Monday, 22 August 2016

శృంగారం.. వివిధ భంగిమ‌ల్లో..Romance in different poses

శృంగారం ఒకే రీతిలో ఉంటే కొంత కాలానికి బోర్ అనిపించక మానదు.అందుకే మన్మథ మారాజులు తమ రతి సుఖాన్ని
రోజుకో భంగిమలో పొందడాన్ని అలవాటు చేసుకుంటారు. వేర్వేరు మహిళలతో సంభోగించి, ప్రాణాంతక వ్యాధులబారిన ప‌డ‌డం కన్నా, ఒకే మహిళతో వివిధ భంగిమల ద్వారా సెక్స్ సుఖాన్ని అనుభవించేవారు శాశ్వతానందాన్ని అందుకోగలరని సెక్సాలజిస్టులు సైతం చెబుతున్నారు.పురుషుడు తన ఇష్టాన్నే కాక తన భాగస్వామి ఇష్టాన్ని సైతం తెలుసుకుని సెక్స్ జరిపితే మరింత ఆనందం పొందుతార‌ని వారు అంటున్నారు.




సాధారణంగా మూడు రకాల సెక్స్ పద్ధతులను మహిళలు అమితంగా ఇష్టపడాతారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.రోజుకో భంగిమ ఉప‌యోగించినా, ఈ మూడు రకాల సెక్స్ భంగిమలను తరచూ ఉపయోగించడం ద్వారా భాగస్వామిని పూర్తిగా సంతృప్తి పరచడం సాధ్యపడగలదని వారు పేర్కొంటున్నారు. రోజంతా బాగా అలసిపోయే స్త్రీలు తమ భాగస్వామి తమపై నుంచి జరిపే సెక్స్ పద్ధతిని కోరుకుంటారని వారు చెబుతున్నారు.సెక్స్ కోరికలు అధికంగా ఉన్న అమ్మాయిలైతే తామే పైన కూర్చుని సెక్స్ జరిపించుకోవడాన్ని, అలాగే తాము వంగి, వెనకవైపు నుంచి పురుషుడు జరిపే సెక్స్‌ను బాగా ఇష్టపడతారని చెప్పారు.







 దీనిపై ఇటీవల ఓ సంస్థ జరిపిన అధ్యయనంలో సైతం ఇదే విషయం తేలింది.పురుషుడు పైన ఉంటూ సెక్స్ చేయడం ద్వారా ఒకరి ముఖాల్లోని భావాలను మరొకరు చూసుకుంటూ ఆనందం పొందగలమని అధిక శాతం స్త్రీలు అభిప్రాయపడుతుండగా, మరికొందరు సెక్స్ రాపిడి బలంగా ఉండాలంటూ ముందుకు వంగి వెనుక వైపు నుంచి భాగస్వామితో సెక్స్ చేయించుకోవడమే బాగుంటుందని చెబుతున్నారు. సెక్స్ చేసే భంగిమలు ఎన్ని ఉన్నా ఈ మూడింటినే ఎక్కువ ఇష్టపడుతున్నారని తేలింది.



share this

No comments:

Post a Comment