Tuesday, 30 August 2016

స్ట‌డీ రిపోర్ట్ : ముద్దు .. రోజూ వ‌ద్దుStudy Report: No kissing on a regular basis

త‌రుచూ శృంగారంలో పాల్గొనేవారితో పోలిస్తే వారానికి ఒక్కసారి మాత్రమే క‌ల‌యిక‌లో పాల్గొనే జంటలు ఎక్కువ ఆనందంగా గడుపుతున్నాయ న్నది సొసైటీ ఫర్‌ ది పర్సనాలిటీ అండ్‌ సోషల్‌ సైకాలజీ అనే సంస్థ చెబుతున్న నిజం. ‘ఎంత ఎక్కువగా సెక్స్‌లో పాల్గొంటే అంత ఎక్కువ హ్యాపీగా ఉంటామని చాలా మంది అనుకుంటారు. అది తప్పు. నిజానికి తక్కువ సార్లు శృంగారంలో పాల్గొనేవారే ఎక్కువ హ్యాపీగా ఉంటారు. సెక్స్‌లో ఎక్కువ సార్లు పాల్గొనాలనే ఆతృతతో చాలామంది తమ భాగస్వామిని బలవంతం చేస్తుంటారు.
దీంతో వారు ఇష్టం లేకపోయినా.. తప్పని పరిస్థితుల్లోనే సెక్స్‌లో పాల్గొంటుంటారు. ఇది వారి సంబంధాలను దెబ్బ తీస్తుంది. క‌నుక ఇద్దరికీ నచ్చినపుడే .. మూడ్ వ‌చ్చిన‌పుడే సెక్స్‌కు సిద్ధపడాలి’ అని చెబుతున్నారు పరిశోధకులు . ఈ సర్వేలో నాలుగువేల అమెరికన్‌ జంటలు పాల్గొన్నాయి. వీరిలో ఎక్కువ జంట‌లు ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్త‌కరించాయి. దీనికి వయసుతో సంబంధం లేదని, కొత్తగా పెళ్లయిన వారికైనా..పాత దంపతులకైనా ఇది వర్తిస్తుందని చెప్పారు.

No comments:

Post a Comment