మా తమ్ముడు ఆఫీసు నుంచి త్వరగా వచ్చేస్తానన్నాడా ఏంటి.. అని జోకులు వేసే మహిళలు చాలా మంది ఉంటారు. అయితే అన్నివేళలా మల్లెపూలు కావాలంటే కష్టం కదా…? చాలా పెర్‌ఫ్యూమ్‌లు కూడా సెక్స్ కోర్కెలను పుట్టిస్తాయట. ఆ పెర్‌ఫ్యూమ్‌లు సెక్స్ ఉద్దీపనలు కలిగించి రెచ్చగొట్టి సెక్స్ చేసేందుకు పురుగొల్పుతాయి.
మరికొందరు పురుషులు తమ పార్టనర్ లోని శరీర భాగాలంటే ఇష్టపడుతారు. అవి లిప్స్ లేదా వక్షోజాలు, కళ్లు, తొడలు, పిక్కలు, రహస్యాంగాలు ఇలా ఏదయినా కావచ్చు. ఏదేమైనా శృంగారంలో తృప్తి పొందడమే ప్రధానం.. ఎలా తృప్తి పొందాము.. ఏ పూలు పెట్టుకుంటే పొందాము అనేది కాదు.. రెండు మనసులు ఇష్టపడి కలిస్తే అంతకంటే తృప్తి మరొకటి ఉండదు అనేది గుర్తుంచుకోవాలి.
No comments:
Post a Comment