తాజా అధ్యయం ప్రకారం స్త్రీలు సెక్స్ లో తీయదనాన్ని పరిపూర్ణంగా అనుభవించడం మొదలు పెట్టేది తమ 25 వ ఏట నుంచే! ఈ వయస్సులోనే అమ్మాయిలు సెక్సువల్ గా పీక్ స్టేజీకి చేరుతారట!అప్పటి నుంచి శృంగారంపై మోజు పెరుగుతుందని, దీని కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారని పరిశోధకులు చెబుతున్నారు.25 ఏళ్ల వయసులో స్త్రీలు శృంగారాన్ని ఒక క్రీడగా కోరుకోవడం ప్రారంభిస్తారట!
ఇందులో 40 శాతం మంది తాము 33 వ ఏట నుంచి బెస్ట్ సెక్స్ ను అనుభవించామని వెల్లడించారు.ఆ..తరువాత ఎక్కువ మంది తమ 50 నుంచి 60 ఏట మధ్య బెస్ట్ సెక్స్ ను టేస్ట్ చేశామని చెప్పారు.పూర్తి ఆన్ లైన్ ద్వారా జరిగిన ఈ సర్వేలో ఓవరాల్ గా చూసుకొంటే , కెరియర్‌లో కొంచెమైనా స్థిరపడ్డాక మాత్రమే స్త్రీలైనా ../ పురుషులైనా.. సెక్స్ లో పరిపూర్ణత అనుభూతిని పొందారని వెల్లడైంది.
No comments:
Post a Comment