Tuesday, 30 August 2016

ఆ మూడు యాంగిల్స్ అంటే అమ్మాయిలకు ఇష్టమటThis means that the three angles of the girls liked to

అంద‌మైన దాంప‌త్యానికి శృంగారం కూడా ప్ర‌ధాన‌మే.. సెక్స్ విష‌యంలో సుఖం లేని వారు ప్ర‌శాంత‌మైన సుఖ‌జీవనాన్ని గ‌డుపుతున్నారంటే న‌మ్మ‌శ‌క్యం కాని విష‌య‌మ‌నే చెప్పాలి. అయితే ప్ర‌తిరోజు శృంగారం ఒకే రీతిలో ఉంటే కొంత కాలానికి బోర్ అనిపించక మానదు.


అందుకే మన్మథ రాజులు తమ రతి సుఖాన్ని రోజుకో భంగిమలో పొందడాన్ని అలవాటు చేసుకుంటారు. వేర్వేరు మహిళలతో సంభోగించి, ప్రాణాంతక అంటువ్యాధులకు గురవడం కన్నా, ఒకే మహిళతో ప‌లు భంగిమల ద్వారా సెక్స్ సుఖాన్ని అనుభవించేవారు శాశ్వతానందాన్ని అందుకుంటారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. పురుషుడు తన ఇష్టాన్నే కాక తన భాగస్వామి ఇష్టాన్ని సైతం తెలుసుకుని సెక్స్ జరిపితే మరింత ఆనందం పొందగలరని అంటున్నారు.
సెక్సాల‌జిస్టులు చెప్పిన దాని ప్ర‌కారం ఏ భంగిమలు బాగుంటాయంటే..
సాధారణంగా మూడు రకాల సెక్స్ పద్ధతులను మహిళలు అమితంగా ఇష్టపడ‌తారట. సెక్స్ కోరికలు అధికంగా కలిగిన అమ్మాయిలైతే తామే పైన కూర్చుని సెక్స్ చేయడాన్ని, అలాగే తాము వంగి వెనకవైపు నుంచి పురుషుడు జరిపే సెక్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. దీనిపై ఇటీవల ఓ సంస్థ జరిపిన అధ్యయనంలో సైతం ఇదే విషయం తేలింది.



 పురుషుడు పైన ఉంటూ సెక్స్ చేయడం ద్వారా ఒకరి ముఖాల్లోని భావాలను మరొకరు చూసుకుంటూ ఆనందం పొందగలమని అధిక శాతం స్త్రీలు అభిప్రాయపడుతుండగా, మరికొందరు సెక్స్ రాపిడి బలంగా ఉండాలని అందుకోసం ముందుకు వంగి వెనుక వైపు నుంచి భాగస్వామితో సెక్స్ చేయించుకోవడమే బాగుంటుందని చెబుతున్నారు. సెక్స్ చేసే భంగిమలు ఎన్ని ఉన్నా ఈ మూడింటినే మహిళలు ఎక్కువ ఇష్టపడుతున్నారట.

No comments:

Post a Comment