Saturday, 13 August 2016

పక్షవాతం రాకుండా ఉండాలంటే ....Be to prevent paralysis

పక్షవాతం రాకుండా ఉండాలంటే ....
1) ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.
2) రక్తపోటు (BP) అదుపులో ఉంచుకోవాలి.
3) మధుమేహం (షుగర్ వ్యాధి) అదుపులో ఉండాలి.
4) బరువు పెరగకుండా చూసుకోవాలి.
5) పొగ తాగరాదు.
6) కొలస్ట్రాల్ అదుపులో ఉంచుకోవాలి.
7) ఆరోగ్యకరమైన ఆహారం తినాలి.
ఇవన్నీ పాటిస్తే "గుండెపోటు" కూడా రాదు.
"ఆయుష్షును పెంచేదే ఆయుర్వేదం"
"ఓం ధన్వంతరేనమః"
"ఓం ధన్వంతరేనమః"
"ఓం ధన్వంతరేనమః"



share this

No comments:

Post a Comment