. ఈ స్మార్ట్ వాడేవాళ్ళల్లో నూటికి 74శాతం మంది మగాళ్ళు రాత్రి పూట పడుకున్న స్మార్ట్ ఫోన్లని వదలటం లేదట. ఇక ఈ విషయంలో కొత్తగా పెళ్ళయిన పురుషులు కూడా మినహయింపు ఏమి లేదు.. తమ పార్టనర్ తో సెక్స్ జీవితం పక్కనపెట్టి ఫోన్ తో గడపడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారట.
ఇంకోంతమంది అయితే వానలో, ఇంకోంతమంది డ్రైవింగ్ చేస్తూ కూడా ఫోన్ వదిలిపెట్టడం లేదట. చూశారా జీవితాల్లో ఈ స్మార్ట్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతే అనర్ధాలు కూడా ఉన్నాయి.. దేనికైనా ఎడిక్ట్ కాకుడదు అయితే అది వదిలిపెట్టదు.

No comments:
Post a Comment