Wednesday, 31 August 2016

వీర్యంతో మహిళల ఆరోగ్యం భేష్ !Women's Health bhes viryanto!

హ‌లో గురూ! ప్రేమ కోస‌మేరా జీవితం.. మ‌గాడితో ఆడ‌దానికేల పౌరుషం అన్నాడు గ‌ణేశ్ పాత్రో. మాట‌లు రాసే అత‌డు మాట‌లు క‌న్నా ఘాటుగా పాట రాసిపారేశాడు. ఇంత‌కీ ఆడ – మ‌గ మ‌ధ్య ఘ‌టు ప్రేమ నాటుకు పోవాలి అంటే.. మహిళలు మానసికంగా .. శారీరకంగా ఉల్లాసంగా ఉండాలీ అంటే ఏం చేయాలి?


 ఆడవారు మానసిక ఉల్లాసానికి మగాడి వీర్యం సరిపోతుందని చెబుతున్నారు. అదే ప‌నిగా ఆమెను పొగ‌డాలా.. లేకా షాపింగ్‌ల‌కూ.. సినిమాల‌కూ.. షికార్ల‌కూ విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేసుకో అని క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డులివ్వాలా.. అంటే అవేవీ వ‌ద్దు.. శృంగార‌మే ముద్దు అంటున్నారు ప‌రిశోధ‌కులు. ద స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ స్టడీలో.. మానసికంగా, శారీరకంగా మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు వీర్యం సహరిస్తుందని తేలింది.





ఎలాంటి కండోమ్స్‌ వాడకుండా సెక్స్‌ జరిపే మహిళలు శారీరకంగా , మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు కార‌ణఃం వీర్యమని పరిశోధకులు చెబుతున్నారు. వీర్యంలో ఉండే కొన్ని కెమికల్స్ మ‌హిళ‌ల మెదడుపై ప్రభావం చూపుతుందట. దీనివల్ల రోజంతా ఆడాళ్లు ఆర‌ళ్లు పెట్ట‌క మంచి మూడ్ లో ఉంటారట. ఓ రకంగా మహిళల ఆరోగ్యానికి వీర్యం ఔష‌ధం లాంటిదని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.


share this

No comments:

Post a Comment