అయితే కాలిఫోర్నియాలోని చాప్మెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ ఫ్రెడరిక్ మాట్లాడుతూ లావుగా ఉన్నవాళ్లతోనే సెక్స్ సంతృప్తి అధికమని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. 60వేల మందితో సర్వే నిర్వహించాక ఆయన ఈ నిర్ధారణకు వచ్చారు. లావుగా ఉండే మగవారికి సగటున సెక్స్‌లో 8 మంది భాగస్వాములు ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. సన్నటివాళ్ల కంటే లావుగా ఉన్నవాళ్లకే ఎక్కువమంది గా
ళ్ ఫ్రెండ్స్ ఉంటారట.
లావుగా ఉన్నపురుషులనే మహిళలు ఇష్టపడతారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వాళ్లతో శృంగారంలో పాల్గొంటే మజా ఉంటుందని మగువలు భావిస్తారని పరిశోధకులు చెబుతున్నారు. సో.. మగవాళ్లు ఎక్కువ బరువు ఉన్నామని చింతించాల్సిన అవసరం లేదని… శృంగారంలో వాళ్లెంతో చురుకుగా ఉంటారని తమ భాగస్వాములను బాగా ఆకట్టుకుంటారని…. ఎక్కువమందితో సంబంధాలు కూడా వారికే ఎక్కువ ఉంటాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
No comments:
Post a Comment