ప్రధానంగా తాము పని చేసే కార్యాలయంలోని ఇతర మగవారి గురించి ఎక్కువమంది ఆలోచిస్తుంటారట. మగవారు కూడా అలాగే ఆలోచిస్తుంటారట. 46 శాతం మంది మహిళలు, 42 శాతం మంది పురుషులు భాగస్వామితో శృంగారం సమయంలో ఇతరుల గురించి ఊహించుకుంటారని ఆ సర్వే తెలిపింది.
అంతేకాదు దాదాపు 26 శాతం మంది మహిళలు, 22 శాతం మంది పురుషులు తమ సహోద్యోగితో సాన్నిహిత్యం కలిగి ఉంటారట. ఇక 20 శాతం మంది మహిళలు, 11 శాతం మంది పురుషులు తమ బాస్ గురించి ఊహించుకుంటుంటారు. ఇక సెక్స్ లైఫ్ తాము ఊహించిన విధంగా ఉందని 62 శాతం మంది మహిళలు , 68 శాతం మంది పురుషులు చెప్పారట.
share this
No comments:
Post a Comment