ప్రకృతికి విరుద్ధంగా మనిషి చేసే ఏ పనైనా వినాశనానికే దారితీస్తుంది.సాధారణంగా నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు మాత్రమే సెక్స్ చేసే
సామర్థ్యాన్ని
కలిగి ఉంటారు మనుషులు. మరి! సంబంధిత సెక్స్ సామార్థ్యాన్ని 72 గంటలకు
పొడిగించడం ఎంత దుస్సాహసం. ఇప్పుడు ఇదే ట్రెండ్ ఊపందుకుంది విదేశాల్లో..
ముఖ్యంగా లండన్‌లో అయితే ఈ రకంగా సెక్స్ చేసేందుకు అధిక సంఖ్యలో..యువత
ఆసక్తి చూపుతోంది
.
కెమ్‌సెక్స్ అంటే ఏమిటి?
మూడు రకాల డ్రగ్స్‌ను ఉపయోగించి సాధారణంగా మానవులు సెక్స్ చేసే
సమయాన్ని పొడిగించడమే కెమ్‌సెక్స్. ఈ సమయంలో ఒకరిద్దరితో కాకుండా వీలనైంత
ఎక్కువ మంది భాగస్వాములతో సెక్స్ చేస్తారు. మెపిడ్రోన్, క్రిస్టల్
మెథాంపెటమైన్, గామా హైడ్రో బ్యుటరేట్ అనే డ్రగ్స్ వాడడం వల్ల సెక్స్
సామర్థ్యం అమితంగా పెరుగుతుంది.ఈ సమయంలో వారు ఆహారమే కాదు మంచినీళ్లు కూడా
తీసుకోరు.అలా భాగస్వాములను మారుస్తూ సెక్స్ చేస్తూ ఉండడమే కెమ్ సెక్స్
అంటే..! మొదట్లో వీటిని ఎక్కువగా ఇద్దరు మగవాళ్లు సెక్స్ చేసేందుకు
వాడేవారు.
కానీ ఇప్పుడది అందరికీ పాకింది.కెమ్‌సెక్స్ ఎన్నో అనర్థాలకు దారి
తీస్తుంది.సెక్స్‌లో పాల్గొనేందుకు డ్రగ్స్ వాడడం వల్ల మానవులు కోమాలోకి
వెళ్లే ప్రమాదముంది. అదేవిధంగా 72 గంటల పాటు ఆహారం, నిద్ర, నీళ్లు ఉండవు
కాబట్టి వారి మెటబాలిజమ్ దెబ్బతింటుంది.అంతేకాక పలువురితో సెక్స్ చేయడం
వల్ల హెచ్‌ఐవీ, హెపటైటిస్ సోకే అవకాశాలున్నాయి. మెఫిడ్రోన్, క్రిస్టల్
మెథ్ వంటి డ్రగ్స్ ఉత్ర్పేరకాలుగా పనిచేసి హార్ట్‌బీట్‌ను, రక్తపోటను
విపరీతంగా పెంచుతాయి. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు రావడమే కాకుండా
సైకోగా మారే ప్రమాదముంది
No comments:
Post a Comment