Tuesday, 30 August 2016

ఆ మ‌హిళ పురుషుల్లో లైంగీక వాంఛ‌లు అలా పెంచుతుందా..!Laingika that women and men to increase the desire to do so ..!

లైంగీక వాంఛ‌లు పెంచుకునేందుకు ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తులు ఉన్నాయి. అయితే ఆ మ‌హిళ మాత్రం ఓ స‌రికొత్త రూటు ద్వారా మ‌గాళ్ల‌లో లైంగీక వాంఛ‌లు పెంచుతోంది. అట్లాంటాలో ఓ దంపతులు చేయకూడని పని చేసి దానిని ఓపెన్‌గా చెప్పుకుంటున్నారు.


 వీరి చ‌ర్య ప‌ట్ల అంద‌రూ మండిప‌డుతున్నారు. అట్లాంటాలో ముల్ ఫార్డ్ అనే ఓ మహిళ తన 36 ఏళ్ల బాయ్ ఫ్రెండ్, బాడీ బిల్డర్ కు బ్రెస్ట్ ఫీడింగ్ అలవాటు చేసింది. తమ లైంగిక వాంఛలు తీర్చుకునే క్రమంలో ఇలా చేశామని, అప్పటి నుంచి అతడి సామర్థ్యం పెరిగిందంటూ వెల్లడించింది.
ఆస్ట్రేలియాలోని మట్ అండ్ మెషెల్ అనే రేడియో కార్యక్రమానికి వచ్చిన ఆ జంట తాము చేసిన ఈ పనిని ఓపెన్‌గా గొప్ప‌గా చెప్పుకోవ‌డం విశేషం. తాను తన బాయ్ ఫ్రెండ్ కు ప్రతి రోజు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం మెరుగుపరుచుకునేందుకే ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తాను రాజీనామా కూడా చేశానంటూ జెన్నిఫర్ బాహాటంగా తెలిపింది.


 వారి చ‌ర్య ప‌ట్ల దేశ‌వ్యాప్తంగా ఆగ్ర‌హ జ్వాల‌లు పెల్లుబింకాయి. మాతృత్వంలో భాగంగా చేసే ఆ పనిని లైంగిక చర్యలుగా ఉపయోగిస్తూ వారు చేసే చర్య నీచమని అన్నారు. అలాగే వారు ఈ విష‌యాన్ని అంద‌ర్ని ప్రేరేపించేలా ఓపెన్‌గా చెప్ప‌డం మ‌రీ దారుణ‌మ‌ని విమ‌ర్శ‌లు వస్తున్నాయి.

No comments:

Post a Comment