Tuesday, 30 August 2016

పడ‌క‌గ‌దిలో భార్య ఎలా…భ‌ర్త ఎలా ఉండాలో తెలుసా.. . Do you know how to be a husband and wife in the bedroom.

భార్య‌, భ‌ర్త‌లు బ‌య‌ట ఎలా ఉన్నా వీరు ప‌డ‌క‌గ‌దిలో ఎలా ఉండాల‌నే అంశంపై ఎవ‌రికి వారికి ర‌క‌ర‌కాల సందేహాలు ఉన్నాయి. చాలా మందికి తెలిసినంత వ‌ర‌కు భార్య భద్రతను ఆశిస్తుంది. భర్త సుఖాన్ని ఆశిస్తాడు. ఇదొక కామన్‌ పాయింట్‌. అయితే ఇక్క‌డ భార్య‌, భ‌ర్త‌లు కొన్ని టిప్స్ పాటిస్తే సెక్స్‌లోని మ‌జాను బాగా అస్వాదించ‌వ‌చ్చ‌ట‌.






-. చీకటిపడగానే బెడ్రూములో భార్యని భర్త బతిమాలుకోవడం…అదే ప్రసన్నం చేసుకోవడం జ‌రుగుతుంద‌ట‌. ఈ విష‌యంలో భార్య భ‌ర్త‌కు ఒకేసారి లొంగ‌కుండా చిన్న‌గా బెట్టు చేస్తూ ఉండాల‌ట‌.
– సూప‌ర్ మూడ్‌లో ఉన్న భర్తల్ని ‘ప్రపంచంలో నేనే లక్కీయస్ట్‌ పర్సన్‌ ’ అని మురిసిపోయేలా చేయమంటున్నారు అనుభవజ్ఞులు. అంతమంచి మూడ్‌కి మరింత శృంగార భావాల్ని జోడించమంటున్నారు.
– శృంగారంలో భార్యను భర్త, భర్తను భార్య పరస్పరం సంతృప్తి పరుచుకోగలిగితే నిత్య జీవితంలో కూడా పరస్పర సంప్రదింపుల అనుబంధం పటిష్టంగా ఉంటుందట.
– శృంగారంలో మాటలకు కూడా ప్రాధాన్యం ఉండాల‌ట‌. ఈ విష‌యంలో కొద్దిగా టిప్స్ పాటించాలి. మోచేతులు ఆసరాచేసుకుని మంచంమీద క్రాస్‌గా బోర్లా పడుకుని ఏదో హమ్‌ చేస్తున్నట్టు వెయిట్‌ చెయ్యాలి. నల్లని జడలో మల్లెల గుబాళింపులతో బోర్లాపడుకున్న భంగిమ ఆ సమయానికి అసలు విషయం చెప్పకనే చెప్పినట్టవుతుంది. మంచి ఇంటరాక్షన్‌ ప్రారంభం కావాలంటే ఆ భంగిమే బెటర్‌ అంటున్నారు.





– మంచాన్ని కమ్మటివాసన వచ్చే దుప్పటితో సిద్ధం చేయాలి. మందంగా ఉండే దుస్తులు ధరించకూడదు. సీజన్‌ను బట్టి వీలైనంతవరకు సిల్కు డ్రస్సు లేదా ట్రెండీ నైటీ బెటర్‌. చీరలో ఉంటే ఇన్నర్స్‌ కూడా మ్యాచింగ్‌ ఉండాలి. బ్రా మాత్రం కంపల్సరిగా మ్యాచింగ్‌ ఉండాలి. లూజుగా, అన్‌డ్రెస్‌ చేయడానికి వీలుగా ఉండాలి. ఇలాంటివి కూడా ఆ సమయంలో సైకలాజికల్‌ ఫీలింగ్స్‌ని ప్రభావితం చేస్తాయి.






– చీరకట్టులో ఉండి రెండుకాళ్ళూ గాలిలో ఊపుతుంటే రెండు వైపులా సగం సగం ఆచ్ఛాదన తొలగిపోయి మత్తెక్కించే మంచి స‌ర్కిన్‌ప్లే కూడా యాడ్‌ అవుతుందట.
భార్య‌, భ‌ర్త‌లు బెడ్‌రూమ్‌లో ఈ చిన్న టిప్స్ పాటిస్తే సెక్స్‌లో సూప‌ర్ మ‌జా అస్వాదించ‌వ‌చ్చ‌ట‌.



share this

No comments:

Post a Comment