Tuesday, 30 August 2016

భార్య‌కు మూడ్ ఇలా తెప్పించాలి..They were in the mood for a wife .

భార్య‌, భ‌ర్త‌ల మ‌ధ్య సంతృప్తిక‌ర‌మైన శృంగారం త‌ప్ప‌నిస‌రి. ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా ఆరోగ్య‌క‌ర వాతావ‌ర‌ణంలో ఈ శృంగారం ఉండాలి. చాలా మంది భార్య‌లు రాత్రి వేళ‌ల్లో, అది కూడా ప‌డ‌క‌గ‌దిలోనే భ‌ర్త‌తో శృంగారానికి ప్రాధాన్యం ఇస్తారు.




 భ‌ర్త‌కు ఎప్పుడు మూడ్ వ‌చ్చినా అప్పుడు శృంగారానికి ఒత్తిడి చేస్తే భార్య చాలా ఇబ్బందికి గుర‌వ్వ‌డంతో పాటు భ‌ర్త‌ను ప‌క్క‌కు తోసేస్తుంది. భార్య చిరాకు ప‌డ‌కుండా ఆమెను ఎలా ముగ్గులోకి దింపాలో సెక్సాల‌జిస్టులు కొన్ని చిట్కాలు చెపుతున్నారు. అవేంటో చూద్దాం.






– భార్య ఒంటరిగా ఉన్న సమయంలో వెనక నుండి వెళ్ళి గట్టిగా వాటేసుకొని కొని మెడ భాగంలో ఓ ముద్దు ఇస్తే ఇట్టే కరిగిపోయి భ‌ర్త లైన్లోకి వ‌చ్చేస్తుంది.
– భార్య‌ వంటగదిలో ఉన్న సమయంలో శబ్ధం చేయకుండా వెళ్లి వెనుక నుంచి చుట్టేయడం. ఆ సమయంలో మీకు అందుబాటులో ఉండే చాక్‌లెట్ లేదా ఐస్‌క్రీమ్ వస్తువులను నోట్లో పెట్టేసి.. మీరు కూడా వాటిని షేర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఆమె వెంట‌నే భ‌ర్త కౌగిళ్ల‌లో ఒదిగిపోతుంది.
– బాత్‌రూమ్‌లోకి స్నానం చేస్తున్నట్టుగా వెళ్లి.. భార్యను పిలిచి లోపలికి లాగేయాలి. అక్కడ రోమాన్స్‌ ప్రారంభించాలి. అందులోనూ బాత్‌రూమ్ స్నానంతో ఎంతో మజానిస్తుంది.
– రతిక్రీడ ఉత్తేజాన్ని ఇచ్చేందుకు ముందస్తు ఫోర్‌ప్లేతో ఆరంభించాలి. ఎందుకంటే మహిళలు ముందుగా ఫోర్‌ప్లేలను ఎంతో ఇష్టపడతారట.
– కంటి సైగలతో కూడా భార్యతో రొమాన్స్ మొదలు పెట్టవచ్చని నిపుణులు చెపుతున్నారు. భార్య దృష్టిలో పడటానికి కంటి సైగలతో రొమాన్స్ చేయవచ్చంటున్నారు.

No comments:

Post a Comment