మానవ జీవితానికి ఆకలి, నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం. శృంగారంలో చాలా మంది కొత్తదనాన్ని కోరుకుంటుంటారు.
కొందరు అయితే ఎక్కువ మంది సెక్స్ పార్ట్‌నర్స్‌తో రతి క్రీడ
జరిపేందుకు ఇష్టపడతారు.
అయితే ఎక్కువ మంది శృంగార ప్రియులు ఎలాంటి సెక్స్ పార్ట్‌నర్స్‌ను కోరుకుంటారనే విషయంలో సెక్సాలజిస్టుల పరిశోధనల ప్రకారం రకరకాల అంశాలను వెల్లడించారు. వీటి ప్రకారం ఎత్తుకు, సెక్స్ భాగస్వాముల సంఖ్యకు మధ్య ఉన్న సంబంధం చూస్తే పొట్టిగా ఉండే ఆడవారికి తక్కువ మంది సెక్స్ భాగస్వాములుండే అవకాశం ఉంది.
అయితే పొడవుగా ఉండే మగవారికి ఎక్కువమంది సెక్స్ భాగస్వాములు
ఉంటారనుకోవడం పాక్షికంగానే నిజం కావచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
పొడవుగా ఉండే మగవారికి తక్కువ పొడవు ఉండే మగవారికన్నా ఒకటి నుంచి ముగ్గురు ఎక్కువ మంది సెక్స్ భాగస్వాములు ఉండే అవకాశం ఉందని వారు చెపుతున్నారు. అలాగే పొడవుగా ఉండే ఆడవారు పొడవుగా ఉండే మగవారితోనే సెక్స్‌ను ఎంజాయ్ చేసేందుకు ఇష్టపడతారట.
అయితే ఎక్కువ మంది శృంగార ప్రియులు ఎలాంటి సెక్స్ పార్ట్‌నర్స్‌ను కోరుకుంటారనే విషయంలో సెక్సాలజిస్టుల పరిశోధనల ప్రకారం రకరకాల అంశాలను వెల్లడించారు. వీటి ప్రకారం ఎత్తుకు, సెక్స్ భాగస్వాముల సంఖ్యకు మధ్య ఉన్న సంబంధం చూస్తే పొట్టిగా ఉండే ఆడవారికి తక్కువ మంది సెక్స్ భాగస్వాములుండే అవకాశం ఉంది.
పొడవుగా ఉండే మగవారికి తక్కువ పొడవు ఉండే మగవారికన్నా ఒకటి నుంచి ముగ్గురు ఎక్కువ మంది సెక్స్ భాగస్వాములు ఉండే అవకాశం ఉందని వారు చెపుతున్నారు. అలాగే పొడవుగా ఉండే ఆడవారు పొడవుగా ఉండే మగవారితోనే సెక్స్‌ను ఎంజాయ్ చేసేందుకు ఇష్టపడతారట.
No comments:
Post a Comment