దాంతో తామింకా తృప్తి పొందలేదన్న బాధ వారిలో ఉండిపోతుంది. మరికొందరు మహిళల్ని తృప్తి పరిచేందుకు ఎంతగా ప్రయత్నించినా తమకు ఆ అనుభవం ఇంకా కలగలేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. దీంతో భర్తలు ఏం చేయాలో తోచక నానా ఇబ్బందులు పడుతుంటారు. ఏ సమయంలో చేసినా తమకు తృప్తి కలగలేదంటూ భార్యలు భర్తలపై మూలుగుతుంటారు. ఇలాంటి మహిళల్ని పూర్తిగా సంతృప్తి పరచడానికి ఓ అనువైన సమయం ఉందని నిపుణులు చెబుతున్నారు.
నిజానికి దంపతులు పరస్పరం లైంగికంగా కలిసినప్పుడు ఏ సమయమైనా అది తృప్తినే కలిగిస్తుంది. ఐతే ఇటీవల ఇటలీకి చెందిన కొందరు పరిశోధకులు.. అసలు ఏ సమయంలో సెక్స్ చేస్తే పూర్తిస్థాయి ఆనందాన్ని సొంతం చేసుకుంటారన్న దానిపై అధ్యయనం చేశారు. ఇందులో తేలిందేమిటంటే… వేకువ జామున గం.5.48 నిమిషాలకు స్త్రీ, పురుషుడు మంచి సెక్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంటారని గుర్తించారు.
ఆ సమయంలో టెస్టోస్టిరాన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల సమర్థవంతంగా వారు సెక్స్ చేయగలుగుతారనీ, ఫలితంగా ఇద్దరూ పూర్తిస్థాయి తృప్తి చెందుతారని వారి పరిశోధనల్లో తేలింది. అలాగే సెక్స్ పద్ధతులు రొటీన్‌గా ఉంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. అందుకే సెక్స్ భంగిమలను మార్చుకుంటూ ఉండాలి. పాత పద్ధతిలో కాకుండా కొత్త భంగిమల్లో చేస్తే మంచిది. ఫలితంగా సెక్స్‌లో యాక్టివ్‌గా ఉంటారు.
No comments:
Post a Comment