Monday, 22 August 2016

కొత్త జంట‌లు శృంగార సుఖం పొందండిలా..!Romantic couples on gain comfort ..!

కొత్తగా పెళ్లైన జంటల్లో సెక్సు కోరికలు చాలా ఎక్కువ. కానీ కొంద‌రు మ‌హిళ‌లు జీవిత భాగ‌స్వామి చెడు అలవాట్లు మూలంగా ప‌డ‌క సుఖాన్ని సంతృప్తికరంగా అనుభవించలేకపోతున్నారు.మనసు విప్పి చెబితే ఏమనుకుంటారోనన్న సందేహం ,లేకపోతే లోకువ అయిపోతానని సందిగ్ధం పట్టుకుని పీడిస్తున్నాయి.అందుకే.. కొత్తగా పెళ్లయిన ప్రతి జంట దిగువ పేర్కొన్న ఆరోగ్య సూత్రాలు పాటిస్తే..శృంగార ప్ర‌క్రియ‌ను స‌ఫ‌లీకృతం చేసుకోవచ్చు.





1. మగవారి నోటి దుర్వాసన (కంపు ) ఉంటే ముద్దుపెట్టుకునే సమయంలో ఇబ్బందిగా అనిపిస్తుంది ఆడవాళ్ళకు.
మగవారు ఈ సమస్యను అధిగమించాలంటే పడక చేరేముందు బ్రష్తో దంతాలను శుభ్రం చేసుకోని వెళ్ళితే చాలా మంచింది.
2. పడకింటికి చేరేముందు నీరుల్లిపాయ, వెల్లుల్లి వంటి ఘాటయిన వాసన కలిగిన పదార్థాలను తినకపోవడం చాలా వరకు మంచిది.



ముఖ్యంగా పొగతాగడం, మందుతాగడం అలవాటు వున్నవాళ్ళు వాటిని మానేయాలి.అధికంగా చెమట పట్టడం, స్వేదంలో దుర్వాసన కూడా రతి సుఖానికి ఇబ్బంది కలిగిస్తాయి.ఈ సమస్య నివారణకు గోరువెచ్చటి నీటితో స్నానం, తరువాత డియోడరెంట్ వినియోగించడం మంచిది. ఎక్కువ నీరు తాగడం, పల్చటి అండర్వేర్ ధరించడం వల్ల కూడా చాలా వరకు ఈ సమస్యను అధిగమించవచ్చు.







3.ఎక్కువ ఉద్రేకం ఉన్న మహిళల్లో యు.టి.ఐ,బ్లాడర్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఎక్కువగా వస్తాయి.దీని నివారణకు రతి కాగానే మూత్ర విసర్జన చేయాలి.తరువాత జ‌న‌నాంగం శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల బ్యాక్టీరియా బయటకుపోయి ఇన్ఫెక్షన్లు వ‌చ్చే అవకాశాలు తగ్గుతాయి. వ్యక్తిగత శుభ్రతలు పాటిస్తే దాంపత్య జీవితం పూర్తి సుఖమయం.


share this


No comments:

Post a Comment