భార్యలు గర్భం దాల్చినప్పుడు సహజంగా భర్తలు పరాయి స్త్రీలపై
వ్యామోహం పెరుగుతుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి
నిదర్శనంగా ఇటీవల సెక్సులో టేపుల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి సందీప్ కుమార్ ఉదంతమే ఇందుకు మంచి ఉదాహరణ.
పరాయి మహిళలతో రాసక్రీడలు సాంగించిన టేపులు రెండు మూడు నెలల క్రితం జరిగినవిగా తెలిసింది. ఆ సమయంలో సందీప్ భార్య ప్రసవం కోసం విదేశాల్లో ఉన్నట్టు సమాచారం. ఆ సమయంలోనే సందీప్ మదిలో పక్క చూపులపై శ్రద్ధపెట్టాడు. ఈ ఆలోచనలు ప్రతి పదిమంది పురుషుల్లో ఒక్క పురుష పుంగవుడు తన భార్య గర్భం దాల్చినప్పుడు పరాయి స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకుంటున్నట్టు సర్వేలు తెలియజేస్తున్నాయి. వీటికి కారణాలు
ఇలా..
1. పిండంపై భారం : గర్భం దాల్చిన మహిళలకు సెక్స్ లో పాల్గొంటే లోపల పెరుగుతున్న పిండంపై ఎటువంటి ప్రభావం చూపుతుందోనని భయం ఉంటుంది. ఇక అందుకే ఆ విషయంలో భర్తకు దూరం మెయింటైన్ చేస్తారు.
2. సెక్స్ పై విముఖం : గర్భిణులకు శృంగారంపై అంతగా
ఆసక్తి ఉండదు. ప్రెగ్నెన్సీపైనే వారి దృష్టంతా కేంద్రీకృతమవుతుంది. దీంతో
భర్త సెక్స్ కావాలన్నా భార్య ససేమిరా ఓప్పుకోదు.
3. శరీర మార్పుల వల్ల : ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళల శరీరం పలు మార్పులు వస్తాయి. ఇలాంటి సమయంలో సెక్స్ లో పాల్గొంటే ఏమవుతుందోననే భయంతో దూరం అవుతారు. దీంతో భర్తలు చేసేది లేక పక్కచూపులు చూడటానికి, గోడలు దూకడానికి సరైన సమయంగా భావిస్తారని సర్వేలు విశ్లేషిస్తున్నాయి.
వైద్యుల సలహాలతో, గర్భంతో ఉన్నసమయంలోనూ సేఫ్ సెక్స్ తో ఎంజాయ్ చేయవచ్చంటున్నారు. ఈ విషయంలో భార్యకు నచ్చజెప్పేందుకు భర్తలు చొరవ చూపాలని సూచిస్తున్నారు. కొత్తగా పెళ్లయిన జంటలు పిల్లల్ని ఎప్పుడు కావాలనే విషయంపై స్పష్టత ఉంటే దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడంతో పాటు..జీవిత భాగస్వామితో సెక్సువల్ ఫీలింగ్స్ పై ఎప్పటికప్పుడు చర్చించుకోవడం అన్ని వేళలా ఉత్తమమైన మార్గమనేది నిపుణులు సలహాలు ఇస్తున్నారు. నిపుణుల సలహాల మేరకు వారు శృంగార సంతృప్తిని పొందవచ్చు.
పరాయి మహిళలతో రాసక్రీడలు సాంగించిన టేపులు రెండు మూడు నెలల క్రితం జరిగినవిగా తెలిసింది. ఆ సమయంలో సందీప్ భార్య ప్రసవం కోసం విదేశాల్లో ఉన్నట్టు సమాచారం. ఆ సమయంలోనే సందీప్ మదిలో పక్క చూపులపై శ్రద్ధపెట్టాడు. ఈ ఆలోచనలు ప్రతి పదిమంది పురుషుల్లో ఒక్క పురుష పుంగవుడు తన భార్య గర్భం దాల్చినప్పుడు పరాయి స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకుంటున్నట్టు సర్వేలు తెలియజేస్తున్నాయి. వీటికి కారణాలు
ఇలా..
1. పిండంపై భారం : గర్భం దాల్చిన మహిళలకు సెక్స్ లో పాల్గొంటే లోపల పెరుగుతున్న పిండంపై ఎటువంటి ప్రభావం చూపుతుందోనని భయం ఉంటుంది. ఇక అందుకే ఆ విషయంలో భర్తకు దూరం మెయింటైన్ చేస్తారు.
3. శరీర మార్పుల వల్ల : ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళల శరీరం పలు మార్పులు వస్తాయి. ఇలాంటి సమయంలో సెక్స్ లో పాల్గొంటే ఏమవుతుందోననే భయంతో దూరం అవుతారు. దీంతో భర్తలు చేసేది లేక పక్కచూపులు చూడటానికి, గోడలు దూకడానికి సరైన సమయంగా భావిస్తారని సర్వేలు విశ్లేషిస్తున్నాయి.
వైద్యుల సలహాలతో, గర్భంతో ఉన్నసమయంలోనూ సేఫ్ సెక్స్ తో ఎంజాయ్ చేయవచ్చంటున్నారు. ఈ విషయంలో భార్యకు నచ్చజెప్పేందుకు భర్తలు చొరవ చూపాలని సూచిస్తున్నారు. కొత్తగా పెళ్లయిన జంటలు పిల్లల్ని ఎప్పుడు కావాలనే విషయంపై స్పష్టత ఉంటే దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడంతో పాటు..జీవిత భాగస్వామితో సెక్సువల్ ఫీలింగ్స్ పై ఎప్పటికప్పుడు చర్చించుకోవడం అన్ని వేళలా ఉత్తమమైన మార్గమనేది నిపుణులు సలహాలు ఇస్తున్నారు. నిపుణుల సలహాల మేరకు వారు శృంగార సంతృప్తిని పొందవచ్చు.
No comments:
Post a Comment