Wednesday, 31 August 2016

భారత్ లో 14ఏళ్ళకే సెక్స్ అనుభవంSex experience in India, aged 14

పోర్న్ పై వార్న్‌.. దేశానంత‌టినీ క‌దిపి కుదిపేసిన వార్త ఇది. వార్త కాదు ఓ ర‌కంగా వార్ అయి కూర్చొంది.అదేదో కూర్చొన్న కొమ్మ‌ను న‌రికేన‌ట్లు.. విష‌మిచ్చి.. అమృతం అని చెప్పిన‌ట్లు.. తెగ జ‌నం ఫీలైపోయారు.రామూలాంటి కొంద‌రు యథావిధిగా క‌ర్త‌వ్యం పాటించేసి, మీడియాకు త‌మ‌దైన సందేశాలు పంపారు.ఔను!




 పాప‌మే పోర్న్‌ను నిషేధించ‌డం పాప‌మే! కానీ దీనిని నిషేధించినా / నిషేధించ‌కున్నా.. బ్యాన్ అన్న‌ది బ్యాన‌ర్ వార్త అయినా / కాకున్నా ఇప్పుడీ దేశంలో 14 ఏళ్ల వ‌య‌సుకే శృంగారానికి అల‌వాటుప‌డుతున్నారు అబ్బాయిలు. 16 ఏళ్ల వ‌య‌సుకే ప‌డ‌క సుఖం పొందేస్తున్నారు అమ్మాయిలు.తెలిసి చేస్తున్నారో / తెలియ‌క చేస్తున్నారో కానీ.. ఇది నూరుపైస‌ల నిజం అని చెబుతోంది ప్ర‌ముఖ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇటీవ‌ల ఆ.. సంస్థ ప్ర‌చురించిన ఓ స‌ర్వే నివేదికలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగుచూశాయి.







అవేంటంటే… : –
ఇండియాలోని ప్రధాన నగరాల్లో తొలి లైంగిక అనుభవం పొందిన అబ్బాయిల సగటు వయస్సు 14ఏళ్ళు ఉండగా.. అమ్మాయిల వయస్సు 16 ఏళ్లుగా ఉంద‌ని, దాదాపు 20నగరాల్లో 13 నుంచి 19ఏళ్ళ మధ్య వయస్సున్న 15వేలమంది టీనేజర్లను ఇంటర్వ్యూ చేసినప్పుడు.. 8.9 శాతం మంది లైంగిక వ్యాధుల‌కు గుర‌య్యార‌ని తేలింద‌ని స‌ర్వే రిజ‌ల్ట్ పేర్కొంది.6.3శాతం మంది అబ్బాయిలు, 1.3శాతం మంది అమ్మాయిలు ఫస్ట్ సెక్స్ ఎక్స్‌పీరియన్స్ పొందారని సర్వేలో స్ప‌ష్ట‌మైంది.
యా.. ఇండియా ఈజ్ షైనింగ్ నౌ.. : ఎనీ


డౌట్స్
ఢిల్లీలోని మెడి ఏంజిల్స్.డాట్‌కామ్ అనే హెల్త్‌కేర్ కంపెనీకి చెందిన డాక్టర్ ఇదే విషయాన్నిధ్రువీక‌రించారు. పట్టణ ప్రాంతంలోని వారు యుక్త వయస్సు వచ్చీ రాకముందే సెక్స్ అనుభవం పొందుతున్నారని, ఐతే..సరైన సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడంతో లైంగిక వ్యాధులతో కొంద‌రు బాధపడుతున్నారని స‌ర్వే ద్వారా తెలుస్తోంది. ఆ..మధ్య మహారాష్ట్ర‌లో ఓ యుక్త వ‌య‌సులో ఉన్న గిరిజన బాలిక తనపై రెండుసార్లు అత్యాచారం జరిగినట్టు సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారానే తెలుసుకోగలిగిన విషయం ఇక్క‌డ ప్ర‌స్తావ‌నార్హం.









పీఎస్ :- భార‌త్ నిజంగానేవెలిగిపోతోంది.అత్యాచారంలోనూ / విచ్చ‌ల‌విడి శృంగారంలోనూ / మ‌హిళ‌లు పొగ తాగ‌డంలోనూ / డ‌్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లోనూ.. ఇంకా.. ఎన్నింటిలోనో.. వ‌హ్ వా.. వారెవ్వా.! అనేందుకు ఇదొక్క‌టే తార్కాణం. మ‌రి! పోర్న్‌సైట్స్‌ను నిషేధించి లాభం ఏముంద‌ని? అందుకే.. మ‌న పాల‌కులు ముందుచూపుతో.. నిషేధం ఎత్తివేసి త‌మ గొప్ప‌ద‌నం చాటుకున్నారు.అదీ ఫోర్‌సైట్ అంటే ఇలానే ఉంటాలి. దీనిని ప్ర‌శ్నించిన‌నందుకు ఫోర్త్ ఎస్టేట్‌ను ఆడిపోసుకోరు క‌దూ! అన‌రాని మాట‌లు అన‌రూ క‌దూ!


share this


నగ్నంగా నిద్రపోతే లాభాలున్నాయట! Labhalunnayata slept in the nude!

రోజంతా శారీరకంగాను, మానసికంగాను అలసిపోయే వారు రాత్రి పూట నిద్రించే సమయంలో ఒంటిపై నూలుపోగు లేకుండా, నగ్నంగా నిద్రిస్తే ఎన్నో లాభాలు చేకూరుతాయని స్లీప్ ఫౌండేషన్ తెలుపుతోంది. అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ తాజాగా చేపట్టిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది





.అందులో రాత్రిపూట నగ్నంగా పడుకొని నిద్ర పోవడం వల్ల అదనపు వేడి తగ్గి మరింత గాఢమైన నిద్రలోకి పోతారు. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండి మెదడుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల మరింత సుఖ నిద్రా యోగం ప్రాప్తిస్తుంది. నగ్నంగా నిద్రించడం వల్ల మంచి కొవ్వుగా పేరున్న ‘బ్రౌన్ ఫ్యాట్’ మరింత యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల బరువు పెంచే చెడు కొవ్వు కాస్త కరుగుతుంది.

share this





మ‌న అమ్మాయిల‌కు పెళ్లికి ముందే సెక్స్ కావాల‌ట‌!Our girls wanted to have sex before marriage!

దేశంలోని అమ్మాయిలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. పెళ్లికి ముందే అన్నీ అయితే అనుభవం ఉంటుందని గర్వంగా ఫీల్ కావడం వల్లే కాఫీ షాపులు, పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాక.. దూర ప్రదేశాల్లో చదువుతూ, ఉద్యోగాలు వెలగబెట్టే అనేక మంది యువతీ యువకులు తమ సహచరులతో సహజీవనం చేయడం ఫ్యాషనైపోయిందని తాజాగా ఓ సర్వేలో తేలింది.


ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఓ సర్వే నిర్వహించింది. అందులో దిగ్భ్రమకు గురి చేసే అంశాలు వెలుగు చూశాయి. పెళ్లికి ముందు జాగ్రత్తగా ఉండాల్సిన అమ్మాయిలు స్వేచ్ఛ పేరుతో… పురుషులు చేస్తే తప్పులేదు, మేము చేస్తే తప్పా అనే వితండవాదంతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దానికి స్నేహం, ప్రేమ ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం 15-24 ఏళ్ల మధ్య వయసులో ఉన్న అబ్బాయిలను, అమ్మాయిలను ప్రశ్నించారు. వారిలో 15 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయిలు తాము శృంగారంలో పాల్గొన్నట్టు వెల్ల‌డైంది. 24 శాతం మంది అమ్మాయిలు పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొంటున్నట్టు తేలింది.
అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిలు లేటుగా శృంగారంలో పాల్గొంటున్నట్టు సర్వే తెలిపింది. దీంతో పెళ్లికి ముందు శృంగారం సర్వసాధారణమై పోయింది. పెళ్లికి ముందు సెక్స్ తప్పుకాదని తమిళ నటి ఖష్బూ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. మరో సినీ నటి షెర్లీన్ చోప్రా కూడా.. పెళ్లికి ముందు సెక్స్ తప్పుకాదని, పైగా అనుబంధం పెరుగుతుందని సెలవిచ్చింది. బంధం బలపడడం మాట అటుంచి పెళ్లికి ముందే శృంగారం కారణంగా చాలా మంది యువతులు మోసపోతున్నారు. ఇప్పుడీ కోవ‌కు చెందిన 150 కేసులు రాష్ట్ర మహిళా కమిషన్ వ‌ద్ద న‌మోద‌య్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా ఫిర్యాదు చేసేవారు కూడా 20-24 మధ్య వయస్కులు. మోసపోతున్నా మని చెబుతున్న‌వారంతా బాగా చదువుకుని, ఉద్యోగాలు చేసుకునే యువతులే కావ‌డం విశేషం. అయితే ఇవి ధైర్యం చేసి ఫిర్యాదు చేసిన యువతుల సంఖ్య. తాము చేసింది తప్పని తెలుసుకుని భ‌యంతో కొంతమంది, సిగ్గుతో మ‌రికొంతమంది ఫిర్యాదు చేసేందుకు సైతం ముందుకు రావడం లేదన్న‌ది ఓ వాస్త‌వం.




share this


సెక్స్ లో తృప్తి లేదా? అయితే ఇది చదవండి…!Or satisfaction in sex? But read it ...!

శృంగారం జీవితంలో ఓ భాగం, ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం సెక్స్‌లో పాల్గొనే వారికి ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా అంత‌గా ఉండ‌వ‌ని సెక్స్ నిపుణులు చెబుతుంటారు. అయితే స్త్రీలు శృంగారంలో భావ‌ప్రాప్తి క‌ల‌గ‌డం ముఖ్యం. కొంద‌రు స్త్రీలు శృంగారంలో పాల్గొనప్పటికీ పూర్తి సంతృప్తి చెందరు. రెండు మూడుసార్లు సెక్స్‌లో పాల్గొన్నా వారు పూర్తి సంతృప్తిని ఆస్వాదించలేకపోతుంటారు. పైగా భర్తలు స్ఖలనం అయిన వెంటనే పక్కకు తప్పుకోవడంతో అది స్త్రీలను మరింత అసంతృప్తికి గురిచేస్తుంది.





 దాంతో తామింకా తృప్తి పొందలేదన్న బాధ వారిలో ఉండిపోతుంది. మరికొందరు మహిళల్ని తృప్తి పరిచేందుకు ఎంతగా ప్రయత్నించినా తమకు ఆ అనుభవం ఇంకా కలగలేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. దీంతో భర్తలు ఏం చేయాలో తోచక నానా ఇబ్బందులు పడుతుంటారు. ఏ సమయంలో చేసినా తమకు తృప్తి కలగలేదంటూ భార్యలు భర్తలపై మూలుగుతుంటారు. ఇలాంటి మహిళల్ని పూర్తిగా సంతృప్తి పరచడానికి ఓ అనువైన సమయం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఆ ర‌హ‌స్య వివ‌రాలు ఏమిటంటే.. ?
నిజానికి దంపతులు పరస్పరం లైంగికంగా కలిసినప్పుడు ఏ సమయమైనా అది తృప్తినే కలిగిస్తుంది. ఐతే ఇటీవల ఇటలీకి చెందిన కొందరు పరిశోధకులు.. అసలు ఏ సమయంలో సెక్స్ చేస్తే పూర్తిస్థాయి ఆనందాన్ని సొంతం చేసుకుంటారన్న దానిపై అధ్యయనం చేశారు. ఇందులో తేలిందేమిటంటే… వేకువ జామున గం.5.48 నిమిషాలకు స్త్రీ, పురుషుడు మంచి సెక్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంటారని గుర్తించారు.








ఆ సమయంలో టెస్టోస్టిరాన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల సమర్థవంతంగా వారు సెక్స్ చేయగలుగుతారనీ, ఫలితంగా ఇద్దరూ పూర్తిస్థాయి తృప్తి చెందుతారని వారి పరిశోధనల్లో తేలింది. అలాగే సెక్స్ పద్ధతులు రొటీన్‌గా ఉంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. అందుకే సెక్స్ భంగిమలను మార్చుకుంటూ ఉండాలి. పాత పద్ధతిలో కాకుండా కొత్త భంగిమల్లో చేస్తే మంచిది. ఫలితంగా సెక్స్‌లో యాక్టివ్‌గా ఉంటారు.


share this

వీర్యంతో మహిళల ఆరోగ్యం భేష్ !Women's Health bhes viryanto!

హ‌లో గురూ! ప్రేమ కోస‌మేరా జీవితం.. మ‌గాడితో ఆడ‌దానికేల పౌరుషం అన్నాడు గ‌ణేశ్ పాత్రో. మాట‌లు రాసే అత‌డు మాట‌లు క‌న్నా ఘాటుగా పాట రాసిపారేశాడు. ఇంత‌కీ ఆడ – మ‌గ మ‌ధ్య ఘ‌టు ప్రేమ నాటుకు పోవాలి అంటే.. మహిళలు మానసికంగా .. శారీరకంగా ఉల్లాసంగా ఉండాలీ అంటే ఏం చేయాలి?


 ఆడవారు మానసిక ఉల్లాసానికి మగాడి వీర్యం సరిపోతుందని చెబుతున్నారు. అదే ప‌నిగా ఆమెను పొగ‌డాలా.. లేకా షాపింగ్‌ల‌కూ.. సినిమాల‌కూ.. షికార్ల‌కూ విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేసుకో అని క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డులివ్వాలా.. అంటే అవేవీ వ‌ద్దు.. శృంగార‌మే ముద్దు అంటున్నారు ప‌రిశోధ‌కులు. ద స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ స్టడీలో.. మానసికంగా, శారీరకంగా మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు వీర్యం సహరిస్తుందని తేలింది.





ఎలాంటి కండోమ్స్‌ వాడకుండా సెక్స్‌ జరిపే మహిళలు శారీరకంగా , మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు కార‌ణఃం వీర్యమని పరిశోధకులు చెబుతున్నారు. వీర్యంలో ఉండే కొన్ని కెమికల్స్ మ‌హిళ‌ల మెదడుపై ప్రభావం చూపుతుందట. దీనివల్ల రోజంతా ఆడాళ్లు ఆర‌ళ్లు పెట్ట‌క మంచి మూడ్ లో ఉంటారట. ఓ రకంగా మహిళల ఆరోగ్యానికి వీర్యం ఔష‌ధం లాంటిదని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.


share this

Tuesday, 30 August 2016

ఆ.. విష‌యంలో.. “అతి” అన‌ర్థ‌దాయ‌కం కాద‌ట‌!. In that case, "the" anarthadayakam kadata!

అతి స‌ర్వ‌త్రా వ‌ర్జ‌యేత్ అన్నారు పెద్ద‌లు. కానీ..శృంగారం విష‌యంలో ఈ మాట త‌ప్పే అంటున్నారు నిపుణులు.అతిగా శృంగారంలో పాల్గొన‌డం వ‌ల్ల ఆందోళ‌న‌లు త‌గ్గుతాయి.ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ..అక్రమసంబంధాలు అనేక అనర్థాలకు దారితీస్తాయి.






 సుఖవ్యాధుల వ్యాప్తి అవుతాయి.ప‌చ్చని సంసారాల్లో చిచ్చు రేగుతుంది.8వ ఇంట‌ర్నేష‌న‌ల్ సెక్స్ స్పెష‌లిస్టుల స‌ద‌స్సులో తేలిందేంటంటే అనేకానేక యుద్ధాలకు మూల కారణం అక్రమ సంబంధాలే! కనుక సక్రమమైన, శృంగారం ఎంతో ఉప‌యోగ‌క‌రం. సమాజానికి అదే హిత‌క‌రం.ఏదేమైన‌ప్ప‌టికీ శృంగారం వలన మెదడులో ‘ఎండార్ఫిన్స్‌’ అనే ర‌సాయినాలు విడుదలవుతాయి. వీటిని మెదడే ఉత్పత్తి చేసుకుంటుంది.




వీటివల్ల శరీరంలో నొప్పులు తగ్గి ప్రశాంతత చేకూరడ‌టమే గాక మంచి నిద్ర ప‌డుతుంది.మాన‌సిక అల‌జ‌డలు దూరం అవుతాయి.కీళ్ళ నొప్పులు ఉన్నవారు, నిద్ర సరిగా పట్టని వారు తరచుగా శృంగారంలో పాల్గొంటే.. మాన‌సిక‌, శారీర‌క రుగ్మ‌త‌ల‌న్నీ చిటికెలో.


.

మ‌టుమాయం


share this



.

స్ట‌డీ రిపోర్ట్ : అమ్మాయిల సెక్స్ ఏజ్ ఎంతో తెలుసా?Study report: girls have a lot of sex, age, you know?


తాజా అధ్యయం ప్రకారం స్త్రీలు సెక్స్ లో తీయదనాన్ని పరిపూర్ణంగా అనుభవించడం మొదలు పెట్టేది తమ 25 వ ఏట నుంచే! ఈ వ‌య‌స్సులోనే అమ్మాయిలు సెక్సువల్ గా పీక్ స్టేజీకి చేరుతారట!అప్పటి నుంచి శృంగారంపై మోజు పెరుగుతుందని, దీని కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారని పరిశోధకులు చెబుతున్నారు.25 ఏళ్ల వయసులో స్త్రీలు శృంగారాన్ని ఒక క్రీడగా కోరుకోవడం ప్రారంభిస్తారట!





 కానీ కనీస కోరికలుమాత్రం 17 ఏళ్ల నుంచే తీవ్రంగా ఉంటాయి.అదే పురుషుడు 33 ఏట వరకూ సెక్స్ విషయంలో పరిపూర్ణుడు కాలేడట‌! పురుషులు 29 ఏట నుంచి మాత్ర‌మే సెక్స్ విషయంలో యాక్టివిస్టులు అవుతార‌ని ఆ..అధ్య‌య‌నం తేల్చింది.ఈ సర్వే మొత్తం 1281 మంది పురుషులపై నిర్వ‌హించారు.






ఇందులో 40 శాతం మంది తాము 33 వ ఏట నుంచి బెస్ట్ సెక్స్ ను అనుభవించామని వెల్లడించారు.ఆ..తరువాత ఎక్కువ మంది తమ 50 నుంచి 60 ఏట మధ్య బెస్ట్ సెక్స్ ను టేస్ట్ చేశామని చెప్పారు.పూర్తి ఆన్ లైన్ ద్వారా జ‌రిగిన ఈ సర్వేలో ఓవరాల్ గా చూసుకొంటే , కెరియ‌ర్‌లో కొంచెమైనా స్థిరపడ్డాక మాత్రమే స్త్రీలైనా ../ పురుషులైనా.. సెక్స్ లో పరిపూర్ణత అనుభూతిని పొందార‌ని వెల్లడైంది.

గర్ల్స్ పోకిరీలనే ఎందుకు ప్రేమిస్తారు ?Girls pokirilane loved Why?

వి ల‌వ్ బ్యాడ్ బాయ్స్‌… ఇదీ ఇవాళ అమ్మాయిల తీరు.
పోకిరీలంటే మ‌గువ‌ల‌కు ఇష్టం. ప‌ద్ధ‌తిగా ప్ర‌వ‌ర్తించే వారి క‌న్నా!
విడ్డూరం.. అన్యాయం అని మీకు అనిపించ‌వ‌చ్చు గాక ! కానీ ఇదే నిజం.
నూరుపైస‌ల నిజం. అక్ష‌రాలా.. ల‌క్ష‌ణాల ఇదే నిజం. ఈ నిజాన్ని నిర్థార‌ణ చేసే ప‌నిలో ప‌డాలంటే..
మీరూ ఆ ..త‌ర‌హా మ‌గాళ్ల‌పై శ్ర‌ద్ధ‌పెడితే చాలు.కావాల్సినంత వివ‌రం దొరుకును.
ఎందుక‌ని బ్యాడ్ నే అమ్మాయి గుడ్ అనుకుంటుందో అర్థం అగును. అంత‌క‌న్నా ముందు ఇప్పుడీ క‌థ‌నం చ‌ద‌వండి.






ఎందుకో ఏమో..?
వియ్ ఆర్ బ్యాడ్ బాయ్స్ అంటూ ఊదరగొట్టి తిరుగుతున్నా కొంతమంది అమ్మాయిలకువారిపైనే ఎక్కువ మక్కువ! బ్యాడ్ బాయ్స్ అంటేనే వారికి తెగ ఇష్టం. వాడు చెడ్డకు చెరగని చిరునామా అని హెచ్చరించినా వినకుండా వాళ్లనే లవ్ చేస్తారు! వారి వెంటే ప‌డ‌తారు. పూరి జ‌గ‌న్నాథ్ తీసే సినిమాల్లోనే కాదు బయట కూడా ఇటుంవ‌టి సన్నివేశాలే తార‌స‌ప‌డుతున్నాయ్‌. ఇంతకూ వద్దన్నా వినకుండా బ్యాడ్ బాయ్స్ వైపే మొగ్గుచూపేందుకు కార‌ణ‌మేవిట‌ట‌? బ్యాడ్‌బాయ్స్ దగ్గర అమ్మాయిలకు నచ్చే కొన్ని క్వాలిటీస్ ఏంటట‌?
దే ఆర్ స‌మ్‌థింగ్ డిఫ‌రెంట్
ఈ విష‌య‌మై దాదాపు 1000 మంది హెటిరో సెక్సువల్ స్త్రీ – పురుషులపై ఇటీవ‌ల ఓ అధ్య‌య‌నం జ‌రిగింది. ఈ స్టడీ ప్రకారం.. బ్యాడ్ బాయ్స్ లక్షణాలున్న వాళ్లు.. రొమాంటిక్ జీవితాన్ని తెగ ఎంజాయ్ చేస్తారు. అంటే భాగస్వామితో సుఖజీవితాన్ని పంచుకోవడంలో దిట్ట అన్నమాట! అదీకాక.. వీళ్లకు విశాల దృక్పథం ఉంటుందట! సాధారణ వ్యక్తుల కంటే బ్యాడ్‌బాయ్స్‌లో ఆకర్షించే.. ఆస్వాదించే స్వభావం ఎక్కువగా ఉంటుంది.



ఇంకా వీళ్లలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయ‌ట‌! ఆలోచనా దృష్టికోణం.. అవసరాలకు డబ్బు సంపాదించే మొండితనం పుష్కలంగా ఉండటంతో పిల్లల భవిష్యత్ సేఫ్‌గా ఉంటుంద‌ట‌! ఇంకా ప్రతిదాన్నీ సీరియస్‌గా తీసుకునే గుణం బ్యాడ్‌బాయ్స్ సొంతమట! పైకి మొరటుగా.. మొండిగా.. ఏదో వ్యాధి సోకినట్టు కనిపించే బ్యాడ్‌బాయ్స్ లోపల ఇన్ని రకాల క్వాలిటీస్ ఉండటం వల్లనే అమ్మాయిలు వారిపై ప్రేమను కనబరుస్తారని.. ఎడ‌తెగ‌ని ఇష్టం పెంచుకుంటున్నార‌ని ఈ అధ్యయనంలో తేలింది!

శృంగారంలో రెచ్చిపోండిలా..Reccipondila sex .

కామవాంఛ ఒక్కొక్క‌రికీ ఒక్కో విధంగా ఉంటుంది.మధ్య వయసుకు చేరితే మెల్లగా తగ్గుముఖం పడుతుంది.మరి! కోరిక‌లు గుర్రాలై ప‌రుగులెత్తాలంటే.. ప‌డ‌కింటి సుఖం ద‌క్కాలంటే.. అనవసరమైన తిండ్లు తిన‌డం మానుకోవాలి.శృంగార వాంఛ పెంచేందుకు దోహ‌ద‌ప‌డే సరైన ఆహారాన్నే తినాలి. ఆహార అలవాట్లు మార్చుకుంటే…మీ కామవాంఛ మ‌రింత రెట్టింపు అవుతుంద‌ని అంటున్నారు నిపుణులు.అదెలాగో చూడండి. కాదు చ‌ద‌వండి








వాంఛ పెంచే మున‌గ:
ములక్కాడ – దొడ్లో చెట్టుకు విరగ్గాసే ములగ కాడలున్నాయా? బాగా తినేయండి.అవి మీలోని వాంఛను, టెస్టోస్టిరోన్ స్థాయిని పెంచుతాయి. విటమిన్ – ఇ కూడా బాగా ఉంటుంది.ఇది సెక్స్ హార్మోన్లను ఎక్కువ ప్రభావితం చేస్తుంది.స్త్రీ..పురుషులిద్ద‌రి సెక్స్ సామర్ధ్యం పెంచడంలో దివ్యమైన ఔషధంగా ప‌నిచేస్తుంది.
మ‌రికొన్ని..





అంజీర లేదా అత్తిపండు : ఇందులో ఎమినో యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి సెక్స్ సామర్ధ్యాన్ని బాగా పెంచుతాయి.






పచ్చటి తులసి : తులసి ఆకుల రసం వేడినీటిలో కలిపి తాగితే మహిళలలో కామ వాంఛను పెంచడ‌మే కాక, జననాంగ వ్యవస్థ‌ను శుద్ధి చేసి సంతానోత్పత్తికి దోహ‌ద‌ప‌డుతుంది.








అరటిపండు : ఇందులో బ్రోమేలైన్ ఎంజైమ్ ఉంటుంది.అది కామవాంఛను ప్రేరేపించే టెస్టోస్టిరోన్ పెంచుతుంది.ఎంతో శక్తినిస్తుంది. పురుషుల రతి సామర్థ్యం పెంపున‌కు అరటిపండు బాగా పనిచేస్తుంది.ఇందులో ఉండే పొటాషియం, విటమిన్ – బి ని ఇచ్చేరెబోఫ్లావిన్ వంటివి సెక్స్ హార్మోన్ల స్థాయి పెంచుతాయి.

కెమ్ సెక్స్ చేస్తే కోమాకే..If the fatal Chem sex ..

ప్రకృతికి విరుద్ధంగా మనిషి చేసే ఏ ప‌నైనా వినాశ‌నానికే దారితీస్తుంది.సాధారణంగా నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు మాత్రమే సెక్స్‌ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మ‌నుషులు. మరి! సంబంధిత సెక్స్ సామార్థ్యాన్ని 72 గంటలకు పొడిగించడం ఎంత దుస్సాహసం. ఇప్పుడు ఇదే ట్రెండ్‌ ఊపందుకుంది విదేశాల్లో.. ముఖ్యంగా లండన్‌లో అయితే ఈ రకంగా సెక్స్‌ చేసేందుకు అధిక సంఖ్యలో..యువత ఆసక్తి చూపుతోంది


.
కెమ్‌సెక్స్‌ అంటే ఏమిటి?
మూడు రకాల డ్రగ్స్‌ను ఉపయోగించి సాధారణంగా మానవులు సెక్స్‌ చేసే సమయాన్ని పొడిగించడమే కెమ్‌సెక్స్‌. ఈ సమయంలో ఒకరిద్దరితో కాకుండా వీలనైంత ఎక్కువ మంది భాగస్వాములతో సెక్స్‌ చేస్తారు. మెపిడ్రోన్‌, క్రిస్టల్‌ మెథాంపెటమైన్‌, గామా హైడ్రో బ్యుటరేట్‌ అనే డ్రగ్స్‌ వాడడం వల్ల సెక్స్‌ సామర్థ్యం అమితంగా పెరుగుతుంది.ఈ సమయంలో వారు ఆహారమే కాదు మంచినీళ్లు కూడా తీసుకోరు.అలా భాగస్వాములను మారుస్తూ సెక్స్‌ చేస్తూ ఉండడమే కెమ్ సెక్స్ అంటే..! మొదట్లో వీటిని ఎక్కువగా ఇద్దరు మగవాళ్లు సెక్స్‌ చేసేందుకు వాడేవారు.






కానీ ఇప్పుడది అందరికీ పాకింది.కెమ్‌సెక్స్‌ ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది.సెక్స్‌లో పాల్గొనేందుకు డ్రగ్స్ వాడడం వల్ల మానవులు కోమాలోకి వెళ్లే ప్రమాదముంది. అదేవిధంగా 72 గంటల పాటు ఆహారం, నిద్ర, నీళ్లు ఉండవు కాబట్టి వారి మెటబాలిజమ్‌ దెబ్బతింటుంది.అంతేకాక‌ పలువురితో సెక్స్‌ చేయడం వల్ల హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ సోకే అవకాశాలున్నాయి. మెఫిడ్రోన్‌, క్రిస్టల్‌ మెథ్‌ వంటి డ్రగ్స్‌ ఉత్ర్పేరకాలుగా పనిచేసి హార్ట్‌బీట్‌ను, రక్తపోటను విపరీతంగా పెంచుతాయి. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు రావడమే కాకుండా సైకోగా మారే ప్రమాదముంది

ఆ మ‌హిళ పురుషుల్లో లైంగీక వాంఛ‌లు అలా పెంచుతుందా..!Laingika that women and men to increase the desire to do so ..!

లైంగీక వాంఛ‌లు పెంచుకునేందుకు ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తులు ఉన్నాయి. అయితే ఆ మ‌హిళ మాత్రం ఓ స‌రికొత్త రూటు ద్వారా మ‌గాళ్ల‌లో లైంగీక వాంఛ‌లు పెంచుతోంది. అట్లాంటాలో ఓ దంపతులు చేయకూడని పని చేసి దానిని ఓపెన్‌గా చెప్పుకుంటున్నారు.


 వీరి చ‌ర్య ప‌ట్ల అంద‌రూ మండిప‌డుతున్నారు. అట్లాంటాలో ముల్ ఫార్డ్ అనే ఓ మహిళ తన 36 ఏళ్ల బాయ్ ఫ్రెండ్, బాడీ బిల్డర్ కు బ్రెస్ట్ ఫీడింగ్ అలవాటు చేసింది. తమ లైంగిక వాంఛలు తీర్చుకునే క్రమంలో ఇలా చేశామని, అప్పటి నుంచి అతడి సామర్థ్యం పెరిగిందంటూ వెల్లడించింది.
ఆస్ట్రేలియాలోని మట్ అండ్ మెషెల్ అనే రేడియో కార్యక్రమానికి వచ్చిన ఆ జంట తాము చేసిన ఈ పనిని ఓపెన్‌గా గొప్ప‌గా చెప్పుకోవ‌డం విశేషం. తాను తన బాయ్ ఫ్రెండ్ కు ప్రతి రోజు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం మెరుగుపరుచుకునేందుకే ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తాను రాజీనామా కూడా చేశానంటూ జెన్నిఫర్ బాహాటంగా తెలిపింది.


 వారి చ‌ర్య ప‌ట్ల దేశ‌వ్యాప్తంగా ఆగ్ర‌హ జ్వాల‌లు పెల్లుబింకాయి. మాతృత్వంలో భాగంగా చేసే ఆ పనిని లైంగిక చర్యలుగా ఉపయోగిస్తూ వారు చేసే చర్య నీచమని అన్నారు. అలాగే వారు ఈ విష‌యాన్ని అంద‌ర్ని ప్రేరేపించేలా ఓపెన్‌గా చెప్ప‌డం మ‌రీ దారుణ‌మ‌ని విమ‌ర్శ‌లు వస్తున్నాయి.

ఫస్ట్ నైట్ అంటే డౌట్ ఎందుకు? That is why the First Night of the doubt?

శోభనం రాత్రి పడక గదిలో శృంగారంలో అనేక మంది యువకులు విఫలమవుతుంటారు. తమలో సెక్స్ సామర్థ్యం ఉండి కూడా ఫ‌స్ట్ నైట్ స‌క్సెస్ అవుతుందా లేదా అనే ఆలోచనే వారిని వేధిస్తూ ఉంటుంది. దీనికి పూర్తిగా వారిలో ఉండే మానసిక భయాలేగానీ అతకుమించి మరొకటి కాదు.యువ‌త‌లో ఫ‌స్ట్ నైట్ అంటే పెళ్లి అయ్యే వ‌ర‌కు ఓ ప్ర‌త్యేక మైన ఆస‌క్తి, ఉత్సాహం ఉంటుంది .






 ఆ విష‌యంపై సుదీర్ఘ ఆలోచ‌న‌ల‌తో పాటు భ‌యం కూడా చోటు చేసుకుంటుంది. సాధారణంగా శోభనం రాత్రి అనేది కేవలం తమలోని సెక్స్ కోరికలు తీర్చుకోవడానికే పెద్దలు కేటాయించిన రాత్రిగా చెప్పుకుంటారు. ఈ విషయం తెలిసి కూడా చాలా మంది యువకులు పూర్తిగా విఫలమై తమ భాగస్వామి వద్ద చులకనవుతారు.
వాస్తవానికి ఇలా జరగడానికి అనేక కారణాలు చెప్పుకోవచ్చు. రోజంతా పెళ్లి హడావుడి, పెళ్లి తతంగాలతో వధూవరులిద్దరూ బాగా అలసిపోయి ఉంటారు. రాత్రి వచ్చే సరికి పూజారి శోభనం ముహుర్తం ఖరారు చేయడం, శోభనం గదిని అలంకరించే సరికి ఏ అర్థరాత్రో అవుతుంది. అప్పటికే అలసిపోయి ఉన్న వధూవరులు అర్థరాత్రి అయ్యే సమయానికి బాగా నిద్రముంచుకొస్తుంది. తీరా పడక గదిలోకి వెళ్లాక అక్కడ వాతావరణం, ఏర్పాట్లు చూసి ఒకింత ఆశ్చర్యానికి, సిగ్గుకు గురవుతారు.







దీనికితోడు గది వాతావరణం మరింత వేడిగా ఉంటే చెమట ఎక్కువగా పోస్తుంటుంది. ఇలాంటి వాతావరణంలో భార్యను దగ్గరకు తీసుకొని ముద్దూ ముచ్చట, కౌగిలింతలతో కామోద్రేకాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇది కొంతమందిలో సక్సెస్ కావచ్చు. మరికొందరిలో అంగం గట్టి పడక పోవడమో.. లేదా గట్టిపడినా వెంటనే వీర్య స్కలనం కావడమో జరిగిపోతుంది.వీర్యస్కలనం అయ్యే సరికి ఆపుకోలేని నిద్ర వారిని మరింతగా ఆవరిస్తుంది. ఫలితంగా ఎక్కువ మంది యువకులు శోభనం రాత్రి విఫలమవుతుంటారని సెక్స్ నిపుణులు చెపుతుంటారు.

మ‌గువ‌ల‌కు ఎలాంటి మ‌గ‌వారంటే మ‌హా ఇష్టం.ladies sex research -girls desires sex with mens

సెక్స్‌లో పాల్గొనేట‌ప్పుడు మ‌గ‌వారు లావుగా ఉంటే తాము స‌రిగా సెక్స్‌ను ఎంజాయ్ చేయ‌లేమ‌ని కాస్త అసంతృప్తి ఫీల‌వుతార‌న్న అభిప్రాయం ఉంది. ఇక లేడీస్ కూడా చాలా లావుగా ఉంటే వాళ్ల‌కు కూడా శృంగారంలో పూర్తి మ‌జా ఉండ‌ద‌న్న అపోహాలు ఉన్నాయి. అయితే లేడీస్ లావుగా ఉండి పురుషులు స‌న్న‌గా ఉంటే వాళ్ల‌కు సెక్స్‌లో సంతృప్తి ఉండ‌ద‌న్న సంగ‌తి ప‌క్క‌న పెడితే లేడీస్ మాత్రం లావుగా ఉన్న పురుషుల‌నే బాగా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. వాళ్ల‌తో సెక్స్‌లో పాల్గొంటే లేడీస్‌కు ఎంతో హ్యాపీగా సెక్స్ మ‌జా ఉంటుంద‌ని సెక్స్ ప‌రిశోధ‌కులు చెపుతున్న మాట‌.
మగవారు అధిక బరువు ఉన్నామని విచార పడనవసరం లేదు. సెక్స్ లో వారెంతో క్రియాశీలంగా ఉంటారని, తమ సెక్స్ భాగస్వాములను ఆకట్టుకుంటారని పరిశోధకులు చెబుతున్నారు. పైగా తక్కువ బరువు ఉన్న వారికన్నా, అధిక బరువు ఉన్నవారికే సెక్స్ లో ఎక్కువ మంది భాగస్వాములు ఉంటారని కుడా భావిస్తున్నారు. సెక్స్ లో పాల్గొనే సగటు వయస్సు 37 సంవత్సరాలుగా ఉన్న 60,058 మందిని పరిశోధకులు పరిశీలించిన అనంతరం ఈ అభిప్రాయానికి వచ్చారు.
సెక్స్ లో క్రియాశీలంగా పాల్గొనడం ప్రారంభించి నప్పటి నుంచి లావుగా ఉన్న మ‌గ‌వారికి సగటున సెక్స్ లో భాగస్వాములు ఎనిమిది మంది వరకు ఉన్నట్లు కనుగొన్నారు. అధిక బరువు ఉన్న మగవారికి అత్యధికంగా సెక్స్ భాగస్వాములు ఉన్నారు. ఈ అధ్యాయనానికి నేతృత్వం వహించిన కాలిఫోర్నియా లోని చాప్మన్ యూనివర్సిటీ కి చెందిన డేవిడ్ ఫ్రెడెరిక్ ప్రకారం తక్కువ బరువు ఉన్న మగవారి కన్నా అధిక బరువు లేదా సాధారణ బరువు ఉన్న మ‌గ‌వారికి ఎక్కువ మంది సెక్స్ భాగస్వాములు ఉన్నారు.

మ‌గాళ్ల చూపుల్లోనే కోరిక‌లు తెలుస్తాయా..?Magalla cupullone wishes knows ..

ఆడువారి మాట‌ల‌కు అర్ధాలు వేరులే’ అనే పాట‌ను మనం విన్నాం.. కాని మ‌గ‌వారి కంటి చూపుల్లో వారి కోరిక‌లు ఏమిటో ఈజీగా చెప్పేస్తార‌ట మ‌హిళ‌లు. ఈ విషయం తాజాగా ఒక అధ్యనంలో వెల్లడైందని సైకాలజిస్టులు చెపుతున్నారు. అమెరికాకు చెందిన పరిశోధకులు ఒక గ్రూపు లోని యువకులపై అధ్యయనం జరిపారు. మహిళల గురించి మగాళ్ల ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయనే విషయంపై యువకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ముందుగా యువకులకు కొందరు మహిళల చిత్రాలను చూపించారు.అయితే ఈ ఫొటోలపై ప్రీ కవర్డ్ పేపర్ ను అతికించారు. దీంతో యువకులు ఫొటోలోని ఒకానొక పార్ట్ ను ఓపెన్ చేయాలని సూచించారు. అయితే ఈ పరిశోధనలో పాలుపంచుకున్న సగం మంది యువకులు ఫ్లిర్టింగ్ తర్వాత రిలేషన్ షిప్ ను కొనసాగించేందుకు ఇష్టపడ లేదు.
యువ‌కుల్లో ఎక్కువ మంది అమ్మాయిల ఫిగర్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. అయితే మిగతా వారు మాత్రం ఫ్యామిలీ రిలేషన్షిప్ ప్రారంభించడానికి సిద్ధపడ్డారు. అయితే వీరు యువతుల ఫేస్ ఎలా ఉందో అని చూశారు. ఒక యువకుడు అమ్మాయిని మీట్ అయిన తర్వాత అతను ఆమె శరీరాన్ని వర్ణించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తాడని సైకాలజిస్టులు గుర్తించారు. వారు టెంపరరీ రిలేషన్షిప్ కోసమే ప్రయత్నిస్తారని పేర్కొన్నారు. అందువల్ల మహిళలు మగవారి ఫేస్ లోకి చూసినట్లయితే వారి ఆలోచనలు సులువుగా చదివేయడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కాబ‌ట్టి మ‌గ‌వాళ్లు మ‌హిళ‌ల ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాల‌ని ఈ స‌ర్వే ద్వారా అర్థ‌మ‌వుతోంది.

.ఈ పది పాయింట్స్ చదివితే మీరు డైలీ సెక్స్ చేస్తారు Daily sex you are reading this ten points

ఆధునిక ప్ర‌పంచంలో మాన‌వుడు డ‌బ్బు సంపాద‌నే ప్ర‌ధానంగా నిద్ర‌లేచిన ద‌గ్గ‌ర నుంచి ప‌డుకునే వ‌ర‌కు టెన్ష‌న్‌తో కూడిన ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. ఈ బిజీ లైఫ్‌లో భార్య‌భ‌ర్త‌లు ఎవ‌రూ శృంగారానికి స‌రైన ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదనేది అతిశ‌యోక్తి కాదు. ఏదో మొక్కుబ‌డిగా శృంగార జీవితాన్ని అనుభ‌విస్తున్నార‌ని చెప్పాలి. అయితే రోజూ శృంగారంలో పాల్గొన‌డం వ‌ల్ల అనే లాభాలు ఉన్నాయ‌ని సెక్స్ నిపుణులు సూచిస్తున్నారు. ఆ సూచ‌నల‌ను మీరు కూడా ఓ లుక్కేయండి.. జీవితాన్ని మ‌రింత సుఖ‌మయం చేసుకోండి..





1.వారంలో రెండుసార్లు కంటే ఎక్కువగా సెక్స్ జీవితాన్ని అనుభ‌వించే పురుషులు హృదయ సంబంధిత వ్యాధుల భారిన పడరని తాజాగా ఓ సర్వేలో తేలింది.


2. శృంగారం తరువాత అలసిపోవటం వల్ల మంచి నిద్ర పడుతుంది. కేవలం హాయిగా నిద్రపోవడానికి మాత్రమే అందులో పాల్గొనాలని అనుకుంటే పొరపాటు. గుండె ఆరోగ్యాన్ని, రోగనిరోధక వ్యవస్థను కూడా అది మెరుగుపరుస్తుంది. ఒత్తిడి నుంచి దూరమవుతారట. శరీరంలో క్యాలరీలు తగ్గడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.




3. కుటుంబ సమస్యల వల్ల ఏర్పడే మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. సాధారణంగా సంతోషంగా ఉండే వారి కంటే.. ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొంటూ సుఖమయ దాంపత్య జీవితాన్ని అనుభవిస్తున్నవారు చాలా సంతోషంగా ఉంటున్నారట.
4. రెగ్యులర్ సెక్స్ లో మీరు అరగంట సేపు పాల్గొంటే సుమారు 80 కేలరీలు తగ్గుతాయట. దానిలో మగవారు తరచూ పాల్గొంటే హర్మోన్స్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయట. కేవలం బెడ్ పై హ్యాపీగా ఫీలవడమే కాదు మీ కండరాలు, ఎముకలను అది ఎక్కువ బలోపేతం చేస్తుందట.
5. నెలలో ఒకసారి కూడా శృంగార జీవితం లేని మగవారు మాత్రం హార్ట్ ఎటాక్ వంటి వాటికి గురయ్యే అవకాశం కూడా ఉందట. రెగ్యులర్ గా దానిలో పాల్గొనే వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువ పెరుగుతుందట.
6. ఇమ్యునోగ్లోబిన్ ఏ కూడా పెరిగి సాధారణంగా వచ్చే జ్వరం, దగ్గు వంటి వాటి నుంచి శరీరాన్ని గట్టిగా దృఢంగా ఉంచుతుందట.
7. మీరు జిమ్ లో వర్కవుట్స్ చేస్తే వచ్చే ఫలితాలకన్నా… సెక్స్‌లో పాల్గొంటే వచ్చే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.
8. పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్, మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ విడుదల అవుతుంటాయి. వీటి వల్ల ఇద్దరికీ చాలా ప్రయోజనాలున్నాయి. గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండడానికి ఈ హర్మోన్స్ తోడ్పడుతాయట.
9. రోజూ భార్యతో సెక్స్‌ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందట. హాయిగా నిద్రపోవచ్చట.అలాగే నాడీ, రక్త ప్రసరణ వ్యవస్థ తీరు మెరుగుపడుతుందని, గుండె పనితీరు మెరుగు పడుతుందని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది.
10. పురుషుల్లో టాక్సిన్లు బయటకు వెళ్లడమే కాకుండా ప్రోస్టేట్ కాన్సర్ భారిన వారు పడకుండా సెక్స్ ఎంతో ఉపయోగపడుతుందట. ఇలా భార్యభర్తలు తరచూ దానిలో పాల్గొనడం వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి కానీ నష్టాలు ఏమీ లేవు.

ఒక రోజులో పురుషుడు శృంగార సామ‌ర్థ్యం ఎంతో తెలుసా..?Did a lot of male sexual capacity in a single day ..?

మాన‌వ‌జీవితంలో ఆక‌లి, నిద్ర మ‌నుష్యుల‌కు ఎంత అవ‌స‌ర‌మో శృంగారం కూడా అంతే అవ‌స‌రం. శృంగారంలో ఉన్న మజాను ఆస్వాదించాలంటే స్ర్తీ, పురుషులిద్ద‌రి మ‌ధ్య స‌రైన కో ఆర్డినేష‌న్ ఉండాలి. ఇదిలా ఉంటే పురుషుడు రోజుకు ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొంటాడు అంటే చాలా మంది అతని సామర్థ్యాని బట్టి అన్న అభిప్రాయం ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నంద‌రిలోను ఉంది. రోజుకు రెండు సార్లో, మూడో సార్లో శృంగారంలో పాల్గొనగలడని చెబుతారు. అయితే ఓ ఆరోగ్యవంతమైన పురుషుడి శృంగార సామర్థ్యం చాలా ఎక్కువని సెక్సాల‌జిస్టులు చెపుతున్నారు.
ఓ ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 11 సార్లు శృంగారంలో పాల్గొని వీర్య స్ఖలనం చేయగలడట. అయితే ఎటువంటి ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలు లేకపోతేనే ఇన్ని సార్లు శృంగారంలో పాల్గొనడం సాధ్యమవుతుందట. అలాగే ఓ వ్యక్తి తన జీవిత కాలంలో 7,200 పర్యాయాలకు తక్కువ కాకుండా వీర్య స్ఖలనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడట. ఈ సామర్థ్యాన్ని పదిల పరుచుకోవాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలట.

భార్య‌కు మూడ్ ఇలా తెప్పించాలి..They were in the mood for a wife .

భార్య‌, భ‌ర్త‌ల మ‌ధ్య సంతృప్తిక‌ర‌మైన శృంగారం త‌ప్ప‌నిస‌రి. ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా ఆరోగ్య‌క‌ర వాతావ‌ర‌ణంలో ఈ శృంగారం ఉండాలి. చాలా మంది భార్య‌లు రాత్రి వేళ‌ల్లో, అది కూడా ప‌డ‌క‌గ‌దిలోనే భ‌ర్త‌తో శృంగారానికి ప్రాధాన్యం ఇస్తారు.




 భ‌ర్త‌కు ఎప్పుడు మూడ్ వ‌చ్చినా అప్పుడు శృంగారానికి ఒత్తిడి చేస్తే భార్య చాలా ఇబ్బందికి గుర‌వ్వ‌డంతో పాటు భ‌ర్త‌ను ప‌క్క‌కు తోసేస్తుంది. భార్య చిరాకు ప‌డ‌కుండా ఆమెను ఎలా ముగ్గులోకి దింపాలో సెక్సాల‌జిస్టులు కొన్ని చిట్కాలు చెపుతున్నారు. అవేంటో చూద్దాం.






– భార్య ఒంటరిగా ఉన్న సమయంలో వెనక నుండి వెళ్ళి గట్టిగా వాటేసుకొని కొని మెడ భాగంలో ఓ ముద్దు ఇస్తే ఇట్టే కరిగిపోయి భ‌ర్త లైన్లోకి వ‌చ్చేస్తుంది.
– భార్య‌ వంటగదిలో ఉన్న సమయంలో శబ్ధం చేయకుండా వెళ్లి వెనుక నుంచి చుట్టేయడం. ఆ సమయంలో మీకు అందుబాటులో ఉండే చాక్‌లెట్ లేదా ఐస్‌క్రీమ్ వస్తువులను నోట్లో పెట్టేసి.. మీరు కూడా వాటిని షేర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఆమె వెంట‌నే భ‌ర్త కౌగిళ్ల‌లో ఒదిగిపోతుంది.
– బాత్‌రూమ్‌లోకి స్నానం చేస్తున్నట్టుగా వెళ్లి.. భార్యను పిలిచి లోపలికి లాగేయాలి. అక్కడ రోమాన్స్‌ ప్రారంభించాలి. అందులోనూ బాత్‌రూమ్ స్నానంతో ఎంతో మజానిస్తుంది.
– రతిక్రీడ ఉత్తేజాన్ని ఇచ్చేందుకు ముందస్తు ఫోర్‌ప్లేతో ఆరంభించాలి. ఎందుకంటే మహిళలు ముందుగా ఫోర్‌ప్లేలను ఎంతో ఇష్టపడతారట.
– కంటి సైగలతో కూడా భార్యతో రొమాన్స్ మొదలు పెట్టవచ్చని నిపుణులు చెపుతున్నారు. భార్య దృష్టిలో పడటానికి కంటి సైగలతో రొమాన్స్ చేయవచ్చంటున్నారు.

తొలి రాత్రి ‘స్వీట్ మెమ‌రీస్‌’గా ఉండాలంటే..!The first night, "Sweet memarisga be ..!

వివాహ బంధంతో నూత‌న వ‌ధూవ‌రులు ఏకమ‌వుతారు.. అయితే అప్పటి వరకు ఒకరికొకరు పరిచయం ఉండకపోవడం వల్లనో.. శోభనం రోజు కొన్ని అపోహల కారణం వల్లో భార్యాభర్తలో తొలి కలయికపై ఎన్నో అనుమానాలు వస్తుంటాయి.. కానీ ఎలాంటి భయాలకు పోకుండా తొలిరాత్రి జీవితాంతం గుర్తుండిపోయాలే గడిపితే అది స్వీట్ మెమ‌రీస్‌లా ఉంటుంది.


 మొదటిసారి రతిలో పాల్గొనటం ఒక యుకునికి గానీ, వయోజన వ్యక్తికి గానీ, స్త్రీ కన్యత్వాన్ని కోల్పోవడంతో సమానమైన భావాలను పొంద‌డు. ఇందులో ఒక పురుషుడు కోల్పోయేదేమి ఉండదు. పైగా ఇది మగవానికి ఒక అద్భుతమైన అనుభవం పురుషునికి తొలి రతి అనుభవం తనకన్నా వయసులో పెద్దదైన‌ యువతితో గానీ, రతిలో బాగా అనుభవం గల వ్యక్తితో గానీ ఏర్పడితే, అది ఏ విదమైన విఘాతం లేకుండా విజయవంతంగా సాగుతుంది.
రతి క్రియ చేయటంలో మెల‌కువలు తెలియని యువకుడికి పూర్తి సహకారం లభిస్తుంది. ఈ విధంగా మొదటిసారిగా రతిలో పాల్గొన్నప్పటికీ అది యువకునడి మానసిక స్థితిపై దుష్ర్పభావాలను కల్గించదు. అనుభవం గల స్త్రీ అతన్ని రతిక్రియల్లో వివిధ దశల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అతన్ని బుజ్జగించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.







రతిలో పూర్వానుభవం గల వ్యక్తి, ఒక కన్యను రమించేటప్పుడు ఈ అనుభవాన్ని ఎంత అద్భుతమైనదిగా పరిగణిస్తాడో, రతిలో అనుభవం గల స్త్రీ తనను రమించే పురుషునికి అదే తొలి అనుభవం అని తెల్సినపుడు, ఆ అనుభవం అంతే అద్భుతంగా పరిగణిస్తుంది. అతనిలో శీఘ్రస్కలనం, స్తంభనం కోల్పోవడం వంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడ్తుంది. సెక్స్‌ను ఎంజాయ్ చేస్తుంది.

సెక్స్ స్టామినా ఇలా పెంచుకోండి Increase in Sex Stamina

మ‌గాళ్లు సెక్స్ సామ‌ర్థ్యం పెంచుకునేందుకు ర‌క‌ర‌కాల ట్రిక్స్ ఫాలో అవుతుంటారు. అయితే తాజాగా శృంగార ప‌రిశోధ‌కులు చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెల్ల‌డ‌య్యాయి.






పురుషుల్లో సెక్స్ స్టామినా పెర‌గాలంటే మ‌ట‌న్‌, చేప‌లు, చాక్కెట్లు, పాలు, గుడ్లు, చిల‌క‌డ దుంపులు త‌ర‌చుగా తీసుకోవాలట‌. సంతృప్తిక‌ర‌మైన శృంగార జీవితం కోసం అధిక కొవ్వు కలిగిన హోల్ మిల్క్, మీగడ, వెన్న తీసుకోవాల‌ని, నిద్రించే ముందు ఒక కప్పు వెచ్చని పాలు తాగాల‌ని, త‌రుచూ.. కోడిగుడ్లు తినాల‌ని వైద్యులు చెబుతున్నారు.





చాక్లెట్ కూడా లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంద‌ని, ఇందులో బ్రోమైన్ అందుకు ఉప‌యోగ‌పడుతుంద‌ని సెక్స్ నిపుణులు చెపుతున్నారు. పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయి పెంచుకోవాలంటే, చెడు వ్య‌స‌నాల‌కు దూరంగా ఉండాల‌ని సూచిస్తున్నారు. ఇక మ‌గాడు సెక్స్ స్టామినా పెంచుకోవాలంటే ఈ క్రింది జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ట‌.
– మేల్ హార్మోన్ లెవల్స్ పెంచడంలో వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది.
– అధికబరువు ఉండటం వల్ల టెస్టో స్టిరాన్ లెవల్స్ లో వ్యత్యాసాలు త‌లెత్తుతాయి. అందుకే బ‌రువు త‌గ్గేందుకు వ్యాయామం చేయాలి. లేదా శ‌రీర బ‌రువును మ‌న‌కు త‌గిన‌ట్టుగా స‌మ‌తుల్య స్థాయిలో ఉంచుకోవాలి.
– మ‌ద్య‌పానం సెక్స్ హార్మోన్ల మీద ప్రభావం చూపుతుంది.
– బీర్ వంటివి కూడా టెస్టోస్టిరాన్ లెవల్స్ తగ్గిస్తాయి.
– ప్రతి రోజూ కనీసం 6- 8 గంటల సేపు నిద్రపోవడం వల్ల శరీరంలో అన్ని అవయవాలు తగినంత
విశ్రాంతి పొంద‌డంతో స‌హ‌జ‌సిద్ధంగా టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరుగుతాయి.

స్ర్తీని ఎలా సంతృప్తి ప‌ర‌చాలి..!How women must satisfy ..!

అనేక మంది స్త్రీ, పురుషుల్లో మదపిచ్చి ఉంటుంది. చాలా మంది సెక్స్‌లో కోర్కెల‌ను ఏ మాత్రం దాచుకోకుంగా తాము ఎంజాయ్ చేయాల‌నుకుంటారు. స్ర్తీ, పురుషుల్లో ఎవ‌రికైనా ఈ కోర్కెలు ఉండ‌డం స‌హ‌జం. సెక్స్ ప‌రిభాష‌లో నింఫోమేనియా(మ‌ద‌పిచ్చి)గా పిలిచే ఇది పురుషుల్లో కంటే.. మహిళల్లో ఎక్కువగా ఉంటే చాలా ప్రమాదం.






 నింఫోమేనియా (మదపిచ్చి) కలిగిన స్త్రీ ఏమాత్రం సంకోచం, భయం లేకుండా బరితెగించి సెక్స్‌లో పాల్గొంటుంది. ఈ రకం వారు.. ఎవరితోనూ సెక్స్‌లో సంతృప్తి పొందలేరు. అలాగనీ.. లైంగిక సంబంధాలు పెట్టుకోకుండా ఉండనూలేరు. వీరికి ఒక ప్రత్యేక రతి భంగిమలో తృప్తి కలిగించడం ఏ పురుషునికీ సాధ్యం పడదు. వీరి కోర్కెల‌కు బ్రేకులు వేయ‌డం చాలా క‌ష్టం.
వీళ్లలో ఉండే విచ్చలవిడి శృంగారం సెక్స్ సంతృప్తి కోసం కాదు. ఎంతగా చేసినా.. ఎంత మంది చేత సెక్స్ చేయించుకున్నా వీరికి ఇంకా ఎక్కువ మందితో సెక్స్‌లో పాల్గోవాల‌న్న కోరిక ర‌గిలిపోతుంటుంది. తమ భర్తలతో రతి సుఖం పొందలేని వారు పరాయి మగాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వేరు. మదపిచ్చి ఉండటం వేరు. ఈ పిచ్చి ఉన్న స్త్రీకి ఎక్కువ సేపు రతిలో పాల్గొనాలి.






లేకుంటే పురుషుడిని ఈసడించుకుంటుంది. చులకనగా చూస్తుంది. ఇలాంటి కోర్కెల‌తో ర‌గిలే స్ర్తీల‌ను లొంగ‌దీయాలంటే వారికి నచ్చిన దారిలోనే సెక్స్‌లో లొంగదీయాలి. ఈ రకం స్త్రీలకు అంగంతో పని చేయడం కంటే.. ఫోర్‌ప్లేల ద్వారానే కామ ప్రేమరణ కలిగించాలి. బాహ్య సెక్స్ ద్వారానే మదపిచ్చి ఉన్న స్త్రీని రతిలో పాల్గొన్నంతగా అలసటకు గురి చేయాలి. ఆ తర్వాత సంభోగం చేయడం వల్ల ఆమెను సంతృప్తిపరచగలమని సెక్స్ నిపుణలు అంటున్నారు.

మల్లెపూలు అంటే మగాడికి ఎందుకంత ఇష్టం?What magadiki endukanta like jasmine?

మ‌ల్లెపూలు ఉంటే సెక్స్ చేస్తున్నారు లేక‌పోతే త‌మ భ‌ర్త‌లు పెద్ద‌గా శృంగార‌పై ఆస‌క్తి చూప‌డం లేదు అని చెప్పుకునే మ‌హిళ‌లు చాలా మంది ఉంటారు. ఉదాహ‌ర‌ణ‌కు… ప‌క్కింటి మ‌హిళ అడుగుతుంది.. ఏమే మ‌ర‌ద‌లు పిల్లా మ‌ల్లెపూలు పెట్టుకుని సింగారించుకున్నావు.






మా త‌మ్ముడు ఆఫీసు నుంచి త్వ‌ర‌గా వ‌చ్చేస్తాన‌న్నాడా ఏంటి.. అని జోకులు వేసే మ‌హిళ‌లు చాలా మంది ఉంటారు. అయితే అన్నివేళలా మల్లెపూలు కావాలంటే కష్టం కదా…? చాలా పెర్‌ఫ్యూమ్‌లు కూడా సెక్స్ కోర్కెలను పుట్టిస్తాయ‌ట‌. ఆ పెర్‌ఫ్యూమ్‌లు సెక్స్ ఉద్దీపనలు కలిగించి రెచ్చగొట్టి సెక్స్ చేసేందుకు పురుగొల్పుతాయి.





మరికొందరు పురుషులు తమ పార్టనర్ లోని శరీర భాగాలంటే ఇష్టపడుతారు. అవి లిప్స్ లేదా వక్షోజాలు, కళ్లు, తొడలు, పిక్కలు, రహస్యాంగాలు ఇలా ఏదయినా కావచ్చు. ఏదేమైనా శృంగారంలో తృప్తి పొంద‌డ‌మే ప్ర‌ధానం.. ఎలా తృప్తి పొందాము.. ఏ పూలు పెట్టుకుంటే పొందాము అనేది కాదు.. రెండు మ‌న‌సులు ఇష్ట‌ప‌డి క‌లిస్తే అంత‌కంటే తృప్తి మ‌రొక‌టి ఉండ‌దు అనేది గుర్తుంచుకోవాలి.

ఆ మూడు యాంగిల్స్ అంటే అమ్మాయిలకు ఇష్టమటThis means that the three angles of the girls liked to

అంద‌మైన దాంప‌త్యానికి శృంగారం కూడా ప్ర‌ధాన‌మే.. సెక్స్ విష‌యంలో సుఖం లేని వారు ప్ర‌శాంత‌మైన సుఖ‌జీవనాన్ని గ‌డుపుతున్నారంటే న‌మ్మ‌శ‌క్యం కాని విష‌య‌మ‌నే చెప్పాలి. అయితే ప్ర‌తిరోజు శృంగారం ఒకే రీతిలో ఉంటే కొంత కాలానికి బోర్ అనిపించక మానదు.


అందుకే మన్మథ రాజులు తమ రతి సుఖాన్ని రోజుకో భంగిమలో పొందడాన్ని అలవాటు చేసుకుంటారు. వేర్వేరు మహిళలతో సంభోగించి, ప్రాణాంతక అంటువ్యాధులకు గురవడం కన్నా, ఒకే మహిళతో ప‌లు భంగిమల ద్వారా సెక్స్ సుఖాన్ని అనుభవించేవారు శాశ్వతానందాన్ని అందుకుంటారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. పురుషుడు తన ఇష్టాన్నే కాక తన భాగస్వామి ఇష్టాన్ని సైతం తెలుసుకుని సెక్స్ జరిపితే మరింత ఆనందం పొందగలరని అంటున్నారు.
సెక్సాల‌జిస్టులు చెప్పిన దాని ప్ర‌కారం ఏ భంగిమలు బాగుంటాయంటే..
సాధారణంగా మూడు రకాల సెక్స్ పద్ధతులను మహిళలు అమితంగా ఇష్టపడ‌తారట. సెక్స్ కోరికలు అధికంగా కలిగిన అమ్మాయిలైతే తామే పైన కూర్చుని సెక్స్ చేయడాన్ని, అలాగే తాము వంగి వెనకవైపు నుంచి పురుషుడు జరిపే సెక్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. దీనిపై ఇటీవల ఓ సంస్థ జరిపిన అధ్యయనంలో సైతం ఇదే విషయం తేలింది.



 పురుషుడు పైన ఉంటూ సెక్స్ చేయడం ద్వారా ఒకరి ముఖాల్లోని భావాలను మరొకరు చూసుకుంటూ ఆనందం పొందగలమని అధిక శాతం స్త్రీలు అభిప్రాయపడుతుండగా, మరికొందరు సెక్స్ రాపిడి బలంగా ఉండాలని అందుకోసం ముందుకు వంగి వెనుక వైపు నుంచి భాగస్వామితో సెక్స్ చేయించుకోవడమే బాగుంటుందని చెబుతున్నారు. సెక్స్ చేసే భంగిమలు ఎన్ని ఉన్నా ఈ మూడింటినే మహిళలు ఎక్కువ ఇష్టపడుతున్నారట.

ఎలాంటి మ‌గ‌వారికి ఎక్కువ సెక్స్ పార్ట్‌న‌ర్స్ ఉంటారు. What men are more sex partners

మాన‌వ జీవితానికి ఆక‌లి, నిద్ర ఎంత అవ‌స‌ర‌మో శృంగారం కూడా అంతే అవ‌స‌రం. శృంగారంలో చాలా మంది కొత్త‌ద‌నాన్ని కోరుకుంటుంటారు. కొంద‌రు అయితే ఎక్కువ మంది సెక్స్ పార్ట్‌న‌ర్స్‌తో ర‌తి క్రీడ జ‌రిపేందుకు ఇష్ట‌ప‌డ‌తారు.


అయితే ఎక్కువ మంది శృంగార ప్రియులు ఎలాంటి సెక్స్ పార్ట్‌న‌ర్స్‌ను కోరుకుంటార‌నే విష‌యంలో సెక్సాల‌జిస్టుల ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం ర‌క‌ర‌కాల అంశాలను వెల్ల‌డించారు. వీటి ప్ర‌కారం ఎత్తుకు, సెక్స్ భాగస్వాముల సంఖ్యకు మధ్య ఉన్న సంబంధం చూస్తే పొట్టిగా ఉండే ఆడవారికి తక్కువ మంది సెక్స్ భాగస్వాములుండే అవకాశం ఉంది.
అయితే పొడవుగా ఉండే మగవారికి ఎక్కువమంది సెక్స్ భాగస్వాములు ఉంటారనుకోవడం పాక్షికంగానే నిజం కావచ్చని పరిశోధకులు చెబుతున్నారు.



పొడవుగా ఉండే మగవారికి తక్కువ పొడవు ఉండే మగవారికన్నా ఒకటి నుంచి ముగ్గురు ఎక్కువ మంది సెక్స్ భాగస్వాములు ఉండే అవకాశం ఉంద‌ని వారు చెపుతున్నారు. అలాగే పొడ‌వుగా ఉండే ఆడ‌వారు పొడ‌వుగా ఉండే మ‌గ‌వారితోనే సెక్స్‌ను ఎంజాయ్ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌తార‌ట‌.

సెక్స్‌లో పురుషులు, మ‌హిళ‌ల్లో ఎవ‌రు టాప్‌..!Sex, men and women, who are the top ..!

శృంగారం విషయంలో మ‌హిళ‌లు రెచ్చిపోతున్నార‌ని చెప్పాలి.. ఈ విష‌యాన్ని పురుషులు కూడా ఒప్పుకోక త‌ప్ప‌దు. శృంగారంలో మహిళలు ఏమాత్రం రాజీపడటం లేదు. అలాగే, ప్రయోగాలకూ వెనుకాడటం లేద‌ట‌. తమలో లైంగిక విజ్ఞానాన్ని పెంచుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఫలితంగా శృంగారంలో పురుషుల కంటే రెచ్చిపోతున్నట్టు తాజాగా బ్రిటన్‌లో నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ద్వారా బ్రిటన్‌లో ఓ ఆసక్తికర అంశం కూడా వెలుగు చూసింది.
బ్రిటన్‌లో మహిళా స్వలింగ సంపర్కుల సంఖ్య దశాబ్ద కాలంలో నాలుగింతలు పెరిగినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గే సంఖ్యలో పెద్దగా మార్పు లేనప్పటికీ మహిళా సంపర్కులు సంఖ్యలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని లైంగిక ప్రవర్తన, జీవన శైలిపై జరిపిన జాతీయ సర్వేలో వెల్లడైంది. దీనికి ప్రధాన కారణం శృంగారం విషయంలో మహిళలు సాహసోపేతంగా వ్యవహరిస్తున్నారని, ప్రయోగాలకు వెనుకాడటం లేదని ఈ సర్వే తెలిపింది.
లైంగిక విజ్ఞానంపై వారికి అవగాహన ఎక్కువగానే ఉందని కూడా వెల్లడించింది. ఫలితంగా 1990లో లెస్బియన్లు 4 శాతం మంది ఉండగా 2010 నాటికి వీరి సంఖ్య 16 శాతానికి చేరుకుందని తెలిపింది. పురుష సంపర్కుల సంఖ్య ఒక శాతం పెరిగిందని ఈ సర్వే వెల్లడించింది. ఈ గ‌ణాంకాలు చూస్తే పురుషులు కంటే మహిళ‌లే సెక్స్‌లో ఎక్కువ ఇంట్ర‌స్టు చూపుతున్నార‌ని అర్ధ‌మ‌వుతుంది.

share this



సెక్స్ త‌రువాత ఏంచేయాలంటే.. ?Enceyalante .. After Sex?

కొత్త జంటల్లో చాలా మంది సరైన అవగాహన లేకుండా శృంగారంలో పాల్గొంటార‌న్న అభిప్రాయం నిజ‌మే. రతి క్రీడలో పాల్గొన్న తరువాత స్రీ, పురుషులు ఎలా వుండాలి అనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఈ విష‌యంలో ఇటు సైన్స్ నుంచి, అటు ఆయుర్వేదం నుంచి ప‌లు సూచనలున్నాయి.



 స్త్రీ, పురుషులు రతి తర్వాత గోరు వెచ్చనినీటితో స్నానం చేస్తే మంచిదని శృంగార నిపుణుల మాట. ఆ సమయంలో గంధం వంటి సుగంధ పరిమళ ద్రవ్యాలను స్తీకి పురుషుడే స్వయంగా రాస్తూ ఆమెను ఆలింగనం చేసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. అనంతరం ఇద్దరూ తమకిష్టమైన పానీయాలు, ఆహారాలు సేవించాలి. తర్వాత ఆరు బయట వెన్నెలలో స్త్రీ ఒడిలో పురుషుడు చేరి ఎక్కువగా శృంగార సంబంధమైన విషయాలే ముచ్చటించుకోవాలి. సహజంగానే కొంతమంది స్త్రీలకు శృంగారంపై భయం ఉంటుంది. అలా ఏకాంతంగా మాట్లాడుకున్నప్పుడు స్త్రీలకు సెక్స్ పట్ల ఉన్న భయం పోయి… పురుషులంటే ప్రేమ కలుగుతుంది.
రతి తర్వాత స్త్రీ పురుషులకు అలసట కలిగి చెమట పడుతుంది. ఈ అలసట తీర్చటానికి స్నానం అవసరం. ఇక స్త్రీ పురుషులు సన్నిహితంగా కబుర్లు చెప్పుకోవడంతో ఒకరి ఇష్టాయిష్టాలు తెలుసుకోవడం వల్ల ఒకరిపై ఒకరికి మరింత ప్రేమ కలుగుతుంది. శృంగార క్రీడలో పాల్గొన్న స్త్రీ, పురుషులు పూర్వ పరిచయం కలిగిన వారైతే తాము తమ మధుర జ్ఙాపకాలను నెమరేసుకోవాలి.




ఇలా చేస్తే ఇంకా ప్రేమలు పెరిగి రతిపై ఆసక్తి కలుగుతుంది. రతి క్రీడ తర్వాత సుమారు రెండుగంటల వరకూ ఎటువంటి వ్యాయామం చేయకూడదు. రతి క్రీడ అనంతరం స్త్రీ పురుషులు జననావయవాలను శుభ్రం చేసుకోవాలి. స్త్రీ జననావయంలో క్రిములు ఉండే అవకాశం ఉందని, ఆ క్రిముల వల్ల కొన్నిసార్లు వ్యాధుల పాలయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్లే సంభోగానంతరం ఇద్ద‌రూ త‌ప్ప‌నిస‌రిగా స్నానం చేయాలి.సెక్స్ త‌రువాత ఏంచేయాలంటే.. ?

..భార్య ప్రెగ్నెన్సీతో ఉంటే భ‌ర్త‌లకు పర‌స్త్రీల‌పై ఆశ‌If the wife husbands parastrilapai hope pregnensito

భార్య‌లు గ‌ర్భం దాల్చిన‌ప్పుడు స‌హ‌జంగా భ‌ర్త‌లు ప‌రాయి స్త్రీల‌పై వ్యామోహం పెరుగుతుంద‌ని స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయి. దీనికి నిద‌ర్శ‌నంగా ఇటీవ‌ల సెక్సులో టేపుల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి సందీప్ కుమార్ ఉదంతమే ఇందుకు మంచి ఉదాహరణ.



ప‌రాయి మహిళలతో రాసక్రీడలు సాంగించిన టేపులు రెండు మూడు నెలల క్రితం జ‌రిగిన‌విగా తెలిసింది. ఆ సమయంలో సందీప్ భార్య ప్ర‌స‌వం కోసం విదేశాల్లో ఉన్నట్టు సమాచారం. ఆ సమయంలోనే సందీప్ మ‌దిలో పక్క చూపులపై శ్ర‌ద్ధ‌పెట్టాడు. ఈ ఆలోచ‌న‌లు ప్రతి పదిమంది పురుషుల్లో ఒక్క పురుష పుంగవుడు తన భార్య గ‌ర్భం దాల్చిన‌ప్పుడు ప‌రాయి స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకుంటున్న‌ట్టు స‌ర్వేలు తెలియ‌జేస్తున్నాయి. వీటికి కార‌ణాలు



ఇలా..
1. పిండంపై భారం : గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌ల‌కు సెక్స్ లో పాల్గొంటే లోపల పెరుగుతున్న పిండంపై ఎటువంటి ప్రభావం చూపుతుందోనని భ‌యం ఉంటుంది. ఇక అందుకే ఆ విషయంలో భర్తకు దూరం మెయింటైన్ చేస్తారు.
2. సెక్స్ పై విముఖం : గ‌ర్భిణుల‌కు శృంగారంపై అంతగా ఆసక్తి ఉండదు. ప్రెగ్నెన్సీపైనే వారి దృష్టంతా కేంద్రీకృత‌మ‌వుతుంది. దీంతో భర్త సెక్స్ కావాలన్నా భార్య ససేమిరా ఓప్పుకోదు.



3. శరీర మార్పుల వల్ల : ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళల శరీరం పలు మార్పులు వ‌స్తాయి. ఇలాంటి సమయంలో సెక్స్ లో పాల్గొంటే ఏమవుతుందోననే భయంతో దూరం అవుతారు. దీంతో భర్తలు చేసేది లేక పక్కచూపులు చూడటానికి, గోడలు దూకడానికి స‌రైన సమయంగా భావిస్తారని స‌ర్వేలు విశ్లేషిస్తున్నాయి.




వైద్యుల సలహాలతో, గ‌ర్భంతో ఉన్నసమయంలోనూ సేఫ్ సెక్స్ తో ఎంజాయ్ చేయవచ్చంటున్నారు. ఈ విషయంలో భార్యకు నచ్చజెప్పేందుకు భర్తలు చొరవ చూపాలని సూచిస్తున్నారు. కొత్తగా పెళ్లయిన జంటలు పిల్లల్ని ఎప్పుడు కావాలనే విషయంపై స్పష్టత ఉంటే దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడంతో పాటు..జీవిత భాగస్వామితో సెక్సువల్ ఫీలింగ్స్ పై ఎప్పటికప్పుడు చర్చించుకోవడం అన్ని వేళలా ఉత్తమమైన మార్గమనేది నిపుణులు సలహాలు ఇస్తున్నారు. నిపుణుల స‌ల‌హాల మేరకు వారు శృంగార సంతృప్తిని పొంద‌వ‌చ్చు.

వీర్యంతో ముఖం మెరిసిపోతుందా?Merisipotunda viryanto face?

అందం ఆమె సొంతం.పిల్ల‌ల త‌ల్లైనా ప‌డుచు పిల్ల మాదిరిగానే వ‌య్యారం పోతుంది.సింగారం వెల‌గ‌బెడుతుంది.త‌న‌కు తానే సాటి అన్న‌చందంగా.. మోడలింగ్ రంగంలో దూసుకుపోతోంది.వయసు మీదపడుతున్నా.. అందంలో మాత్రం ర‌వ్వంత మార్పు రాక‌పోవ‌డానికి కార‌ణం త‌న సొంత బ్లాగ్ ద్వారా నెటిజ‌నుల‌కు చెబుతోంది.


ఇంత‌కూ ఈమెగారి బ్యూటీ సీక్రెట్ ఏమ‌నుకున్నారు? వింటే ఆశ్చ‌ర్య‌పోతారు.ఛీ ఇదేం ర‌హ‌స్యమ‌బ్బ అని విసుక్కుంటారు.ఇంత‌కూ.. ట్రేసీ కిస్ చెప్పిన విషయాన్ని కనుక మహిళలు ఫాలో అయ్యారో.. మగాళ్ళ పరిస్థితి గోవిందా..గోవిందా..ఇంతకూ ఆమె గారు ఇచ్చిన టిప్‌ ఏంటంటే.. ముఖ వ‌ర్ఛ‌స్సు కావాలంటే.. మెరిసిపోవాలంటే.. రోజూ వీర్యంతో ముఖాన్ని రుద్దుకోవాలట.‘ఇప్పటికే ఇద్దరి పిల్లల తలైన నేను ఇంకా మోడలింగ్‌లో రాణిస్తున్నానంటే కారణం అదే! వీర్యాన్ని ఫేసియల్‌ ప్యాక్‌గా వాడుకోవచ్చు.దానివల్ల చర్మం కాంతివంతంగా మారుతుం ది.






ఇందులో ఉండే ఎంజైములు చర్మానికి మెరుపుని, సున్నితత్వాన్ని అందిస్తాయి.ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు. పైగా ఖర్చు అసలే ఉండదు. వీర్యాన్ని తీసుకుని గుండ్రంగా మొహంపై రాసుకోవడమే.ఓ ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి తర్వాత చల్లని నీటితో కడిగేస్తే సరిపోతుంద’నివివరించిందామె! భ‌లే సింపుల్‌గా.. రోజూ తన స్నేహితుడు ఓ క్లీన్‌ బాక్సులో వీర్యాన్ని అందిస్తాడని..





దీంతో ఫేషియల్‌ చేసుకుంటానని, మీరు కూడా ఈ టిప్‌ను ఫాలో ఐతే.. యవ్వనంతో మొరిసిపోవచ్చని సలహా ఇస్తోంది. అంతేకాదు వీర్యంతో తను ఫేషియల్‌ చేసుకుంటున్న ఫొటోలను సైతం సోషల్‌ మీడియాలో పెట్టి క్రేజ్ కొట్టేసింది.ఈ ఫొటోలు పోస్ట్‌ అయిన గంటలోనే నెటిజ‌నుల నుంచి విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది.ఇంత‌కూ ఈ టిప్ ను ఎవ‌రైనా పాటించాల‌నుకుంటే మ‌గాళ్ల ప‌రిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోండిక‌!

ఆ..స‌మ‌యంలో..చీక‌టే ఉండాల‌ట‌!that time night is super for...

మీరు సెక్స్‌ చేసేటపుడు లైట్లు ఆపేయండి. అది వాతావరణానికి, మీకు ఎంతో మంచిది’.. ఇదీ జర్మనీ వాతావరణ శాఖ మంత్రి బార్బరా హెన్రిక్స్‌ సూచన.ఈ సూచనను ఆమె కేవలం మాటలతో మాత్రమే అందించలేదు.. ఓ ఘాటైన షార్ట్‌ఫిల్మ్‌ తీసి వీడియో యాడ్‌గా ప్రచారం చేస్తున్నారు కూడా..! ఆ..యాడ్‌లో ఓ యువతి అర్ధరాత్రి సమయంలో ఇంటికి వస్తుంది.



మెల్లిగా మెయిన్‌డోర్‌ తీసుకుని లివింగ్‌ రూమ్‌కు వస్తుంది. అయితే ఆ సమయంలో ఆ యువతి తల్లిదండ్రులు లైట్లు వేసుకుని సెక్స్‌ను ఎంజాయ్‌ చేస్తుంటారు. ఆ సీన్‌ చూసిన ఆ యువతి మొదట షాక్‌ అవుతుంది. తర్వాత మెల్లిగా లైట్‌ ఆఫ్‌ చేసి అక్కడ నుంచి బయటపడుతుంది. ‘






ఈ ప్రపంచంలో అందరూ అనవసర సమయాల్లో లైట్లు ఆర్పేస్తే పొదుపయ్యే విద్యుత్‌.. ఓ కోల్‌ పవర్‌ ప్లాంట్ ఉత్ప‌త్తి చేసే ప‌వ‌ర్ కు సమానం’అని ఆ వీడియో ఎండ్‌ అవుతుంది.ఇదంతా సెక్స్‌ కోసం చేసిన ప్రచారం కాదండీ బాబూ. విద్యుత్‌ పొదపు కోసం చేసిన యాడ్‌. దేన్నైనా శృంగారంతో లింక్‌ చేసి చెబితే జనాలకు బాగా ఎక్కుతుందని జర్మనీ మంత్రివర్యులు ఈ ట్రిక్‌ ప్లే చేశారు. మొత్తానికి ఆ..మంత్రిగారి ఐడియా అదిరింది కదూ!

ఫస్ట్ నైట్ పాల గ్లాసు సీక్రెట్‌ తెలుసా?First Night Secret glass of milk, you know?

స్త్రీ పురుషుల జీవితంలో వివాహం అతిమ‌ధురైన ఘ‌ట్టం అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఇది ముఖ్య‌మే.. అయితే ఫ‌స్ట్ నైట్ (శోభ‌నం రాత్రి) అత్యంత కీల‌క‌మైన ఘ‌ట్ట‌మే.. వివాహానికి ముందు అప‌రిచితులుగా ఉన్న స్త్రీ, పురుషులు భార్యాభ‌ర్త‌ల బంధం పేరిట శారీర‌కంగా క‌లుసుకునే శుభ‌రాత్రి. ఆ రాత్రి వ‌ధువు పాల గ్లాసుతో వ‌స్తే.. వ‌రుడు దాన్ని స్వీక‌రించి, ఆ త‌రువాత ఇద్ద‌రూ క‌లిసి తాగి.. త‌మ ప‌నిలో నిమ‌గ్న‌మైపోతారు. అయితే, తొలి రాత్రి కేవ‌లం పాల గ్లాసునే ఎందుకు ఎంచుకుంటార‌న్న అంశంపై ఇప్పుడు తెలుసుకుందాం.
స్త్రీ పురుషులు భార్యాభ‌ర్త‌ల బంధం పేరిట మొద‌టిరాత్రి, తొలిసారి ఏకాంతంగా క‌లిసిన‌ప్పుడు ఎంత మేనేజ్ చేసినా వారిలో అంత‌ర్గ‌తంగా భయాందోళ‌న‌లు ప్రభావితం చూపిస్తాయి. వీటి నియంత్ర‌ణ‌కు పాలు ఎంత‌గానో దోహ‌దం చేస్తాయి. పైగా పాలు త్వ‌ర‌గా జీర్ణం అవుతాయి. పుష్క‌ల‌మైన న్యూట్రిష‌న్ ఫుడ్‌, పాలు తాగ‌డం వ‌ల్ల హ్యాపీ హార్మోన్స్ విడుద‌ల‌వుతాయి. దీని వ‌ల్ల వారిలో ఆందోళ‌న స‌ర్దుకుని, హ్యాపీనెస్ వ‌స్తుంద‌ని ప‌రిశోధ‌కులు తేల్చారు. అంతేకాకుండా పాల‌ల్లో ఉండే ప్రోటీన్స్ వ‌ల్ల ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌, మ‌గ‌వారికి సెక్స్‌లో అవ‌స‌ర‌మైన హార్మోన్లు భారీగా విడుద‌లై దంప‌తుల మొద‌టిరాత్రి జీవితం మ‌రింత మ‌ధుర‌మైన, మ‌ర‌పురాని రాత్రిగా మిగిలిపోవ‌డానిని పాలు దోహ‌దం చేస్తాయ‌ని వారు చెబుతున్నారు.





భార‌తీయ సంప్ర‌దాయంలో తొలిరాత్రిన వ‌ధువు చేతికి పాల గ్లాసు ఇవ్వ‌డానికి మ‌రో కార‌ణం కూడా ఉంద‌ట‌. ప్ర‌పంచంలో అత్యధికంగా పాలు ఉత్ప‌త్తి చేసే మ‌న‌దేశంలో పాల‌ను పంచామృతాల‌లో ఒక‌టి భావించ‌డం, దంప‌తులు మొద‌టి రాత్రి క‌ల‌సి పాలు పంచుకుంటే జీవితం శుభ‌క‌రంగా ఉంటుంద‌నే సంప్ర‌దాయం విశ్వాసంగా ఉంది.


share this


స్ట‌డీ రిపోర్ట్ : ముద్దు .. రోజూ వ‌ద్దుStudy Report: No kissing on a regular basis

త‌రుచూ శృంగారంలో పాల్గొనేవారితో పోలిస్తే వారానికి ఒక్కసారి మాత్రమే క‌ల‌యిక‌లో పాల్గొనే జంటలు ఎక్కువ ఆనందంగా గడుపుతున్నాయ న్నది సొసైటీ ఫర్‌ ది పర్సనాలిటీ అండ్‌ సోషల్‌ సైకాలజీ అనే సంస్థ చెబుతున్న నిజం. ‘ఎంత ఎక్కువగా సెక్స్‌లో పాల్గొంటే అంత ఎక్కువ హ్యాపీగా ఉంటామని చాలా మంది అనుకుంటారు. అది తప్పు. నిజానికి తక్కువ సార్లు శృంగారంలో పాల్గొనేవారే ఎక్కువ హ్యాపీగా ఉంటారు. సెక్స్‌లో ఎక్కువ సార్లు పాల్గొనాలనే ఆతృతతో చాలామంది తమ భాగస్వామిని బలవంతం చేస్తుంటారు.
దీంతో వారు ఇష్టం లేకపోయినా.. తప్పని పరిస్థితుల్లోనే సెక్స్‌లో పాల్గొంటుంటారు. ఇది వారి సంబంధాలను దెబ్బ తీస్తుంది. క‌నుక ఇద్దరికీ నచ్చినపుడే .. మూడ్ వ‌చ్చిన‌పుడే సెక్స్‌కు సిద్ధపడాలి’ అని చెబుతున్నారు పరిశోధకులు . ఈ సర్వేలో నాలుగువేల అమెరికన్‌ జంటలు పాల్గొన్నాయి. వీరిలో ఎక్కువ జంట‌లు ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్త‌కరించాయి. దీనికి వయసుతో సంబంధం లేదని, కొత్తగా పెళ్లయిన వారికైనా..పాత దంపతులకైనా ఇది వర్తిస్తుందని చెప్పారు.

శృంగారంలో ఆ భంగిమల జోలికి వెళ్లొద్దుAvoid sexual positions that velloddu

ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో సెక్స్ చాలా ముఖ్యం. సుఖ‌మ‌య శృంగారంతో ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవ‌చ్చ‌నే చాలా విష‌యాల‌ను వింటూనే ఉంటాం. శృంగారంలో చాలా భంగిమ‌ల్లో తృప్తి పొంద‌వ‌చ్చు. అయితే కొన్ని భంగిమ‌ల జోలికి వెళ్ల‌క‌పోవ‌డం మంచిది అంటున్నారు సెక్స్ నిపుణులు. అవేంటో ఓ సారి చూస్తే… మ‌హిళ మ‌గాడిపైన కూర్చునే స్థితిలో సెక్స్‌లో పాల్గొన‌డం వ‌ల్ల పురుషాంగానికి ప్రమాదం ఉంటుందనీ, దెబ్బతినే అవకాశం ఉందని, ఒక్కొక్క‌సారి ప‌క్క‌కు స్లిప్పయి సున్నిత ప్ర‌దేశంలో గాయమ‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని చెపుతున్నారు.



పురుషుడి పైన కూర్చున్న భంగిమలో స్త్రీ సెక్స్ చేసేటపుడు అతడి వ్యక్తిగత ప్రదేశంపైనే బరువంతా పడుతుంది. అందువల్ల సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. ఓ అధ్యయనం ప్రకారం… స్త్రీ, పురుషునిపైన కూర్చున్న భంగిమలో సెక్సులో పాల్గొంటే 50 శాతం పురుషాంగ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తేలింది. అలా గాయ‌మైన వారికి సున్నిత ప్ర‌దేశం కావ‌డంతో ఆ గాయం త‌గ్గేందుకు చాలా రోజులు ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని నిపుణుల అభిప్రాయం.
అదేవిధంగా స్త్రీ డాగా స్టయిల్లో… అంటే రెండు చేతులు, రెండు కాళ్లపై బరువు ఉంచి పురుషుడి పైకొచ్చి చేసే సెక్స్ వల్ల 29 శాతం గాయాలయ్యే అవకాశం ఉన్నట్లు తేలింది. ఇక పురుషుడు పైన స్త్రీ కింద ఉండే భంగిమలో అతి తక్కువగా 20 శాతం గాయాలు అయ్యే అవకాశం ఉందని తేలింది




. అయితే ఇవన్నీ చాలా అరుదుగా జరుగుతుంటాయని కూడా తెలిపారు. సెక్సులో పాల్గొనేవారు మరీ మొరటుగా వ్యవహరించినప్పుడు మాత్ర‌మే ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్లు సెక్స్ నిపుణులు తెలుపుతున్నారు.



share this