అయితే ఒక స్త్రీ లేదా పురుషుడు తమ వర్గాలతోనే శృంగారానికి ఇష్టపడడాన్ని “బై సెక్సువాలిటీ” అంటారు. ఈ తరహా వ్యక్తులు ప్రస్తుతం అమెరికా సమాజంలో ఎక్కువైపోతున్నారట. నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటస్టిక్స్ ఇటీవల చేసిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
2006లో జరిపిన సర్వేలో 3.9 శాతం మంది మహిళలు, 1.2 శాతం మంది పరుషులు బై సెక్సువల్స్ అని చెప్పుకోగా.. ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరిగింది. కొంతమంది మహిళలు తాము బై సెక్సువల్స్ కాకపోయినా జీవితంలో ఒక్కసారైనా సాటి స్త్రీతో శృంగారంలో పాల్గొన్నామని 17.4 శాతం మంది మహిళలు సమాధానమిచ్చారట. అలాగే 6.2 శాతం మంది పురుషులు కూడా సాటి మగవాళ్లతో ఒక్కసారైనా సెక్స్ చేశామని ఒప్పుకున్నారట.
share this
No comments:
Post a Comment