Monday, 22 August 2016

టీచర్ కి కడుపు చేసిన స్టూడెంట్Student teacher who had the stomach to

ఆమె గౌరవనీయమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంది. కానీ ఆ వృత్తికే కళంకం తెచ్చేలా వ్యవహరించింది. 15 ఏళ్ల బాలుడిని శృంగారపరంగా రెచ్చగొట్టి మూడు నెలల్లో 80 సార్లు సెక్స్‌ చేసింది. ఫలితంగా గర్భవతి అయింది. విషయం బయటకి పొక్కడంతో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆమెకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వివ‌రాల్లోకి వెళ్తే..
ఆమె పేరు కరోలినా బెరీమాన్‌. వయసు 30 సంవత్సరాలు. ఆమె మాంచెస్టర్‌లోని అబ్రహం మాస్‌ కమ్యూనిటీ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తోంది. అప్పటికే ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. అయితే ఆమె అదే స్కూల్‌కు చెందిన ఓ 15 ఏళ్ల బాలుడితో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం పెంచు కుంది. ఆ బాలుడిని తన ఇంటికి ఆహ్వానించి అతడితో శృంగారంలో పాల్గొంది. అలా దాదాపు మూడునెలల్లో 80 సార్లు వారిద్దరూ సెక్స్‌లో పాల్గొ న్నారు. దాని ఫలితంగా ఆమె గర్భవతి కూడా అయింది. ఒకసారి ఆ బాలుడు మూడువారాలు ఇంటికి రాకుండా ఆమె ఇంట్లోనే ఉండిపోయాడు.







అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆ బాలుడిని ఆరా తీయగా విషయం తెలిసింది. దీంతో వారు కరోలినాపై కేసు పెట్టారు. ఇంకా మేజర్‌ కాని బాలుడితో శృంగారంలో పాల్గొనడం చట్టరీత్యా నేరం కాబట్టి కోర్టు ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. సదరు పాఠశాల కూడా ఆమెను సస్పెండ్‌ చేసింది.


share this

No comments:

Post a Comment