Monday, 22 August 2016

ప్రియురాలితో భార్య‌కు దొరికిన భ‌ర్త‌….క్లైమాక్స్ ట్విస్ట్lover wife found her husband ... .The twist

తనను మోసం చేస్తూ ప్రియురాలితో ఎఫైర్ సాగిస్తున్న భర్త భాగోతాన్ని భార్య పసికట్టింది. భ‌ర్త అక్ర‌మ సంబంధం బాగోతాన్ని ఎలాగైనా బ‌ట్ట‌బ‌య‌లు చేయాల‌నుకున్న భార్య భ‌ర్త‌ను అత‌డి ప్రియురాలిని ఎయిర్‌పోర్టులో రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది. అంతే భార్య ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు అందరూ చూస్తుండగా భర్త ప్రియురాలిపై దాడి చేసింది. చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్ లోని వెంఝౌ లాంగ్ వాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి.
ఆమెను ఉతికి ఆరేసింది. భర్త ప్రియురాలి దుస్తులు విప్పి అవమానించేందుకు ప్రయత్నించింది. ఆమె టీ షర్ట్ లాగుతూ ఆగ్రహంతో ఊగిపోయింది. భార్య, ప్రియురాలి మధ్యకు చేరుకున్న భ‌ర్త త‌న భార్య దాడి నుంచి ప్రియురాలిని ర‌క్షించేందుకు…ఆమెను కాపాడేందుకు ట్రై చేశాడు. భార్యను నియంత్రించలేక భర్త నానా అవస్థలు పడ్డారు. చివరకు కొందరు మహిళలతో సహా ప్రయాణికులు జోక్యం చేసుకుని వారిని విడిపించేందుకు ప్రయత్నించారు. అయినా భార్య శాంతించలేదు. ఈ ఘ‌ట‌న‌ను ఎవ‌రో వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయ‌డంతో ఇది ఇప్పుడు నెట్‌లో పెద్ద ట్రెండింగ్‌గా మారింది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.



share this

No comments:

Post a Comment