Wednesday, 31 August 2016

నగ్నంగా నిద్రపోతే లాభాలున్నాయట! Labhalunnayata slept in the nude!

రోజంతా శారీరకంగాను, మానసికంగాను అలసిపోయే వారు రాత్రి పూట నిద్రించే సమయంలో ఒంటిపై నూలుపోగు లేకుండా, నగ్నంగా నిద్రిస్తే ఎన్నో లాభాలు చేకూరుతాయని స్లీప్ ఫౌండేషన్ తెలుపుతోంది. అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ తాజాగా చేపట్టిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది





.అందులో రాత్రిపూట నగ్నంగా పడుకొని నిద్ర పోవడం వల్ల అదనపు వేడి తగ్గి మరింత గాఢమైన నిద్రలోకి పోతారు. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండి మెదడుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల మరింత సుఖ నిద్రా యోగం ప్రాప్తిస్తుంది. నగ్నంగా నిద్రించడం వల్ల మంచి కొవ్వుగా పేరున్న ‘బ్రౌన్ ఫ్యాట్’ మరింత యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల బరువు పెంచే చెడు కొవ్వు కాస్త కరుగుతుంది.

share this





No comments:

Post a Comment