ముఖ్యంగా పెళ్ళయిన మగవారు దీని గురించి సెక్సాలజిస్టులను ఆరా తీస్తున్నారు. పైగా గూగుల్ సెర్చ్)లో దీనికోసం వెదుకుతున్నవాళ్ళ సంఖ్యా ఎక్కువే! ఆస్ట్రేలియా, అమెరికా తర్వాత ఇండియా నుంచి ఎక్కువమంది ఈ ఫిమేల్ వయాగ్రా గురించి సెర్చ్ చేస్తున్నారట! ఫోన్‌కాల్స్, ఈ-మెయిల్స్ రోజు రోజుకూ వీళ్ళనుంచి పెరిగిపోతున్నాయని ప్రకాష్ కొఠారీ తెలిపారు. దీనికి కారణమేంటని ఆరా తీస్తే మగాళ్ళు లేజీ (బద్దకస్తులు) అని చెన్నైకు చెందిన నారాయణరెడ్డి అనే డాక్టర్ తెలిపారరు. తమ భార్యలు సెక్స్ పట్ల విముఖంగా ఉంటారని, అందుకే ఈ పిల్ గురించి తెలుసుకోదలిచామని కొందరు వ్యక్తులు తనవద్ద మొర పెట్టుకున్నారని చెప్పారు. వీటి గోల ఎలా ఉన్నా..? భార్యాభర్తలు అన్యోన్యంగా ఒకరికొకరు మాట్లాడుకుంటే ఈ సమస్య కాదు ఏ ఇబ్బందీ తలెత్తదు. సాంసారిక జీవితం తప్పక సుఖమయవుతుంది.
share this
share this
No comments:
Post a Comment