక్‌ రంగంలో కలబందకు మంచి డిమాండ్‌ ఉంది. ఫేస్‌ మాయిశ్చర్‌గా, కేశాల సంరక్షణ కోసం బాగా ఉపయోగపడుతుంది. బట్టతలను నివారిస్తుంది. మొటిమలను తొలగిస్తుంది. చర్మం ముడతలు పడటాన్ని నిరోధిస్తుంది. కంటికింద నలుపును పోగొడుతుంది. ప్రెగ్నెన్సీ అనంతరం వచ్చే ముడతలను తొలగిస్తుంది. సోరియాసిస్‌, గజ్జి తదితర చర్మ సంబంధిత వ్యాధులను అరికడుతుంది.

బ‌య‌టికొచ్చిన విజ‌య‌శాంతి భ‌ర్త‌ come out vijaya shanti husband

పెళ్లికి ముందు స్టార్లుగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు.. పెళ్ల‌వ‌డంతో ఒక్క‌సారిగా ప్రేక్ష‌కుల‌కి దూర‌మైపోతారు. ఇంటి బాధ్య‌త‌లు చూసుకుంటూ చ‌క్క‌గా ఆద‌ర్శ గృహిణులుగా మారిపోతారు. కొంత‌మంది అప్పుడప్పుడూ అక్క‌గానో, అత్త‌గానో త‌ళుక్కుమ‌ని మెరిపిస్తుంటారు. ఏస‌మ‌యంలోనూ వారి ఫ్యామిలీ మెంబ‌ర్లు గానీ, పిల్ల‌లు, భ‌ర్త ఇటువంటి విష‌యాలేమీ బ‌య‌ట‌కు రావు.


ఎప్పుడ‌యినా ఏదైనా ప్రైవేటు కార్య‌క్ర‌మాల‌కు వారి ఫ్యామిలీ హాజ‌ర‌యితే త‌ప్ప వారెవ‌రో అస‌లు ముఖ‌ప‌రిచ‌యం కూడా ఉండ‌దు. సినిమాల నుంచి రాజ‌కీయాల్లోకి అడగు పెట్టిన లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి పెళ్లి చేసుకుందని త‌క్కువ‌మందికే తెలుసు. కానీ ఆమె భ‌ర్త‌ను ఎప్పుడూ ఎవ‌రూ చూసి కూడా ఉండ‌రు. భ‌ర్త గురించి ఆమె ఎప్పుడూ చెప్ప‌లేదు కూడా! ఇప్పుడు వీరిద్ద‌రికీ సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోష‌ల్‌ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.
Actress-Vijayashanthi-husband-M.-V.-Srinivas-Prasad
విజ‌య‌శాంతి సినిమాల్లో స్టార్‌గా ఉన్న స‌మ‌యంలోనే చిర‌కాలంగా తెలిసిన శ్రీ‌నివాస్ ప్ర‌సాద్ అనే వ్య‌క్తిని విజ‌య‌శాంతి పెళ్లిచేసుకుంద‌ని, ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండానే వీరి పెళ్లి జ‌రిగింద‌ని చెబుతారు. ఈ వివాహానికి సినిమా రంగంలోని అతి కొద్ది మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యార‌ని స‌మ‌చారం.



 2014లో మెదక్ స్థానానికి అఫిడ‌విట్ దాఖ‌లు చేసే స‌మ‌యంలోనూ ఆమె భ‌ర్త‌ గురించి ప్ర‌స్తావించారు. త‌న భర్త‌పేర సుమారు 28 కోట్ల విలువైన ఆస్తుల‌తోపాటు, హైద‌రాబాద్‌లో 36 ల‌క్ష‌ల విలువైన స్థ‌లం, మెద‌క్‌లోని ప‌టాన్‌చెరులో 70ల‌క్ష‌ల విలువైన ఇంకో స్థ‌లం ఉన్న‌ట్లు ఆమె పేర్కొన్నారు. ఇంకో ముఖ్య విష‌య‌మేంటంటే.. సినీ రంగం నుంచి త‌ప్పుకున్నాక‌.. రాజ‌కీయనాయ‌కురాలిగా విజ‌య‌శాంతి మార‌డానికి కూడా ఆయ‌నే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ట‌.


త్రివిక్ర‌మ్ భార్య‌ను చూశారా do you see trivikram wife

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలియని వారుండరు. మాట‌ల మాంత్రికుడిగా ఇండ‌స్ర్టీలో పాపుల‌ర్ అయ్యి భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ల‌ను ఆయ‌న సొంతం చేసుకున్నారు. స్టార్ హీరోల‌తో వ‌రుస‌పెట్టి సినిమాలు తీసే త్రివిక్ర‌మ్ ఫేస్ మ‌న టాలీవుడ్ సినీ జ‌నాల‌కు తెల్ల‌టి గ‌డ్డంతో అలా మెదులుతుంటుంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కాళ్ల‌కు చెందిన త్రివిక్ర‌మ్ ప్ర‌ముఖ హీరో సునీల్‌కు బ్యాచ్‌మెంట్ కం రూమ్మెట్ అన్న విష‌యం తెలిసిందే.







 ఇదిలా ఉంటే ఆయన పర్సనల్ లైఫ్ గురించి కానీ.. ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ తెలిసింది చాలా తక్కువ. ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి తమ్ముడి కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఇప్పటివరకు ఆయన సతీమణి ఎక్కడా కనిపించలేదు. తాజాగా త్రివిక్రమ్ ఆయన భార్యతో కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ ముచ్చట గొలుపుతున్న ఆ జంట ఫోటోను మీరు చూడండి.

వ్య‌భిచారంలో ప‌ట్టుబ‌డ్డ రామ్ సినిమా న‌టి. actress caught in adultery prostitute

సినిమా, టీవీ ఫీల్డ్ అంటేనే గ్లామ‌ర్ ఫీల్డ్. ఈ ఫీల్డ్‌లో ఉన్న‌వారికి తొంద‌ర‌గా పాపులారిటీ వ‌స్తుంది. అందుకు త‌గ్గ‌ట్టే డ‌బ్బు కూడా వ‌స్తుంది. అయితే వీరు ఆ డ‌బ్బుతో సంతృప్తి ప‌డ‌కుండా అక్ర‌మ సంపాద‌న కోసం అడ్డ‌దారులు తొక్కుతారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడిప్పుడే సినిమా ఫీల్డ్‌లో ఛాన్సుల కోసం ప్ర‌య‌త్నిస్తున్న ఓ యువ‌తి సెక్స్ రాకెట్‌లో అడ్డంగా దొరికిపోయింది.





తాజాగా శ్రీకాకుళం ప‌ట్ట‌ణంలోని వ‌న్‌టౌన్‌లో పోలీసులు జ‌రిపిన దాడుల్లో వ‌ర్థ‌మాన సినీన‌టి దొరికిపోయింది. శ్రీకాకుళంలోని వ‌న్‌టౌన్ టీపీఎం స్కూల్ వెన‌క ఉన్న సాయిమౌళి అపార్ట్‌మెంట్‌లో కొద్ది రోజులుగా కొత్త వ్య‌క్తులు వ‌స్తూ పోతూ ఉన్నారు. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు జ‌రిపిన ప‌క్కా దాడుల్లో మొత్తం ఐదుగురు దొరికిపోయారు.
వీరిలో ముగ్గురు యువ‌తుల‌తో పాటు ఇద్ద‌రు విటులు కూడా ఉన్నారు. ప‌ట్టుబ‌డ్డ ముగ్గురు యువ‌తుల్లో ఓ యువ‌తి రామ్ స‌ర‌స‌న కొత్త సినిమాలో గెస్ట్ రోల్‌లో న‌టిస్తున్న‌ట్టు తెలిపింది. ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంద‌ని కూడా ఆమె చెప్పింది. అలాగే ప‌లు టీవీ సీరియ‌ల్స్ కూడా తాను న‌టిస్తున్నాన‌ని ఆమె చెప్పిన‌ట్టు స‌మాచారం. రాఖీ పండ‌గ సంద‌ర్భంగా తాను త‌న ఫ్రెండ్ ఇంటికి వ‌చ్చిన‌ట్టు ఆమె తెలిపింది.

ఆ ఇద్ద‌రు హీరోయిన్స్ నైటు రేటు ల‌క్ష‌. two heroines rate for night 2 lacks above

వారిద్ద‌రు వ‌ర్థ‌మాన న‌టీమ‌ణులు. వారిలో ఒక‌రు ప్ర‌ముఖ మ‌రాఠా న‌టి కాగా మ‌రొక‌రు హిందీ సీరియ‌ల్స్‌లో పాపుల‌ర్ న‌టి. అయితే వీరు త‌మ వృత్తి ద్వారా వ‌చ్చే డ‌బ్బుల‌తో సంతృప్తి చెంద‌కుండా ఓ భారీ సెక్స్ రాకెట్ న‌డుపుతున్న టీంలో జాయిన్ అయ్యారు. భారీగా డ‌బ్బు సంపాదిస్తూ తాజాగా పోలీసులు జ‌రిపిన దాడుల్లో అడ్డంగా బుక్ అయ్యారు. రెండు రోజుల క్రితం ముంబైలో మ‌హారాష్ట్ర పోలీసులు ఓ హైటెక్ వ్య‌భిచార ముఠా గుట్టును ర‌ట్టు చేశారు.
ఈ దాడుల్లో ఇద్దరు మోడల్స్‌తో పాటు ఇద్ద్దరు నటీమణులు ఉన్నారు. ఖ‌రీదైన‌ జర్జిగాన్ ప్రాంతంలో ఓ షాపింగ్ మాల్ పై దాడి చేసిన పోలీసులు వీరిని ప‌ట్టుకున్నారు. ముందుగా ఫోన్లో డీల్ మాట్లాడుకుని క‌స్ట‌మ‌ర్ల‌ను క‌లుసుకునేందుకు వీరు ఇక్క‌డ‌కు వ‌స్తార‌ని ప‌క్కా స‌మాచారం అందుకున్న పోలీసులు వీరిని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు.




వీరికి మధ్య‌వ‌ర్తులుగా ఉన్న బ్రోకర్లు సైరా, అమన్,ఆష్రాఫ్ లను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచార‌ణ‌లో ఈ ముఠా విటుల నుంచి రూ.50 వేల నుంచి రూ.ల‌క్ష వ‌ర‌కు తీసుకుని మోడల్స్‌, హీరోయిన్ల‌ను పంపుతార‌ని తేలింది. మోడ‌ల్స్‌కు నైట్‌కు రూ.50 వేలు వ‌సూలు చేస్తే, హీరోయిన్ల‌కు నైట్ రేటు రూ.ల‌క్ష వ‌ర‌కు ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు.

బాలీవుడ్ హీరోయిన్ల ఒక్క నైటు రేటు తెలుసా..!

ఇటీవ‌ల ముంబై స‌మీపంలోను, గోవా రాజ‌ధాని ప‌నాజీ ద‌గ్గ‌ర్లోని చిన్న చిన్న గ్రామాల్లోను పోలీసులు వ‌రుస‌గా దాడి చేసి పెద్ద సెక్స్ రాకెట్ల గుట్టును ర‌ట్టు చేస్తున్నారు. తాజాగా జ‌రిగిన రెండుదాడుల్లో నిర్వాహ‌కుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న స‌మాచారంతో పోలీసుల‌కు దిమ్మ‌తిరిగే వాస్త‌వాలు, క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు తెలిశాయ‌ట‌. ఇక్క‌డ చాలా హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ న‌డుస్తున్న‌ట్టు వారు చెప్పారు. ఇక్క‌డ‌కు వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ల‌లో బ‌డా బ‌డా పారిశ్రామిక‌వేత్త‌లు ఉన్నార‌ట‌.



ఇక ఇక్క‌డ వ్య‌భిచారం చేసే మ‌హిళ‌ల్లో ప‌లువురు టాప్ బాలీవుడ్ హీరోయిన్లు ఉన్న‌ట్టు స‌మాచారం. వారంద‌రి నెంబ‌ర్లు పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నా వారిపై ఉన్న భారీ ఒత్తిళ్ల కార‌ణంగా అవి బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని తెలుస్తోంది. ఈ సెక్స్ రాకెట్ నిర్వాహ‌కులు బాలీవుడ్ హీరోయిన్స్, టీవీ స్టార్స్, మోడల్స్ ని ఫైవ్ స్టార్ హోటల్స్ కి పంపుతారట. అది కూడా బాగా డబ్బున్న వారికి మాత్రమే సప్లై చేస్తారని పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది.
మెడ‌ల్స్ అయితే రేటు రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు, బాలీవుడ్‌లో సాధార‌ణ హీరోయిన్ అయితే రూ.25 ల‌క్ష‌లు, అదే కాస్త పేరున్న హీరోయిన్ అయితే ఒక్క నైటుకు రేటు రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఛార్జ్ చేస్తార‌ని విచారణలో తేలింది. ఇక సాధార‌ణ మోడ‌ల్స్ అయితే మోడల్స్ ఫిగర్ ను బట్టి ఐదు నుండి 20లక్షల వరకు చార్జ్ చేస్తున్నారట. ఆ రేట్లను చూసి పోలీసులకు దిమ్మతిరిగిపోయిందట. ఒక్క రోజుకు అమ్మాయి సుఖం కోసం ఇంత ఖర్చు చేస్తారా అని పోలీసులకు దిమ్మతిరిగింది. అయితే వీరితో ప‌క్క సుఖం పంచుకునే వారు పెద్ద పెద్ద పారిశ్రామిక‌వేత్త‌లు, రాజ‌కీయ నాయ‌కులే ఉంటున్న‌ట్టు స‌మాచారం.




బాలీవుడ్‌లో పాపుల‌ర్ హీరోయిన్లుగా పేరుండి… తెలుగులో కూడా అగ్ర హీరోల‌తో న‌టించిన ప‌లువురు టాప్ హీరోయిన్ల ఫోన్ నెంబ‌ర్లు కూడా ఈ లిస్టులో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక పోలీసులు దాడుల్లో ప‌లువురు ఈ ఫైవ్‌స్టార్ హోట‌ల్స్‌లో ఉన్నా వారికి ముందుగానే స‌మాచారం ఇచ్చి వారు దొర‌క్కుండా కొంద‌రు స‌హ‌క‌రించిన‌ట్టు తెలుస్తోంది.