Tuesday, 30 August 2016

ఆ.. విష‌యంలో.. “అతి” అన‌ర్థ‌దాయ‌కం కాద‌ట‌!. In that case, "the" anarthadayakam kadata!

అతి స‌ర్వ‌త్రా వ‌ర్జ‌యేత్ అన్నారు పెద్ద‌లు. కానీ..శృంగారం విష‌యంలో ఈ మాట త‌ప్పే అంటున్నారు నిపుణులు.అతిగా శృంగారంలో పాల్గొన‌డం వ‌ల్ల ఆందోళ‌న‌లు త‌గ్గుతాయి.ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ..అక్రమసంబంధాలు అనేక అనర్థాలకు దారితీస్తాయి.






 సుఖవ్యాధుల వ్యాప్తి అవుతాయి.ప‌చ్చని సంసారాల్లో చిచ్చు రేగుతుంది.8వ ఇంట‌ర్నేష‌న‌ల్ సెక్స్ స్పెష‌లిస్టుల స‌ద‌స్సులో తేలిందేంటంటే అనేకానేక యుద్ధాలకు మూల కారణం అక్రమ సంబంధాలే! కనుక సక్రమమైన, శృంగారం ఎంతో ఉప‌యోగ‌క‌రం. సమాజానికి అదే హిత‌క‌రం.ఏదేమైన‌ప్ప‌టికీ శృంగారం వలన మెదడులో ‘ఎండార్ఫిన్స్‌’ అనే ర‌సాయినాలు విడుదలవుతాయి. వీటిని మెదడే ఉత్పత్తి చేసుకుంటుంది.




వీటివల్ల శరీరంలో నొప్పులు తగ్గి ప్రశాంతత చేకూరడ‌టమే గాక మంచి నిద్ర ప‌డుతుంది.మాన‌సిక అల‌జ‌డలు దూరం అవుతాయి.కీళ్ళ నొప్పులు ఉన్నవారు, నిద్ర సరిగా పట్టని వారు తరచుగా శృంగారంలో పాల్గొంటే.. మాన‌సిక‌, శారీర‌క రుగ్మ‌త‌ల‌న్నీ చిటికెలో.


.

మ‌టుమాయం


share this



.

No comments:

Post a Comment