Tuesday, 30 August 2016

వీర్యంతో ముఖం మెరిసిపోతుందా?Merisipotunda viryanto face?

అందం ఆమె సొంతం.పిల్ల‌ల త‌ల్లైనా ప‌డుచు పిల్ల మాదిరిగానే వ‌య్యారం పోతుంది.సింగారం వెల‌గ‌బెడుతుంది.త‌న‌కు తానే సాటి అన్న‌చందంగా.. మోడలింగ్ రంగంలో దూసుకుపోతోంది.వయసు మీదపడుతున్నా.. అందంలో మాత్రం ర‌వ్వంత మార్పు రాక‌పోవ‌డానికి కార‌ణం త‌న సొంత బ్లాగ్ ద్వారా నెటిజ‌నుల‌కు చెబుతోంది.


ఇంత‌కూ ఈమెగారి బ్యూటీ సీక్రెట్ ఏమ‌నుకున్నారు? వింటే ఆశ్చ‌ర్య‌పోతారు.ఛీ ఇదేం ర‌హ‌స్యమ‌బ్బ అని విసుక్కుంటారు.ఇంత‌కూ.. ట్రేసీ కిస్ చెప్పిన విషయాన్ని కనుక మహిళలు ఫాలో అయ్యారో.. మగాళ్ళ పరిస్థితి గోవిందా..గోవిందా..ఇంతకూ ఆమె గారు ఇచ్చిన టిప్‌ ఏంటంటే.. ముఖ వ‌ర్ఛ‌స్సు కావాలంటే.. మెరిసిపోవాలంటే.. రోజూ వీర్యంతో ముఖాన్ని రుద్దుకోవాలట.‘ఇప్పటికే ఇద్దరి పిల్లల తలైన నేను ఇంకా మోడలింగ్‌లో రాణిస్తున్నానంటే కారణం అదే! వీర్యాన్ని ఫేసియల్‌ ప్యాక్‌గా వాడుకోవచ్చు.దానివల్ల చర్మం కాంతివంతంగా మారుతుం ది.






ఇందులో ఉండే ఎంజైములు చర్మానికి మెరుపుని, సున్నితత్వాన్ని అందిస్తాయి.ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు. పైగా ఖర్చు అసలే ఉండదు. వీర్యాన్ని తీసుకుని గుండ్రంగా మొహంపై రాసుకోవడమే.ఓ ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి తర్వాత చల్లని నీటితో కడిగేస్తే సరిపోతుంద’నివివరించిందామె! భ‌లే సింపుల్‌గా.. రోజూ తన స్నేహితుడు ఓ క్లీన్‌ బాక్సులో వీర్యాన్ని అందిస్తాడని..





దీంతో ఫేషియల్‌ చేసుకుంటానని, మీరు కూడా ఈ టిప్‌ను ఫాలో ఐతే.. యవ్వనంతో మొరిసిపోవచ్చని సలహా ఇస్తోంది. అంతేకాదు వీర్యంతో తను ఫేషియల్‌ చేసుకుంటున్న ఫొటోలను సైతం సోషల్‌ మీడియాలో పెట్టి క్రేజ్ కొట్టేసింది.ఈ ఫొటోలు పోస్ట్‌ అయిన గంటలోనే నెటిజ‌నుల నుంచి విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది.ఇంత‌కూ ఈ టిప్ ను ఎవ‌రైనా పాటించాల‌నుకుంటే మ‌గాళ్ల ప‌రిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోండిక‌!

No comments:

Post a Comment