. అయితే బ్రెజిల్‌లోని రియో డీ జెనీరియో హార్ట్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్లు మాత్రం గుండె జబ్బుకు కొత్త ఔషధం కనుక్కున్నారు. అదే సెక్స్ ఔషధం. వారానికి కనీసం మూడుసార్లు సెక్స్ ఉంటేనే గుండెజబ్బుల వారికి మంచిదని ఈ పరిశోధన చేసిన ప్రొఫెసర్ ర్ గ్లాడియో గిల్ సొయేర్స్ తెలియజేశారు.
ఇక ఈ పరిశోధన ద్వారా గుండె జబ్బులతో పాల్గొనేవారు సెక్స్‌లో పాల్గోవడం ప్రమాదకరమన్న అభిప్రాయం తప్పని రుజువైంది. ఈ పరిశోధనలో గుంబె జబ్బులు ఉండి సెక్స్‌లో పాల్గోవడం ద్వారా చనిపోయింది కేవలం రెండు శాతం మాత్రమే అని… అది కూడా నడవడం లాంటి అలసటను కూడా తట్టుకోలేని వారే మరణించారని ఆయన అన్నారు. సందేహాలున్న వారు వైద్యుల సలహాను తీసుకొని శుభ్రంగా సెక్స్‌లో పాల్గొనవచ్చని ఆయన చెప్పారు. గుండె జబ్బుగల వారు వయగ్రా వాడడం కూడా మంచిదేనని ఆయన అన్నారు.
share this
No comments:
Post a Comment