అది భార్యభర్తల మధ్య సంబంధాన్ని, వారి మధ్య ప్రేమను మరింత పెంచుతుందే తప్ప తగ్గించదు. ఇకపోతే సెక్స్‌లో రోజుకి ఇన్ని సార్లు పాల్గొంటే ఆరోగ్యకరమనీ అంతకు మించి ఎక్కువ సార్లు పాల్గొంటే ఆరోగ్యం దెబ్బతింటుందని లెక్కేమి లేదు. దంపతులు వారి వారి ఇష్టాలను, కోరికలను బట్టి రోజుకి ఎన్ని సార్లు సెక్స్ లో పాల్గొన్నా నష్టం లేదు అంటున్నారు డాక్టర్లు.
ఎక్కువ సార్లు పాల్గొంటున్నారంటే వారిలో ఒకరంటే ఒకరికి ఆకర్షణ, కోరిక ఎక్కువగా ఉన్నాయని అర్థం. కాబట్టి మీరు నిశ్చింతగా రోజుకు ఎన్నిసార్లయినా సెక్స్ చేయవచ్చు.అనందం పొందవచ్చు.

No comments:
Post a Comment