పురుషుల్లో సెక్స్ స్టామినా పెరగాలంటే మటన్, చేపలు, చాక్కెట్లు, పాలు, గుడ్లు, చిలకడ దుంపులు తరచుగా తీసుకోవాలట. సంతృప్తికరమైన శృంగార జీవితం కోసం అధిక కొవ్వు కలిగిన హోల్ మిల్క్, మీగడ, వెన్న తీసుకోవాలని, నిద్రించే ముందు ఒక కప్పు వెచ్చని పాలు తాగాలని, తరుచూ.. కోడిగుడ్లు తినాలని వైద్యులు చెబుతున్నారు.
చాక్లెట్ కూడా లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందని, ఇందులో బ్రోమైన్ అందుకు ఉపయోగపడుతుందని సెక్స్ నిపుణులు చెపుతున్నారు. పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయి పెంచుకోవాలంటే, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక మగాడు సెక్స్ స్టామినా పెంచుకోవాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలట.
– అధికబరువు ఉండటం వల్ల టెస్టో స్టిరాన్ లెవల్స్ లో వ్యత్యాసాలు తలెత్తుతాయి. అందుకే బరువు తగ్గేందుకు వ్యాయామం చేయాలి. లేదా శరీర బరువును మనకు తగినట్టుగా సమతుల్య స్థాయిలో ఉంచుకోవాలి.
– మద్యపానం సెక్స్ హార్మోన్ల మీద ప్రభావం చూపుతుంది.
– బీర్ వంటివి కూడా టెస్టోస్టిరాన్ లెవల్స్ తగ్గిస్తాయి.
– ప్రతి రోజూ కనీసం 6- 8 గంటల సేపు నిద్రపోవడం వల్ల శరీరంలో అన్ని అవయవాలు తగినంత
విశ్రాంతి పొందడంతో సహజసిద్ధంగా టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరుగుతాయి.
No comments:
Post a Comment