మధుమేహాన్ని తగ్గించే మామిడి ఆకులు
కొద్దిగా ఊదా / గులాబీ రంగులో ఉండే లేత మామిడి ఆకులు టానిన్ లను కలిగి ఉంటాయి, వీటినే "ఆంతోసైనిన్"లను కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు ఆకులను ముదురు రంగులో కనపడేలా చేస్తాయి మరియు ప్రారంభ మధుమేహాన్ని తగ్గించే సామర్థ్యాన్ని పుష్కలంగా కలిగి ఉంటాయి. ఎండిన ఆకులను దంచి లేదా కోసి, పొడి రూపంలో మార్చి, నీటిలో కలిపి వేడి చేయటం వలన టీ తయారు అవుతుంది. దీనిని తాగటం వలన ప్రారంభ మధుమేహాన్ని తగ్గించవచ్చు.

హైపర్ టెన్షన్ ను తగ్గిస్తుంది
మామిడి ఆకులు హైపోటెన్సివ్ (అల్పరక్తపోటు) గుణాలను కలిగి ఉండి హైపర్ టెన్షన్ కలిగి ఉన్న వారిలో రక్తపీడనాన్ని లేదా పోటును తగ్గిస్తుంది. మామిడి ఆకులను 3 వారాల పాటూ రోజు తీసుకోవటం వలన అధిక రక్తపోటు తగ్గించబడుతుంది.

పోషకాలను అధికంగా ఉంటాయి
లేతగా ఉండే మామిడి ఆకులు అధిక మొత్తంలో పోషక విలువలను కలిగి ఉంటాయి. విటమిన్ 'A', 'B' మరియు 'C'లతో పాటూ యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటాయి. బొప్పాయి పండులో ఉండే 'పాపిన్' అనే ఎంజైమ్ ను కూడా మామిడి ఆకులు కలిగి ఉంటాయి.

పులిపిర్లును తగ్గిస్తాయి
మామిడి ఆకులను కోసి, దంచి ఒక పేస్ట్ వలే తయారు చేయండి. ఇలా తయారు చేసిన పేస్ట్ పులిపిర్లను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ పేస్ట్ గాయాలలో కలిగినపుడు రక్తస్రావాన్ని ఆపే శక్తిని కూడా కలిగి ఉంటుంది.

ఉద్రేకతను తగ్గిస్తుంది
మామిడి ఆకులతో తయారు చేసిన కషాయాన్ని నెమ్మదిగా తాగటం వలన తనువు, మనసు ప్రశాంతంగా మారుతుంది. హైపోటెన్సివ్ గుణాలను కలిగి ఉండే ఈ ఆకులు, ఉద్రేకతను కూడా తగ్గిస్తుంది. ఆకస్మిక ఉద్రేకతలకు లోనయ్యే వారికి ఇదొక మంచి ఔషదంగా చెప్పవచ్చు.

మూత్రపిండాలు & పిత్తాశయపు రాళ్లను తగ్గిస్తుంది
మామిడి ఆకులతో చేసిన టీ మూత్రపిండాలు మరియు పిత్తాశయంలో ఏర్పడే రాళ్ళను విచ్చిన్నం చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఈ రాళ్ళను తగ్గించుకోటానికి మామిడి ఆకుల పొడిని నీటిలో కలుపుకొని తాగవచ్చు.
మామిడి ఆకుల వలన గొప్ప ప్రయోజనాలను, వివిధ రకాల ద్వారా పొందవచ్చు, కానీ, టీలో ఉండే సమ్మేళనాలతో అలర్జీ కలిగి ఉండకూడదు. అంతేకాకుండా, ఆకులు సేకరించే చెట్టుకు ఎలాంటి లాటేక్స్ ను కలిగి ఉండకూడదు. ఎందుకంటే వీటి వలన అనారోగ్యానికి లేదా చర్మంపై గాయాలు అయ్యే అవకాశం ఉంది. కావున తగిన జాగ్రత్తలు తీసుకోండి.

No comments:
Post a Comment