Monday, 22 August 2016

ఒక్క‌డే 140 మందితో సెక్స్‌….క్లైమాక్స్ ఏంటి.The Is the only 140-member Sex

ఈ వార్త చదివిన తరువాత మీరు షాకవ్వడం ఖాయం. ఓరి బాబూ వీడెవడు అని కంగుతింటారు. రికార్డు సృష్టించాలన్నదే అతని లక్ష్యమేమో గానీ ఒకరిద్దరితో కాదు ఏకంగా 140మంది మహిళలతో శృంగార సంబంధాలు సాగించాడు.


 ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 140 మంది మహిళలతో శృంగార సంబంధాలను కొనసాగించాడు. చివరికి అతడి అక్రమ సంబంధాల బాగోతం పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇంత‌కు అతగాడి శృంగార భాగోతాన్ని అత‌డి కుమార్తే గ‌మ‌నించి బ‌ట్ట‌బ‌య‌లు చేసింది.
సామాన్యులు మొదలుకుని పెద్ద పెద్ద బడా లేడీ ఆఫీసర్లు సైతం ఇతని ఖాతాలో ఉన్నారు. ఈ తతంగం చూసి విస్తుపోయిన అతని కూతురు బరేలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన లేడీ పోలీస్ అధికారి సైతం ఇతని జాబితాలో ఉండటం నివ్వెరపోయే విషయం. డైరీ గురించి స్వయాన అతని కూతురు రోషిణి మీడియాకు వివరాలు వెల్లడించింది. బయటికెళ్లొచ్చి వచ్చినప్పుడల్లా డైరీ తెరిచి రాయడం ట్రంక్ పెట్టెలో దాచడం ఓసారి చూసింది. తండ్రి వాలకంపై అనుమానం పెంచుకున్న ఆమె కొన్ని రోజులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కీచకుడిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.



share this

No comments:

Post a Comment