Tuesday, 30 August 2016

తొలి రాత్రి ‘స్వీట్ మెమ‌రీస్‌’గా ఉండాలంటే..!The first night, "Sweet memarisga be ..!

వివాహ బంధంతో నూత‌న వ‌ధూవ‌రులు ఏకమ‌వుతారు.. అయితే అప్పటి వరకు ఒకరికొకరు పరిచయం ఉండకపోవడం వల్లనో.. శోభనం రోజు కొన్ని అపోహల కారణం వల్లో భార్యాభర్తలో తొలి కలయికపై ఎన్నో అనుమానాలు వస్తుంటాయి.. కానీ ఎలాంటి భయాలకు పోకుండా తొలిరాత్రి జీవితాంతం గుర్తుండిపోయాలే గడిపితే అది స్వీట్ మెమ‌రీస్‌లా ఉంటుంది.


 మొదటిసారి రతిలో పాల్గొనటం ఒక యుకునికి గానీ, వయోజన వ్యక్తికి గానీ, స్త్రీ కన్యత్వాన్ని కోల్పోవడంతో సమానమైన భావాలను పొంద‌డు. ఇందులో ఒక పురుషుడు కోల్పోయేదేమి ఉండదు. పైగా ఇది మగవానికి ఒక అద్భుతమైన అనుభవం పురుషునికి తొలి రతి అనుభవం తనకన్నా వయసులో పెద్దదైన‌ యువతితో గానీ, రతిలో బాగా అనుభవం గల వ్యక్తితో గానీ ఏర్పడితే, అది ఏ విదమైన విఘాతం లేకుండా విజయవంతంగా సాగుతుంది.
రతి క్రియ చేయటంలో మెల‌కువలు తెలియని యువకుడికి పూర్తి సహకారం లభిస్తుంది. ఈ విధంగా మొదటిసారిగా రతిలో పాల్గొన్నప్పటికీ అది యువకునడి మానసిక స్థితిపై దుష్ర్పభావాలను కల్గించదు. అనుభవం గల స్త్రీ అతన్ని రతిక్రియల్లో వివిధ దశల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అతన్ని బుజ్జగించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.







రతిలో పూర్వానుభవం గల వ్యక్తి, ఒక కన్యను రమించేటప్పుడు ఈ అనుభవాన్ని ఎంత అద్భుతమైనదిగా పరిగణిస్తాడో, రతిలో అనుభవం గల స్త్రీ తనను రమించే పురుషునికి అదే తొలి అనుభవం అని తెల్సినపుడు, ఆ అనుభవం అంతే అద్భుతంగా పరిగణిస్తుంది. అతనిలో శీఘ్రస్కలనం, స్తంభనం కోల్పోవడం వంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడ్తుంది. సెక్స్‌ను ఎంజాయ్ చేస్తుంది.

No comments:

Post a Comment