భార్యాభర్తల్లో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు, నేటికి పెళ్లి వయస్సు వచ్చినవారికి కూడా శృంగారం పట్ల అవగాహన లేకపోవడం
వారికి వచ్చే సమస్యలను ఎలా నివృతి చేసుకోవాలో తెలియకపోవడం వలన కొత్తగా
పెళ్ళైన వారు మొదట్లో కూసింత ఇబ్బంది పడుతూనే ఉంటారు.
భార్యకు ఏమి కావాలో అని భర్త భర్తకు ఏమి కావాలో అని భార్య ఆలోచిస్తూనే ఉంటారు కానీ మనస్సు విప్పి మాట్లాడుకోవడానికి వారికి బిడియం అడ్డు వస్తుంది. సంసార జీవితం సాఫీగా సాగిపోవాలి అంటే సిగ్గు పడితే కుదరదు అంటున్నారు నిపుణులు. పురుషులు శృంగారం అనే యోని ద్వారా చేస్తేనే అనే అపోహలో ఉంటారు.అదే అన్ని సమస్యలకు మూలం.
శృంగారం అంటే కేవలం అదొక పని అన్నట్లు కాకుండా ఇద్దరూ ప్లాన్ చేసుకుని
పాల్గొంటేనే మిక్కిలి ఆనందాన్ని అనుభవించవచ్చు. ఒక్కోసారి సుర్ప్రైస్ గా
కూడా శృంగారం లో పాల్గొంటే మీ భార్య సంతోషిస్తుంది. యోని ద్వారా జరిపే రతి
లో కొద్దిగా స్రీ నొప్పికి లోనవుతుంది, రతికి ఉప క్రమించగానే మొదటిలోనే
నొప్పి కలిగితే తరువాత శృంగారం లో పాల్గొనడానికి స్రీ ఆలోచిస్తుంది.
అందుకే ముందు పురుషుడు స్రీ కమోద్దిపన స్థానాలైన పెదవులు, నడుము, చేతి మరియు కాలి ముని వేళ్ళు, చెవులు…లాంటి బాగాలను గుర్తింది వాటిని స్పృశిస్తూ నో లేక ముద్దడుతూనో ఆమెను రతికి సిద్దం చేయాలి. స్రీ కూడా అలాంటి రతినే కోరుకుంటుంది. రతిలో పాల్గొన్న తరువాత పురుషుడు పక్కనే ఉండాలని తమతో కబుర్లు చెప్పాలని స్రీ కోరుకుంటుంది. అలా ఆమె మనస్సుకు నచ్చిన వాటిని మీరు కనుగోనగాలిగినట్లు అయితే ఆమె మీకు సదా బానిసే…శృంగారంలోనే సుమీ..!
share this
భార్యకు ఏమి కావాలో అని భర్త భర్తకు ఏమి కావాలో అని భార్య ఆలోచిస్తూనే ఉంటారు కానీ మనస్సు విప్పి మాట్లాడుకోవడానికి వారికి బిడియం అడ్డు వస్తుంది. సంసార జీవితం సాఫీగా సాగిపోవాలి అంటే సిగ్గు పడితే కుదరదు అంటున్నారు నిపుణులు. పురుషులు శృంగారం అనే యోని ద్వారా చేస్తేనే అనే అపోహలో ఉంటారు.అదే అన్ని సమస్యలకు మూలం.
అందుకే ముందు పురుషుడు స్రీ కమోద్దిపన స్థానాలైన పెదవులు, నడుము, చేతి మరియు కాలి ముని వేళ్ళు, చెవులు…లాంటి బాగాలను గుర్తింది వాటిని స్పృశిస్తూ నో లేక ముద్దడుతూనో ఆమెను రతికి సిద్దం చేయాలి. స్రీ కూడా అలాంటి రతినే కోరుకుంటుంది. రతిలో పాల్గొన్న తరువాత పురుషుడు పక్కనే ఉండాలని తమతో కబుర్లు చెప్పాలని స్రీ కోరుకుంటుంది. అలా ఆమె మనస్సుకు నచ్చిన వాటిని మీరు కనుగోనగాలిగినట్లు అయితే ఆమె మీకు సదా బానిసే…శృంగారంలోనే సుమీ..!
share this
No comments:
Post a Comment