Monday, 22 August 2016

వారికి సెక్స్ క‌న్నా అదే ఇష్టం Than those of the same sex and

కెనడా అనగానే ముందుగా గుర్తొచ్చేది పంది మాంసం! కెనడియన్లతో ఏ విషయమైనా ప్రస్తావిస్తే చాలు ముందుగా వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట అదేనట! ఇవన్నీ మాపుల్‌ లీఫ్‌ ఫుడ్స్‌ వారు నిర్వహించిన సర్వేలో తేలిన విషయాలు. 

 

 

సర్వేలో పాల్గొన్న వాళ్ళలో దాదాపు 43 శాతం మంది సెక్స్‌ కన్నా కూడా పంది మాంసానికే తమ ప్రిఫరెన్స్‌ అని చెప్పారట! వారికి నచ్చిన అరోమా గురించి అడిగితే కూడా తమ ఓటును బేకన్‌ వాసనకే ఇచ్చారట 23 శాతం మంది దాకా! అది అంత స్పెషల్‌ ఎందుకో మరి! బుర్ర‌కో బుద్ధి.. జిహ్వ‌కో రుచి అంటే ఇదేనేమో!



share this


No comments:

Post a Comment